“బెడ్ పై సంతృప్తి చెందాలంటే ఇలా చేయండి”..స్టార్ హీరో సెన్సేషనల్ పోస్ట్ వైరల్..!

మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కేవలం సినిమాల్లో నటించే కాదు అడ్వర్టైజ్మెంట్స్ లో నటించి పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేసి కూడా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు . మరీ ముఖ్యంగా బాలీవుడ్ హీరోలు అయితే ఒక బ్రాండ్ ప్రమోట్ చేసినందుకు కోట్లల్లోనే చార్జ్ చేస్తూ ఉంటారు . అయితే రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరో రన్వీర్ సింగ్ చేసిన ఒక యాడ్ కాంట్రవర్షియల్ గా మారింది.

ఈ మధ్యకాలంలో రన్వీర్ సింగ్ ఏం మాట్లాడినా ఏం చేసినా అది కాంట్రవర్షియల్ గానే మారుతూ వస్తుంది . రీసెంట్గా రన్వీర్ సింగ్ చేసిన యాడ్ సోషల్ మీడియాని షేక్ చేయడమే కాకుండా పలువురు జనాలు చేత బూతులు తిట్టించేలా చేస్తుంది. పురుషుల శృంగార ఆరోగ్యమే తన ధ్యేయం అంటూ ఓ సెక్సువల్ ప్రోడక్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు రన్వీర్ సింగ్. జనరల్ గా ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ ఏ హీరో కూడా ప్రమోట్ చేయడు మరి ఎందుకు రన్వీర్ సింగ్ ఎంత బోల్డ్ నిర్ణయం తీసుకున్నాడో ఆయనకే తెలియాలి .

ఇంతకుముందు సీరియల్ మాదిరిగా యాడ్ ప్లాన్ చేస్తే ఇప్పుడు ఎండార్స్మెంట్ టైపులో సెక్స్ ఇష్యూస్ పై డిస్కస్ చేశాడు . ఏ భర్త లేకపోతే మగాడు అయినా సరే బెడ్ పై సంతృప్తి చెందాలి అంటే తాను చెప్పిన విధంగా చేయాలి అంటూ అదే విధంగా ఆ ప్రోడక్ట్ ను వాడాలి అంటూ సూచించారు . అంతే దీంతో ఒక్కసారిగా ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలువురు జనాలు సినీ నటులు రన్వీర్ సింగ్ పై మండిపడుతున్నారు.

 

అంతేకాదు వెంటనే క్షమాపణలు చెప్పాల్సిన డిమాండ్ చేస్తున్నారు . అయితే రన్వీర్ మాత్రం తాను ఏ తప్పు చేయలేదు అని అవగాహన కల్పించడం నేరమా..? అది ఎలా..? అంటూ తిరిగి వాళ్ళనే ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్ యాడ్ చూశాక చాలా బోల్డ్ గా స్పందించడం ప్రారంభించారు . ప్రజెంట్ బాలీవుడ్ హీరో రన్వీర్ సింగ్ చేసిన కాంట్రవర్షియల్ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh)