ఒక క్రికెటర్, ముగ్గురు హీరోలతో ఎఫైర్.. చివరకు సింగిల్ గానే.. ఎవరో గుర్తుపట్టారా..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్ల మధ్యన లవ్ ఎఫైర్స్, బ్రేకప్, పెళ్లి, విడాకులు ఇలాంటివన్నీ కామన్. ఎప్పటికప్పుడు వీటికి సంబంధించిన వార్తలు నెటింట‌ వినిపిస్తూనే ఉంటాయి. చాలామంది సెలబ్రిటీలు.. తమ ప్రేమ వ్యవహారాల్లో హాట్ టాపిక్ గా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. అంతేకాదు ముఖ్యంగా స్టార్ హీరోయిన్స్ గా ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న వారు ఇద్దరు ముగ్గురితో ఎఫైర్లు నడిపినట్లు కూడా వార్తలు వినిపిస్తాయి. ఇంకా పెళ్లిళ్లు విడాకుల వార్తలకు ఇండస్ట్రీలో కొద‌వే లేదు.

Nagma: Movies, Photos, Videos, News, Biography & Birthday | Times of India

కాగా ఈ హీరోయిన్ల లిస్టులోకే వస్తుంది మనం పై ఫోటోలో చూస్తున్నా ఈ ముద్దుగుమ్మ కూడా ఇంత‌కీ ఈ అమ్మడు ఎవ‌రో గుర్తుప‌ట్టారా. ఏకంగా పెళ్లయిన హీరోలతో ఎఫైర్ పెట్టుకొని హాట్ టాపిక్ గా నిలిచింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురు పెళ్లి అయిన హీరోలతో ఒకే సమయంలో లవ్ ఎఫైర్ నడిపిందంటూ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. హీరోలతోనే కాదు ఈ అమ్మడు క్రికెటర్ తో కూడా లవ్ ట్రాక్ నడిపిందట. ఒకప్పుడు టాలీవుడ్ను ఏలేసిన ఈ స్టార్ బ్యూటీ ఎవరో గుర్తుపట్టడం కాస్త క‌ష్ట‌మే.

Nagma And Her Controversial Love Life

మేమే చెప్పేస్తాం ఈమె అల‌నాటి స్టార్ హీరోయిన్ న‌గ్మా. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలా అందరి సరసన నటించిన ఈ అమ్మ‌డు.. సౌత్ క్రేజీ బ్యూటీగా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. స్టార్ హీరోయిన్గా తెలుగు, తమిళ, కన్నడ, మ‌ళ‌యాళ భాషలో గుర్తింపు తెచ్చుకున ఈ అమ్మ‌డు త‌న సినిమాల‌తో పాటు.. లవ్ ఎఫైర్స్ తోను హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది. హీరోలతోనే కాదు.. క్రికెటర్ సౌర‌వ్ గంగూలితోను ఎఫైర్ న‌డిపిందంటూ అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వైరల్గా మారాయి. అలాంటి ఈ అమ్మడు ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే కెరీర్‌ను కొనసాగిస్తుంది.