రష్మిక మందన్నా పరువు పోయే (వీడియో) వైరల్.. మొత్తం సర్వ నాశనం చేసేశారుగా రా వెధవల్లారా..!

రష్మిక మందన్నా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతున్న పేరు ఇది . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. నేషనల్ క్రష్ గా మంచి ట్యాగ్ చేయించుకునింది. అయితే రీజన్ ఏంటో తెలియదు కానీ ఆమెకు సంబంధించిన కొన్ని డీప్ ఫేక్ వీడియోస్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ కి గురవడం మనం చూస్తున్నాం . మరీ ముఖ్యంగా రష్మిక మందన్నా అసభ్యకర వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.

గతంలో ఓసారి రష్మిక మందన్నా అసభ్యకర డీప్ ఫేక్ వీడియో ఎలా సోషల్ మీడియాని షేక్ చేసిందో మనం చూసాం . అయితే తాజాగా మరోసారి అలాంటి ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . రష్మిక మందన్నా.. డీప్ ఫేక్ వీడియో వైరల్ అవుతూ ఉండడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు . రష్మిక మందన్నా.. అనుకోని పొరపాటు పడుతున్నారు కొంతమంది జనాలు .

ఓ అమ్మాయి నాభి అందాలను ఎదభాగాలను టోటల్గా చూపిస్తూ హాట్ గా సెక్సీగా డాన్స్ చేస్తూ ఉంటుంది . ఆ వీడియో ప్లేస్ లో రష్మిక ఫేస్ ని మార్ఫ్ చేశారు జనాలు . దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా హైలైట్ గా మారింది. అయితే చాలామంది ఇది రష్మిక అన్నుకొని పొరపాటు పడుతూ తిడుతున్నారు . ఈ ఒక్క వీడియోతో రష్మిక పరువు మొత్తం గంగలో కలిసిపోయింది అంటున్నారు జనాలు. దీనిపై రష్మిక మందన్నా ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి..??