రోడ్డు ప్రమాదం జరిగిందంటూ వస్తున్న వార్తలు పై స్పందించిన దీప్తి సునయన..!!

టిక్ టాక్ , డబ్ స్మాష్ వీడియోల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో దీప్తి సునైనా కూడా ఒకరు.. ఆ తరువాత ఈమె యూట్యూబ్లో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ వెంటనే పలు రకాల షార్ట్ ఫిలిమ్స్ నటిస్తూ మంచి క్రేజీ అందుకుంది. ఈ క్రేజ్ తోనే బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ అందుకుంది.. గతంలో షణ్ముఖ, దీప్తి సునైస ప్రేమించుకుంటున్నారు అనే వార్తలు కూడా ఎక్కువగా వినిపించాయి. […]

శర్వానంద్ కారుకు యాక్సిడెంట్.. ఫిలింనగర్లో దుర్ఘటన..!

టాలీవుడ్ స్టార్ హీరో శర్వానంద్ కారు తాజాగా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో శర్వానంద్ కి ఎలాంటి గాయాలు కాలేదు. ఎందుకంటే ఈ దుర్ఘటన జరిగిన సమయంలో శర్వానంద్ లేరు. విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శర్వానంద్ కుటుంబ సభ్యులు ఈ కారులో ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి ఏమైనా అయిందా లేదా అనే వివరాలు ఇంకా తెలియ రాలేదు. శర్వానంద్‌కు రేంజ్ రోవర్ కారు ఉంది. ఇది ఫిల్మ్ నగర్‌లోని జంక్షన్ దగ్గర కంట్రోల్ […]

`బిచ్చ‌గాడు 2` హీరోయిన్ సాహ‌సం.. ప్రాణాల‌కు తెగించి మ‌రీ అలాంటి ప‌ని చేసిందా?

కావ్య థాపర్.. `ఈ మాయ పేరేమిటో` మూవీతో తెలుగులోకి అడుగు పెట్టి, ఆ త‌ర్వాత త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ప‌లు చిత్రాలు చేసింది. రెండేళ్ల క్రితం తెలుగులో మళ్లీ `ఏక్‌ మినీ కథ`లో సంతోష్ శోభ‌న్ కు జోడీగా న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది. తాజాగా ఈ బ్యూటీ `బిచ్చ‌గాడు 2` మూవీతో తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. 2016లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `బిచ్చ‌గాడు` కు సీక్వెల్ ఇది. ఇందులో విజ‌య్ ఆంటోనీ హీరోగా […]

షూటింగ్ చేస్తూ ఉండగా నటుడు విక్రమ్ కు ప్రమాదం..!!

కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన చియాన్ విక్రమ్ తాజాగా పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా తరువాత తంగాలాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ చిత్రాన్ని డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు.ఇందులో హీరోయిన్ గా మాళవిక మోహన్ నటిస్తోంది ఈ సినిమా లీడ్స్ లోని కొన్ని ఏళ్ల క్రితం ఉన్న కోలార్ బంగారు గనుల కార్మికుల జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తూ ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రానికి […]

క‌ళ్యాణ్ రామ్ కు ప్ర‌మాదం.. ఆసుపత్రికి తరలింపు.. ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌!

న‌ట‌సింహం నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ప్ర‌మాదానికి గుర‌య్యారు. ప్ర‌స్తుతం ఆయ‌న త‌న అప్ కమింగ్ మూవీ `డెవిల్` షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా వైజాగ్‌లో ఏకంగా ఐదు వంద‌ల మంది ఫైటర్స్ ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా.. క‌ళ్యాణ్ రామ్ ప్ర‌మాదానికి గుర‌య్యార‌ని తెలుస్తోంది. క‌ళ్యాణ్ రామ్ మీద ఫైట్ చిత్రీకరిస్తుండగా ఆయన కాలికి దెబ్బ గాయం అయింద‌ట‌. దాంతో వెంట‌నే క‌ళ్యాణ్ రామ్ ను స‌మీపంలోని హాస్ప‌ట‌ల్ కి త‌ర‌లించ‌గా.. అక్క‌డి […]

విశాల్ సినిమా షూటింగ్లో ప్రమాదం.. షాకింగ్ పోస్ట్ షేర్ చేసిన విశాల్..!!

హీరో విశాల్ మరొకసారి సినిమా షూటింగ్ ప్రమాదం జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విశాల్ షూటింగ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే విశాల్ షూటింగ్లో ప్రమాదాలు జరగడం ఇదేమి మొదటిసారి కాదు. గతంలో కూడా ఎన్నోసార్లు ఆయన షూటింగ్లో గాయపడిన సందర్భాలు ఉన్నాయి. అయితే విశాల్ కు ఈసారి మాత్రం ఎలాంటి గాయాలు కాలేదు. ఎంతటి రిస్క్ షాట్ అయినా సరే ఎలాంటి డూపు లేకుండా సొంతంగా చేసే విశాల్ షూటింగ్లో ఇప్పుడు ప్రమాదం […]

నందమూరి కుటుంబంలో మరొకరికి రోడ్డు ప్రమాదం..!!

ఈ మధ్యకాలంలో నందమూరి కుటుంబంలో వరుసగా విషాద ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. దీంతో అటు కుటుంబ సభ్యులు అభిమానులు కూడా కాస్త ఆందోళనకు గురవుతున్నారు. నిన్నటి రోజున తెల్లవారుజామున జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-10 లో ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణకు రోడ్డు ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.. అయితే కేవలం స్వల్పకాయాలతో బయటపడ్డట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ కారు మాత్రం నుజ్జు నుజ్జు అయినట్లుగా తెలుస్తోంది. నందమూరి రామకృష్ణ మాత్రం పూర్తిగా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నందమూరి రామకృష్ణ […]

న‌భా న‌టేష్‌కు యాక్సిడెంట్‌.. వ‌ర‌స‌గా సర్జరీ.. ఇప్పుడెలా ఉందంటే?

డేరింగ్ డైరెక్ట‌ర్ పూరీ జగన్నాథ్ రూపొందించిన `ఇస్మార్ట్ శంక‌ర్‌` సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ న‌భా న‌టేష్ యాక్సిడెంట్ కు గురైంద‌ట‌. ఈ విష‌యాన్ని న‌భా స్వ‌యంగా తెలిపింది. అయితే యాక్సిడెంట్ జ‌రిగింది ఇప్పుడు కాదు.. గ‌త ఏడాది. ఈ విష‌యం ఆలస్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇస్మార్ట్ శంకర్ త‌ర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ య‌మా జోరు చూపించిన ఈ ఇస్మార్ట్ పోరి.. గ‌త ఏడాది ఒక్క సినిమా […]

టీమ్ ఇండియా క్రికెట్ ప్లేయర్ రిషబ్ పంత్ కు.. యాక్సిడెంట్..!!

తాజాగా జరుగుతున్న పరిణామాలు ఒక్కొక్కరికి తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా టీం ఇండియా క్రికెటర్ గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురిఅవ్వడంతో స్వల్ప గాయాలతో సేఫ్ గా క్రికెటర్ రిషబ్ బయటపడ్డాడు అని వైద్యులు నిర్ధారించారు. అయితే వీపు , తల, కాలి భాగంలో భారీగా గాయాలు తగిలినట్లు తెలుస్తోంది. పైగా ప్రమాదం ఏమీ లేదని డాక్టర్లు సూచించారు. ఇకపోతే రిషబ్ పంత్ యాక్సిడెంట్ పై క్రికెట్ అభిమానులు పూర్తిస్థాయిలో ఆందోళన చెందుతున్నారు. […]