ఏంటి ..నటసింహం తోనే పరాచకాల.. బాలయ్యకు తిక్క రేగితే ఇలానే ఉంటాది(వీడియో)..!!

మనకు తెలిసిందే బాలయ్యకు ముక్కు మీద కోపం . ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు . తేడా వస్తే అక్కడే తేల్చేస్తాడు. ముఖాన ఒక మాట ముఖం వెనక ఒక మాట మాట్లాడే తత్వం మన బాలయ్యది కాదు . రీసెంట్గా మరోసారి అలాంటి వీడియో నెట్టింట వైరల్ గా మారింది . మనకు తెలిసిందే ప్రెసెంట్ నందమూరి బాలయ్య తన నియోజకవర్గమైన హిందూపురంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోని ఆయనను కలిసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివస్తున్నారు. కాగా […]

ఈపాలి పండక్కి ‘నా సామిరంగ’ ట్రైలర్ రిలీజ్.. ఊర నాటు మాస్ జాతరే(వీడియో)..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న నాగార్జున తాజాగా నటించిన సినిమా ” నా స్వామి రంగ”. ఈ సంక్రాంతికి నాగార్జున కూడా బాక్సాఫీస్ వద్ద టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతున్నాడు. జనవరి 14వ తేదీ సంక్రాంతి కానుకగా ఆయన నటించిన “నా స్వామి రంగా” సినిమా రిలీజ్ కాబోతుంది . సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న నాగార్జున సినిమాకి మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు . ఈ సినిమాలో అల్లరి నరేష్ – రాజ్ […]

“ఏంట్రా ..ఏం పీకుతావ్”.. జర్నలిస్ట్ పై కోపంతో రెచ్చిపోయిన దిల్ రాజు (వీడియో)..!!

దిల్ రాజు .. గతంలో ఎన్నడూ లేని విధంగా వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈయన పేరు మారుమ్రోగిపోతుంది . దిల్ రాజు అంటే ఓ టాప్ ప్రొడ్యూసర్.. డిస్ట్రిబ్యూటర్.. స్థాయి నుంచి సొంతంగా ఎదిగి కష్టపడి టాప్ ప్రొడ్యూసర్ స్థానానికి చేరుకున్నాడు. ఏ సినిమా నైనా సరే హిట్టవుతుందా ఫట్ అవుతుందా అని సింగిల్ లైన్ లోనే చెప్పగలడు. ఇప్పటివరకు ఇలాంటి వార్తలు విన్నాం. కానీ దిల్ రాజు బడా సినిమాలను ప్రమోట్ చేస్తూ […]

గుండు కొట్టించుకుని షాక్‌ ఇచ్చిన సురేఖ వాణి.. ఎందుకంటే (వీడియో)

నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన సురేఖ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండు తన అందచందాలను ఆరబోస్తూ ఉంటుంది. అలాగే తన కూతురు సుప్రీత తో కలిసి నెట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తల్లి కూతుర్లు ఇద్దరు పొట్టి పొట్టి బట్టలతో దర్శనమిస్తూ.. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా సురేఖ […]

“గుర్తు పెట్టుకోండి నా కొడకల్లారా..ఎప్పటికీ దయ చూపేదే లేదు” ..ఎన్టీఆర్ ‘దేవర’ గ్లింప్స్ వచ్చేసిందోచ్(వీడియో)..!!

జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా దేవర . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు మేకర్స్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంతో అద్భుతంగా క్రియేట్ చేసి ఎన్టీఆర్ లోని మరో వైల్డ్ యాంగిల్ ని బయటపెట్టారు . మరి ముఖ్యంగా ఎన్టీఆర్ ని ఇంత వైల్డ్ యాంగిల్ లో ఈ మధ్యకాలంలో చూడలేదని చెప్పాలి . దేవర […]

మహేష్ ” గుంటూరు కారం ” మూవీ ట్రైలర్ వచ్చేసిందోచ్.. మాస్ లుక్ లో ఊచకోత కోశాడుగా (వీడియో)

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ మాస్ మసాలా మూవీ ” గుంటూరు కారం “. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక శ్రీనిల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక తాజాగా ఈ మూవీ యొక్క ట్రైలర్ నిన్న రాత్రి 9: 09 గంటలకు […]

యానిమల్ సక్సెస్ పార్టీలో ఫుల్ గా రెచ్చిపోయిన రష్మిక-రణబీర్.. ఈ అరాచకం చూడలేం రా బాబోయ్(వీడియో)..!!

యానిమల్ .. ఈ మధ్య కాలంలో ఈ పేరు ఎలా పాపులారిటి దక్కించుకుందో మనకు తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . డిసెంబర్ 1న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది . దాదాపు 890 కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ రికార్డును తిరగరాసింది . ఈ సినిమా ఎంత బోల్డ్ గా ఉందో మనకు తెలిసిందే . బోల్డ్ కా […]

యాక్షన్ విజువల్స్, ఫాదర్ సెంటిమెంట్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న వెంకీ మామ.. సైంధవ్‌ ట్రైలర్ (వీడియో)..

టాలీవుడ్ మోస్ట్ లవబుల్ సీనియర్ యాక్టర్ విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం వెంకటేష్ హీరోగా డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అవైటెడ్ సాలిడ్ ప్రాజెక్ట్ సైంధ‌వ్‌. వెంకటేష్ కెరీర్‌లో ఇది 75వ సినిమాగా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక ఈ సినిమాపై మేకర్స్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఎలాగైనా వెంకీ మామ ఈ సినిమాతో భారీ బ్లాక్ బ‌స్టర్ హిట్ కొడతాడు అనే ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఈ […]

ఆ విషయంలో ప్రభాస్ పై కోపడ్డిన రాజమౌళి..అంత గట్టిగట్టిగా అరుస్తున్నాడు ఏంటి (వీడియో) వైరల్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శక ధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళికి ప్రభాస్ కి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . వీళ్ళిద్దరూ ఒక హీరో డైరెక్టర్ లా కాకుండా ఫ్రెండ్స్ లా చాలా చాలా క్లోజ్ గా ఉంటారు. ప్రభాస్ తో చత్రపతి – బాహుబలి 1 – బాహుబలి 2 సినిమాలి తెరకెక్కించి సెన్సేషనల్ రికార్డ్స్ అందుకున్న రాజమౌళి ..ప్రభాస్ ని అరిచిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఛత్రపతి […]