ఏపీలో అధికారం దక్కించుకునేందుకు కీలకమైన జిల్లాల్లో తూర్పు గోదావరి జిల్లా ఒకటి. ఏపీలోని 13 జిల్లాల్లో తూర్పు గోదావరి జిల్లాలోనే ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 19 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు ఈ జిల్లా నుంచి ప్రాథినిత్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో మూడు ఎంపీ సీట్లు, మెజార్టీ ఎమ్మెల్యే సీట్లు టీడీపీ గెలిచి అధికారంలోకి వచ్చింది. ఇక 2009 నియోజకవర్గాల పునర్విభజనకు ముందు తూర్పు గోదావరిలో 21 అసెంబ్లీ సీట్లు ఉండగా పునర్విభజనలో రెండు కోల్పోవాల్సి […]
Category: Latest News
జగన్ పాదయాత్రకు పోటీగా పవన్ రథయాత్ర
2019 ఎన్నికలకు జనసేన అధినేత పవన్ రెడీ అవుతున్నాడు. ఇప్పటికే జనసేన వచ్చే ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో పోటీ చేస్తుందని పవన్ ప్రకటించాడు. ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పిన పవన్ ప్రజాక్షేత్రంలోకి దిగకపోవడంపై విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. పవన్ పార్టీ ఇంకా క్షేత్రస్థాయిలోనే బలోపేతం కాలేదని, మరి ఈ టైంలో పవన్ ఎన్నికలకు ఎలా వెళతాడు ? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక పవన్ ఎట్టకేలకు పార్ట్ టైం పొలిటిషీయన్ అన్న విమర్శలు రాకుండా ఫుల్ టైం […]
ఆ ముగ్గురు చూపు టీడీపీ వైపు…
ఒకప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన సీనియర్ నాయకులు దాడి వీరభద్రరావు – కొణతాల రామకృష్ణ – సబ్బం హరి చాలా కాలంగా తెరవెనక్కు వెళ్లిపోయారు. ఒకప్పుడు ఈ ముగ్గురు సీనియర్లు ఓ రేంజ్లో రాజకీయాల్లో రాణించారు. ఇప్పుడు వీరి వాయస్ ఎక్కడా వినపడడం లేదు. టీడీపీలో సీనియర్ నాయకుడు అయిన దాడి వీరభద్రరావు తర్వాత వైసీపీలో చేరారు. దాడి తనయుడు రత్నాకర్ వైసీపీ నుంచి విశాఖ నగరంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత […]
నంద్యాలపై చంద్రబాబుకు తేడా కొడుతుందా..!
ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం చంద్రబాబుకు నంద్యాలపై ఎక్కడా లేని ప్రేమ పుట్టుకొచ్చేస్తోంది. నంద్యాలలో అధికార పార్టీగా ఉన్న టీడీపీకి ఇక్కడ గెలుపు అంత వీజీ కాదని రిపోర్టులు చెపుతోన్న నేపథ్యంలో చంద్రబాబుకు చిరు చెమటలు పట్టేస్తున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు అక్కడ కులాల వారీగా నేతలను దింపుతున్నారు. ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్న చంద్రబాబునాయుడి ఆదేశాలతో నంద్యాలపై నిధులు కుమ్మరిస్తున్నారు. మొన్నటి వరకు నంద్యాల అభివృద్ధికి పెద్దగా నిధులు […]
శమంతకమణి TJ రివ్యూ
సినిమా : శమంతకమణి రివ్యూ రేటింగ్ : 3/5 పంచ్ లై :శమంతకమణి కుర్రాళ్లకు బాగా ఉపయోగపడింది నటీ నటులు: రాజేంద్ర ప్రసాద్, నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది నిర్మాత: V ఆనంద ప్రసాద్ బ్యానర్ : భవ్య క్రియేషన్స్ సంగీతం : మణిశర్మ కథ ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: శ్రీరాం ఆదిత్య భలే మంచి రోజు సినిమాతో దర్శకుడిగా పరిచయమయిన శ్రీరాం ఆదిత్య ఆ సినిమాతో డైరెక్టర్ గా తన తాను ప్రూవ్ […]
టీడీపీలో జగన్ కోవర్టులు ఎవరు..!
రాజకీయాల్లో ప్రత్యర్థుల కదలికలపై ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచాలి. అక్కడ వారు ఏం చేస్తున్నారో తెలుసుకుని వెంటనే మనం దానికి మించిన స్టెప్ వేయాలి ? అప్పుడే ఇక్కడ సక్సెస్ ఉంటుంది. అన్ని పార్టీల వాళ్లకు ఇతర పార్టీల్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు కొందరు వేగులు / కోవర్టులు ఉంటుంటారు. ఈ క్రమంలోనే టీడీపీలోని ఇంటి గుట్టును ప్రత్యర్థి వైసీపీకి అంద చేస్తోన్న వారితో ఇప్పుడు చంద్రబాబుకు పెద్ద టెన్షన్ పట్టుకుందట. వరుసగా అభివృద్ధి పథకాలు అమలు […]
పటేల్ S .I .R – TJ రివ్యూ
సినిమా : పటేల్ S .I .R రేటింగ్ : 2.75/5 పంచ్ లై : పర్లేదు S .I .R నటీ నటులు: జగపతి బాబు, తాన్యా హోప్, పద్మప్రియ ,పోసాని కృష్ణ మురళి నిర్మాత: సాయి కొర్రపాటి బ్యానర్ : వారాహి చలన చిత్రం, సంగీతం : DJ వసంత్ సినిమాటోగ్రఫీ : శ్యామ్ K నాయుడు ఎడిటింగ్ : గౌతమ్ రాజు డైలాగ్ : విజయ ప్రకాష్ కథ : సునీల్ సుధాకర్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం: […]
కొడాలి నాని పొలిటికల్ రూటు మారుతోందా..!
కృష్ణా జిల్లా గుడివాడలో గత దశాబ్దంన్నరగా తిరుగులేని రాజకీయాలు చేస్తూ గుడివాడ ఫైర్బ్రాండ్గా మారిపోయాడు కొడాలి నాని. పార్టీ ఏదైనా ఆయన మాత్రం వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూనూ ఉన్నాడు. నాని గెలిచిన ప్రతిసారి ఆయన పార్టీ అధికారంలోకి రావడం లేదు. నియోజకవర్గంలో ఎన్నో ఇబ్బందుల్లో ఉంటున్నాడు…అయినా గెలుపు మాత్రం ఆయనదే. దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ గతంలో ప్రాథినిత్యం వహించిన గుడివాడ ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. అలాంటిది ఇప్పుడు నానిని కంచుకోటగా మారింది. ఇదిలా ఉంటే 2004, […]
టాలీవుడ్ డ్రగ్గిస్టులెవరో తెలిసిపోయింది…
గత నాలుగైదు రోజులుగా టాలీవుడ్ను కుదిపేస్తోన్న డ్రగ్స్ కేసులో పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వచ్చేశాయి. డ్రగ్స్ కేసులో పట్టుబడిన కెల్విన్ను విచారిస్తున్న సమయంలో అనేక కొత్త కోణాలు వెలుగు చూశాయి. కెల్విన్ కాల్డేటా, వాట్సాప్ చాటింగ్ ఆధారంగా విచారణ జరిపిన అధికారులు.. అతడితో సంబంధమున్న అందరికీ నోటీసులు పంపారు. ఇప్పటి వరకు 19 మందికి నోటీసులు పంపగా అందులో 12 మంది ప్రముఖుల పేర్లు బయటికొచ్చాయి. ఇక ఎక్సైజ్ శాఖ నుంచి నోటీసులు అందుకున్న వారి […]
