ఇండియా ఓటమిని మర్చిపోలేకపోతున్న నవీన్ పోలిశెట్టి .. ఏం చేశాడో తెలుసా(వీడియో)..?

ప్రెసెంట్ కోట్లాదిమంది ఇండియన్స్ ఎంత డిప్రెషన్ కి గురైపోతున్నారో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా టీం ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఓడిపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు . ఇన్ని మ్యాచులు గెలిచిన టీమ్ ఇండియా ఫైనల్లీ వరల్డ్ కప్ మ్యాచ్ ఓడిపోవడం అది కూడా తక్కువ స్కోర్కే కావడం ఇప్పుడు అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. అయితే పలువురు కావాలని టీమ్ ఇండియా ప్లేయర్స్ ని ట్రోల్ చేస్తున్నారు . […]

లోదుస్తులు కనిపించేలా బోల్డ్ షో తో ‘ గుప్పెడంత మనసు ‘ జ్యోతి రాయ్.. పిక్స్ వైర‌ల్‌..

తెలుగు బుల్లితెరపై.. స్టార్ మా ఛాన‌ల్‌లో ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా జగతిగా పరిచయమైంది. ఈ సీరియల్‌లో హీరో రిషికి తల్లిగా కనిపించిన జ్యోతి.. ట్రెడిషనల్ లుక్ తో అచ్చు తెలుగు అమ్మాయిల ఆకట్టుకుంది. నిజజీవితంలో మాత్రం దానికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పుడు హాట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటుంది. ఇప్పటికే పెళ్ళై ఒక బాబు ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా కన్నడ కు చెందిన ఓ యువ […]

” నా బాడీ షేపుల గురించి దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు “… అనన్య పాండే సెన్సేషనల్ కామెంట్స్…!!

బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే మనందరికీ సుపరిచితమే. ఈ బ్యూటీ కెరీర్ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. వ్యక్తిగతంగా మాత్రం దారుణమైన ట్రోలింగ్స్ ను ఎదుర్కొంటుంది. ఆ ట్రోల్స్ కారణంగా ఒకానొక సమయంలో తనకు తాను ఆత్మ విశ్వాసం కోల్పోయిందట. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందచందాలని ఆరబోసే ఈ బ్యూటీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” నేను ఇప్పటికీ నా శరీరం గురించి బాధపడలేదు. కానీ […]

నాగార్జున రిజెక్ట్ చేసిన బాలయ్య ఫ్లాప్ మూవీ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ లో నందమూరి నట‌సింహ బాలయ్య బాబుకు ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ప్రస్తుతం వరుసహిట్లతో దూసుకుపోతున్న బాలయ్య ఇటీవల భగవంత్‌ కేసరితో హ్యాట్రిక్ హిట్టును తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. యంగ్ హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక ఇటీవల వరుసగా మూడు సినిమాలతో రూ.100 కోట్ల కలెక్షన్లు కొట్టిన బాలయ్య ప్రస్తుతం బాబి డైరెక్షన్లో సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో కూడా సూపర్ హిట్ […]

NC23 టైటిల్ వచ్చేసిందోచ్.. ఎన్టీఆర్ సూపర్ హిట్ సినిమాని కాపీ పేస్ట్ చేసేసారుగా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య కొత్త సినిమాకి సంబంధించిన టైటిల్ ని రివిల్ చేశారు మేకర్స్ . కాగా రేపు ఆయన పుట్టినరోజు సందర్భంగా కొన్ని గంటల ముందే ఆయన పుట్టినరోజుకు సంబంధించిన గిఫ్ట్ రివిల్ చేసేసారు మేకర్స్. టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య తన నెక్స్ట్ సినిమాను డైరెక్టర్ చందూముండేటి దర్శకత్వంలో కమిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి […]

ఆ మూవీ ఆడిషన్స్‌కి వెళ్తే రూ.25లక్షలు అడిగారు.. బిగ్ బాస్ స‌న్ని కామెంట్స్ వైర‌ల్‌..

బుల్లితెర యాక్టర్ స‌న్ని బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు. ఈ సీజ‌న్‌లో బిగ్‌బాస్ విన్నర్ టైటిల్ ని కూడా గెలుచుకున్నాడు. ఇక సన్నీ ఇటీవల సినిమాలో హీరోగా నటించిన మూవీ సౌండ్ పార్టీ. హృతిక శ్రీనివాస్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. సంజయ్ శేరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను మూన్ మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందింది. రవిపొలిశెట్టిచ‌ మహేంద్ర గజేంద్రచ‌ శ్రీశైలం గజేంద్ర […]

న‌య‌న్ మూవీ రీమేక్ చేయబోతున్న జబర్దస్త్ యాంక‌ర్ అన‌సూయా.. అంత భారం మోయ‌గ‌ల‌దా..!!

అనసూయ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరకి పరిచయం అయ్యి… ప్రస్తుతం వెండితెరపై అనేక సినిమాలలో నటిస్తూ దూసుకుపోతుంది. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఒంపు సొంపులతో ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. ఇక ఈ బ్యూటీ త్వరలో లేడీ ఓరియంటెడ్ సినిమాను చేయబోతుందట. అదికూడా తమిళంలో నయనతార హీరోయిన్గా నటించిన మూవీని.. తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా స్క్రిప్ట్ ను మార్చి.. అనసూయ ఆ సినిమా చెయ్యబోతుందట. […]

” ప్రభాస్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ” సచిన్ టెండూల్కర్ కూతురు సారా పోస్ట్ వైర‌ల్‌…!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ మనందరికీ సుపరిచితమే. ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో మనందరికీ తెలిసిందే. ప్రభాస్ సినిమా విడుదలవుతుంది అనగానే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. డార్లింగ్ చేతిలో ప్రస్తుతం ఉన్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే‌. ఇక ఇందులో ఒకటి ” సలార్ “. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఈ సినిమా […]

” గుంటూరు కారం ” సాంగ్ షూట్ లీక్… సినిమా మొత్తం లీక్ చేసేలా ఉన్నారంటూ ఫ్యాన్స్ ఫైర్…!!

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మహేష్ తాజాగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ” గుంటూరు కారం ” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక సంక్రాంతికి విడుదల కానున్న ఈ మూవీ షూటింగ్ పనులు బ్రేక్స్ లేకుండా బిజీబిజీగా కొనసాగుతున్నాయి. ఇక ఇటీవల మేకర్స్ మూవీ లోని మొదటి సాంగ్ లిరికల్ వీడియో విడుదల చేశారు. ఈ లిరికల్ వీడియో 24 గంటలలోనే 10 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోయింది. […]