అక్కినేని నాగేశ్వరరావు నటవారుసుడిగా నాగార్జున ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాగార్జున చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా పలు సినిమాలో నటించాడు. అలా అక్కినేని సినిమాలో మొదటి నాగార్జున చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించాడు.. తర్వాత హీరోగా మారి ఎన్నో హిట్ సినిమాలతో ప్రేక్షకులు మెప్పించాడు. ప్రస్తుతం నవమన్మధుడుగా స్టార్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న నాగ్.. సీనియర్ స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. అదే ఫిట్నెస్, అందంతో.. యంగ్ హీరోలకు గట్టి పోటీ […]
Tag: akkineni nageswara rao
నాగార్జునకి అక్కినేని నాగేశ్వరరావు అలాంటి కండిషన్ పెట్టాడా ..? అందుకే ఎప్పటికీ ఆ పని చేయడా..?
అక్కినేని నాగేశ్వరరావు గారు ఇండస్ట్రీలో అక్కినేని అన్న పదానికి ఎంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఇప్పటికి ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ కు రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటే కారణం అక్కినేని నాగేశ్వరరావు గారి కష్టమనే చెప్పాలి. ఆ తర్వాత ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకొని వచ్చిన నాగార్జున సైతం అదే విధంగా ఆయన పేరును ట్రెండ్ చేశారు . ఆ తర్వాత వచ్చిన నాగచైతన్య అఖిల్ మాత్రం అక్కినేని అనే […]
అక్కినేని ఇంట విషాదం.. నాగార్జున సోదరి కన్నుమూత.!
తాజాగా అక్కినేని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు మూడవ కుమార్తె, నాగార్జున సోదరి నాగ సరోజ అలియాస్ నాగ సుశీల అనారోగ్యంతో మరణించారు. నాగేశ్వరరావుకి ముగ్గురు కూతుర్లు, ఇద్దరు కొడుకులు కాగా ఇందులో ఇప్పటికే పెద్ద కుమార్తె సత్యవతి గత కొంతకాలం కిందట కాలం చేశారు. ఇప్పుడు నాగ సరోజ మరణంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అక్కినేని నాగేశ్వరరావు పెద్ద హీరో అయినప్పటికీ కూడా నాగసరోజ సినిమా ఇండస్ట్రీకి దూరంగానే ఉంటూ […]
ఏఎన్నార్ శత జయంతి వేడుకల్లో జయసుధపై మోహన్ బాబు ఫైర్.. అంత తప్పు ఏం చేసింది?(వీడియో)
దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి శతజయంతి నేడు. ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్నార్ పంచలోహ విగ్రహావిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా వచ్చి.. ఆ మహానటుడి విగ్రహాన్ని తన చేతుల మీదగా ఆవిష్కరించారు. అలాగే ఏయన్నార్ శత జయంతి ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించేందుకు అక్కినేని కుటుంబం శ్రీకారం చుట్టింది. ఏయన్నార్ విగ్రహావిష్కరణ వేడుకలో టాలీవుడ్ కి చెందిన పలువురు నటీనటులు, దర్శకనిర్మాతలు, పలువురు […]
టాలీవుడ్ లో ఏ హీరోకి దక్కని అదృష్టం నాగార్జున సొంతం.. ఇంతకీ అదేంటో తెలుసా?
టాలీవుడ్ కింగ్, అక్కినేని మన్మథుడు నాగార్జున అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. అక్కినేని నాగేశ్వర రావు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ.. తనదైన టాలెంట్ తో స్టార్ అయ్యాడు. దాదాపు నాలుగు దశాబ్దాల నుండి విభిన్న పాత్రలను పోషిస్తూ నటుడిగా కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని ముద్రను వేసుకున్నారు. క్లాస్, మాస్ హీరోగా మెప్పిస్తూనే.. అన్నమయ్య, శ్రీరామదాసు వంటి చిత్రాలతో ప్రేక్షకుల భక్తిసాగరంలో ముంచాడు. ఆరు పదుల వయసులో కూడా హీరోగా, నిర్మాతగా, హోస్ట్ గా […]
ఏఎన్నార్‌కు అసలు సిసలైన మనవడ్ని నేనే.. వారంతా వేస్ట్ అంటూ సుమంత్ షాకింగ్ కామెంట్స్!
అక్కినేని నాగేశ్వరరావు మనవడు, నాగార్జున మేనల్లుడు సుమంత్ యార్లగడ్డ గురించి పరిచయాలు అక్కర్లేదు. `ప్రేమ కథ` మూవీతో 1999లో హీరోగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సుమంత.. కెరీర్ ఆరంభంలో మంచి జోరు చూపించాడు. స్టార్ హీరో అవుతాడని అంతా అనుకున్నారు. కానీ, అనూహ్యంగా వరుస ఫ్లాపులతో ఫేడౌట్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. అక్కినేని నాగేశ్వరరావు లెగసీని ఆయన తనయుడి నాగార్జున బాగానే కంటిన్యూ చేశారు. తండ్రికి తగ్గా తనయుడిగా పేరు సంపాదించుకున్నాడు. నాగేశ్వరరావు మనవళ్లు […]
హీరోగా ఫుల్ ఫామ్ లో ఉన్న నాగేశ్వరరావు.. ఎన్టీఆర్ సినిమాలో కమెడియన్‌గా ఎందుకు నటించారు తెలుసా..!
చిత్ర పరిశ్రమ అంటేనే ఓ వింత ప్రపంచం. ఏ హీరో అయినా ఓ సినిమాతో విజయం సాధిస్తే మళ్లీ అదే తరహా పాత్రలు ఆయనకు వస్తూ ఉంటాయి. మళ్లీ అదే తరహా పాత్రలు చేయాలంటే ఆ హీరోకి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఆ హీరోని అదే పాత్రలో చూడడానికి అలవాటు పడిపోతారు. పోనీ ఆ సినిమా చేయకుండా వదిలేద్దామా అంటే కెరీర్ బిగినింగ్ లో హీరో కథ నచ్చలేదు అంటాడా అని సదరునిర్మాణ సంస్థ […]
PRABHASH-AKKINENI:ఆ అరుదైన ఘనత ఏఎన్నార్ – ప్రభాస్ కి మాత్రమే సొంతమా..?
PRABHASH-AKKINENI..సినీ పరిశ్రమలో కొన్ని రికార్డులు కేవలం కొంతమంది హీరోలకు మాత్రమే సొంతం అవుతూ ఉంటాయి. ఆ హీరోలు క్రియేట్ చేసిన రికార్డులు.. సృష్టించిన సంచలనాలను బ్రేక్ చేయాలని చాలామంది ప్రయత్నించినా.. వాటిని మాత్రం చెరపలేకపోతుంటారు. ఇదిలా ఉండగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు , కృష్ణంరాజు తర్వాత మెగాస్టార్ చిరంజీవి , నటసింహ బాలకృష్ణ , కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ , మోహన్ బాబు, మహేష్ బాబు, […]
`అక్కినేని తొక్కినేని` వ్యాఖ్యలపై బాలయ్య క్లారిటీ.. ఐ డోంట్ కేర్ అంటూ రిప్లై!
ఇటీవల `వీర సింహారెడ్డి` సక్సెస్ మీట్ లో బాలయ్య అక్కినేని తొక్కినేని అంటూ కామెంట్స్ చేయడం వివాస్పదమైన సంగతి తెలిసిందే. గత రెండు రోజుల నుంచి ఈ విషయంపైనే నానా రచ్చ జరుగుతుంది. అక్కినేని అభిమానులు బాలయ్య పై విరుచుకుపడుతున్నారు. మరోవైపు అక్కినేని నట వారసులు నాగచైతన్య, అఖిల్ సైతం బాలయ్యకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. అయితే తాజాగా `అక్కినేని తొక్కినేని` వ్యాఖ్యలపై బాలయ్య క్లారిటీ ఇచ్చాడు. హిందూపురంలో బాలయ్య మీడియాతో మాట్లాడుతూ.. మొన్న జరిగిన వీర […]