పవర్ఫుల్ విజువల్స్ తో ఆకట్టుకుంటున్న ‘ హనుమాన్ ‘ .. ట్రైలర్ చూస్తే గూస్ బంప్సే (వీడియో)..

యంగ్ హీరో తేజ స‌జ్జా కీలకపాత్రలో నటిస్తున్న మూవీ హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెల‌కొన్నాయి. ఇప్పటికే సినిమా పూర్తయిన కంటెంట్ పై ఉన్న నమ్మకంతో సంక్రాంతి బరిలో ఎలాగైనా సక్సెస్ సాధిస్తుందని మెక‌ర్స్‌ సినిమాను ఇప్పటివరకు పోస్ట్ పోన్ చేశారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి పాటలు, ట్రైలర్ రిలీజ్ కాగా.. పాటలు ఊహించిన రేంజ్ లో హైప్‌ సాధించలేకపోయినా.. ట్రైలర్ మాత్రం ప్రేక్షకులను బాగా […]

ప్రభాస్ – ప్రశాంత్ నీల్‌ లో కామన్ పాయింట్ అదే.. హీరోని బాగా ఇరిటేట్ చేశా.. శృతిహాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ల‌కు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ రావడం అనేది సాధారణ విషయం కాదు. కానీ శృతిహాసన్ ఏడాదిలోనే ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలతో జంట కట్టి బ్లాక్ బాస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. 2023 అనేది శృతిహాసన్ కెరీర్‌లోనే బెస్ట్ ఇయర్‌గా చెప్పుకోవచ్చు. ఈ ఏడాదిలో ఇప్పటికి రెండు హిట్స్ ఉన్నా మూడో హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధంగా ఉంది. అదే ప్రభాస్‌తో కలిసి నటించిన సలార్‌ ఈ మూవీపై ఇప్పటికే […]

భార‌త్‌లో కొత్త క‌రోనా… జేఎన్ 1 వేరియంట్ ల‌క్ష‌ణాలు ఇవే…!

దేశంలో మరోసారి కోవిడ్ కేసులలో పెరుగుదల కనిపిస్తుంది. తాజా కేసులపై మంగళవారం అప్డేట్ ఇచ్చారు. 142 కేసులు నమోదు అయినట్లు కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 1,970 కి చేరింది. కొత్త వేరియంట్ జేఎన్.1 వేరియంట్ కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్ర అప్రమత్తం చేస్తుంది. ఇక ఈ వ్యాధి లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ వ్యాధి సోకిన వారికి జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, […]

రెండో పెళ్లి పై ఫుల్ క్లారిటీ ఇచ్చిపడేసిన సమంత… ఏం గట్స్ రా బాబు..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఏం మాయ చేసావే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నాగచైతన్యతో ప్రేమలో పడింది సామ్.‌ ఇక 7 సంవత్సరాల పాటు వీరిద్దరూ ప్రేమించుకుని.. 2017వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. పెద్దల సమక్షంలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. కానీ 2021వ సంవత్సరంలో కొన్ని అనుకోని కారణాలవల్ల ఈ జంట విడిపోయారు. […]

కళ్యాణ్ రామ్ ” డెవిల్ ” మూవీ నుంచి ” దూరమే తీరమై ” లిరికల్ సాంగ్ రిలీజ్.. ఇది కధ మజా అంటే..!

కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ మూవీస్ తో తనదైన గుర్తింపు సంపాదించుకుంటున్న వారిలో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకరు. ఈయన తాజాగా నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” డెవిల్ ” పై భరీ అంచనాలు నెలకొన్నాయి. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఈ మూవీకి ట్యాగ్ లైన్. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా ఈ మూవీని రూపొందిస్తున్నాడు. డిసెంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ భారీ ఎత్తున […]

మహేష్ ” గుంటూరు కారం ” ఆ ఏరియా టికెట్ బుకింగ్స్ ఓపెన్… ఇక పూనకాలేగా..!

సూపర్ స్టార్ మహేష్ బాబు మనందరికీ సుపరిచితమే. ఈయన తాజాగా నటిస్తున్న మూవీ ” గుంటూరు కారం “. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. కాగా దీనికి ఎస్. థమన్ సంగీతం […]

అమర్ ని టార్గెట్ చేసిన స్పై ఫ్యాన్స్.. మిగతా కంటెస్టెంట్ ల పై కూడా దాడి..!

బిగ్బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కంప్లీట్ అయిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 7 రైతు బిడ్డ విన్నర్ గా… అమర్ రన్నర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. షూటింగ్ అయిన అనంతరం అమర్ తో పాటు మిగతా కంటెస్టెంట్స్ అంత వరుసగా బయటకు వస్తారని ముందే సమాచారం ఉండడంతో… అన్నపూర్ణ స్టూడియోస్ గేటు వద్దే వేలాదిమంది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ తరలి వచ్చారు. అమర్ ని అతని ఫ్యామిలీని తరిమి తరిమి కొట్టారు. దాదాపు […]

” ఆయనని అనవసరంగా హైలెట్ చేయకండి “.. అమర్ సెన్సేషనల్ కామెంట్స్..!

బిగ్ బాస్ సీజన్ 7 ఘనంగా పూర్తయిన సంగతి తెలిసిందే. కామన్ మ్యాన్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఈ సీజన్ విన్నర్ గా నిలిచాడు. ఇక బిగ్ బాస్ సందడి పూర్తి కాగానే.. టాప్ సిక్స్ లో ఉన్న అర్జున్, ప్రియాంక, యావర్, శివాజీ, అమర్, పల్లవి ప్రశాంత్ ఇలా వరుసగా బిగ్ బాస్ బస్ లో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ఇక అమర్ ను ఇంటర్వ్యూ చేసే క్రమంలోనే […]

ప్రభాస్ ” సలార్ ” మూవీలో ఆ ట్విస్టులు మామూలుగా ఉండవా… ఆ సినిమానే తలదన్నే సీన్లు అట..!

మరో 72 గంటల్లో థియేటర్లలో విడుదల కాలున్న సలార్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో బాహుబలి ని మించిన ట్విస్టులు ఉండబోతున్నట్లు సమాచారం. ఇక దేవా, వరద రాజమన్నార్ విడిపోవడానికి కారణమయ్యే హార్ట్ ట్విస్ట్ మామూలుగా ఉండదట. బాహుబలి సిరీస్ సినిమాలను మించేలా ఈ మూవీ ఉండబోతున్నట్లు టాలీవుడ్ టాక్. అలాగే ఈ సినిమా పార్ట్ 1 ను మించి పార్ట్ 2 ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో ప్రేక్షకులను ఊహించని […]