థండ‌ర్ థైస్‌తో బాల‌య్య భామ ద‌డ‌ద‌డ‌లు.. ఆఫ‌ర్లు లేకున్నా ప్ర‌గ్యా అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా!

ప్రగ్యా జైస్వాల్.. సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. నిత్యం అదిరిపోయే ఫోటో షూట్ల‌తో కుర్ర‌కారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటుంది. తాజాగా మ‌రోసారి రెచ్చిపోయింది. త‌ళుకుల డ్రెస్ లో గ్రామ‌ర్ మెరుపులు మెరిపించింది. టైట్ బాడీ కాన్ డ్రెస్ లో సూప‌ర్ హాట్ గా ద‌ర్శ‌న‌మిచ్చింది. ఓవైపు థండ‌ర్ థైస్, మ‌రోవైపు ఉప్పొంగే ఎద ప‌రువాల‌ను చూపిస్తూ ద‌డ‌ద‌డ‌లాడించింది. ప్ర‌గ్యా జైస్వాల్ లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి. […]

అఖండలో శ్రీకాంత్ చేసిన పాత్ర మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరంటే..!

నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన మూడో సినిమా ఆఖండ. ఈ సినిమా ప్రారంభం నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని సినిమా విడుదలై బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో బాలయ్య తన నట విశ్వరూపం చూపించాడు. బోయపాటి మార్క్ డైలాగ్ ఫైట్లతో సినిమాని అదరగొట్టాడు. ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాతో బాలయ్య విజయ పరంపర […]

బాలయ్య అభిమానులకు ఫుల్ మీల్స్.. అఖండ2 లో మోక్షజ్ఞ ఎంట్రీ..!

మోక్షజ్ఞ ఎంట్రీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తాడా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదే విషయం గురించి బాలయ్యను అడిగితే.. టైమ్ వచ్చినప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చెబుతాను అనేవారు. ఎప్పుడు వస్తాడనేది మాత్రం క్లారిటీ లేదు. తాజాగా ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ అతి త్వరలోనే ఉంటుందని అంటున్నారు. బాలయ్య- బోయపాటి కాంబోలో వచ్చిన అఖండ సినిమాకు సిక్వల్ గా వచ్చే అఖండ2 తో మోక్షజ్ఞ […]

దేవుడి కాన్సెప్ట్ తో వ‌చ్చి బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించిన సినిమాలు ఇవే..!

చిత్ర పరిశ్రమలో వచ్చే ఒక్కో సినిమా ఒక్కో బ్యాక్ డ్రాప్ లో వస్తుంది. కొన్ని సినిమాలు లవ్ స్టోరీ తో వచ్చి సూపర్ హిట్ అందుకుంటే. మరికొన్ని సినిమాలు ఎమోషన్స్, మదర్ సెంటిమెంట్ ఇలా ఒక్కో బ్యాక్ డ్రాప్ లో సినిమాలు వచ్చి సూపర్ హిట్ అందుకుంటాయి. అయితే దేవుడి కాన్సెప్ట్ లో వచ్చి ఎలాంటి అంచనాలు లేకుండా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన సినిమాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. గత సంవత్సరం నిఖిల్ […]

టూ పీస్ బికినీలో బాల‌య్య భామ ర‌చ్చ‌.. బాబోయ్ మ‌రీ బ‌రితెగించేసిందిగా!

కెరీర్ ఆరంభం నుంచి సరైన హిట్ లేక సతమతం అవుతున్న అందాల భామ ప్రగ్యా జైస్వాల్.. నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన `అఖండ` సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఈ మూవీ తర్వాత ప్రగ్యా జైస్వాల్ దశ తిరిగినట్టే అని అందరూ అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. అఖండ తర్వాత ప్రగ్యా నుంచి మరో సినిమా రాలేదు. అలాగే కొత్త ప్రాజెక్టులకు సంబంధించి అప్డేట్స్ కూడా ఏమి […]

బాలకృష్ణ లో ఈ కొత్త మార్పుకు కారణం ఏంటి… మరోసారి ఇరగదీసాడుగా..!

నందమూరి బాలకృష్ణ పని అయిపోయిందని అంతా అనుకుంటున్నా సమయంలో ఎవరూ ఊహించని విధంగా నూతన ఉత్తేజంతో జూలు విదిల్చిన సింహంలా ఒక్కసారిగా పంజా విసిరాడు. అప్పటి వరకు ఆయన తీస్తున్న ప్రతి సినిమా ప్లాప్‌ అవుతుంది. ఇక తన తండ్రి పేరుతో తీసిన రెండు బయోపిక్ లు కూడా ఘోరమైన డిజాస్టర్‌లుగా మిగిలిపోయాయి. అయినా కూడా అలుపెరుగని పోరాటం చూస్తున్న బాలయ్య బాబుకి అఖండ సినిమాతో తన బలాన్ని మళ్లీ చూపించాడు. ఆ సినిమాతో వచ్చిన ఎనర్జీతో […]

బాలయ్య మజాకా ముచ్చటగా మూడోసారి డబుల్‌ హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు.. మామూలుగా ఉండదు మరి..!

నటసింహం నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ అఖండ మరియు వీర సింహారెడ్డి సినిమాలతో వరుస విజయాలను దక్కించుకుని సూపర్ ఫామ్ లో దూసుకోబోతున్నాడు. ఇప్పుడు ఈ జోష్‌లో తన 108వ సినిమాను స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి తో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఓ షెడ్యూల్ ముగించుకొని త్వరలోనే రెండో షెడ్యూల్ కూడా ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు ఈ సినిమాని కూడా ఎంతో ఆలస్యం చేయకుండా వెంటనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. […]

బాలయ్య సినిమాకి ఫేక్ కలెక్షన్స్..?

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా 2021 లో డిసెంబర్ నెలలో విడుదలై మంచి సూపర్ హిట్ టాక్ని తెచ్చుకుంది. ఈ సినిమాని అప్పట్లో నార్త్ ప్రేక్షకులు చూసి ఎందుకో విపరీతమైన ఆసక్తి కనబరిచారు.కానీ ఎందుకో ఏమో ఆ సినిమా విడుదలైన తర్వాత ఏడాదికి హిందీలో విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కించారు. హీరోయిన్గా ప్రగ్యా జైస్వాల్ నటించింది. విలన్ గా శ్రీకాంత్ నటించారు.అయితే హిందుత్వా […]

అన్‌స్టాప‌బుల్ లో `వీర సింహారెడ్డి`.. ఆ సెంటిమెంట్ రిపీటైతే బాల‌య్య‌కు బంప‌ర్ హిట్టే!

ఈ సంక్రాంతికి నటసింహం నందమూరి బాలకృష్ణ నుంచి `వీర సింహారెడ్డి` అనే మాస్ ఎంటర్టైనర్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ప్రచార కార్యక్రమాలతో మేకర్స్ మరింత హైప్ ను పెంచుతున్నారు. ప్రమోషన్స్ […]