వైర‌ల్ వీడియో: ఆఫ‌ర్ల కోస‌మే సిమ్రాన్ అలా చేస్తుందా..?!

సిమ్రాన్‌.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. అబ్బాయి గారి పెళ్లి చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ‌.. త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుని బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, చిరంజీవి, మ‌హేష్ బాబు ఇలా సీనియ‌ర్ స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న ఆడిపాడింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్న‌ప్పుడే దీపక్ బగ్గ అనే వ్య‌క్తిని పెళ్లి చేసుకున్న సిమ్రాన్‌.. ఆ త‌ర్వాత సినిమాల‌కు దూర‌మ‌వుతూ వ‌చ్చింది. చాలా కాలం నుంచి స్క్రీన్‌పై క‌నిపించ‌ని […]

ఆ హీరో కోసం `రంభ‌`లా మార‌బోతున్న మోనాల్ గజ్జర్?!

మోనాల్ గ‌జ్జ‌ర్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగులో ప‌లు సినిమాలు చేసినా.. ఈ గుజ‌రాతీ భామ‌కు పెద్ద‌గా గుర్తింపు రాలేదు. అయితే తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో అడుగు పెట్టి సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ షో త‌ర్వాత మోనాల్‌కు వ‌రుస సినిమా ఆఫ‌ర్లు వ‌రిస్తున్నారు. మ‌రోవైపు టీవీ షోల‌తో కూడా బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ భామ కింగ్ నాగార్జున‌ కోసం రంభ […]

రాక్షసుడు 2 లో స్టార్ హీరోలెందరో తెలుసా.. ?

తమిళంలో విడుదలైన”రాక్షసన్” సినిమాను తెలుగులో రాక్షసుడు పేరుతో విడుదల చేసి, సూపర్ హిట్ కొట్టాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఇక డైరెక్టర్ పరమేశ్వర్ తో తను సొంతంగా రాసిన కథతో రాక్షసుడు -2 సినిమా ను చేయబోతున్నారు. ఇక అంతే కాకుండా ఈయన రవితేజ తో కలిసి “ఖిలాడి”సినిమా కూడా తీస్తున్నాడు. అయితే ఇక ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్నారని వార్త వినిపిస్తోంది. ఆ హీరో ఎవరో చూద్దాం. ఇక ఈ చిత్ర నిర్మాత కోనేరు […]

మెగా చెల్లిగా ఛాన్స్ కొట్టిన స్టార్ హీరోయిన్..

మెగాస్టార్ సినీ ఇండస్ట్రీలో ఎంత స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడో, మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి , తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, మెగాస్టార్ గా తన స్థానాన్ని పదిలం చేసుకుంటూ వస్తున్నాడు. అందుకే ఇప్పటివరకు తన స్థానాన్ని ఏ ఒక్కరు కూడా బ్రేక్ చేయలేకపోతున్నారు. అంతలా ఆయన ప్రేక్షకులని మెప్పిస్తున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈయన నటుడు మాత్రమే కాకుండా రాజకీయ నేతగా […]

కెసిఆర్,జగన్ లకు కేంద్రం ఝలక్ ..!

మంగళవారం (ఈరోజు) పార్లమెంటులో రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం ఇచ్చిన సమాధానంతో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకు నిరాశ ఎదురైనట్లయింది. ఇప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్యను పెంచే ఉద్దేశం లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిచ్చారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలను 153 చేయాలని, ఈ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ సమాధానమేంటని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దీంతో 2026లో జరిగే జనాభా […]

బండి స్పీడ్ కు గండి పడిందా.. గండి కొట్టారా..

జేపీ ఫైర్ బ్రాండ్ బండి సంజయ్  స్పీడ్ కు పార్టీలో కళ్లెమేశారా? కిషన్ వర్సెస్ సంజయ్ పోరులో కిషన్  రెడ్డే పైచేయి సాధించారా? బండి సంజయ్ ప్రారంభించే యాత్ర అందుకే వాయిదా పడిందా? అనే ప్రశ్నలు ఇపుడు రాజకీయ వర్గాల్లో జోరందుకున్నాయి. కేసీఆర్ ను తిడుతూ మీడియాలో నానే రాష్ట్ర బీజేపీ చీఫ్ ఇపుడు సైలెంట్ కావడంతోపాటు ఈనెల 9న చేపట్టనున్న పాదయాత్ర 24కు వాయిదా వేసినట్లు పార్టీ తెలిపింది. పార్లమెంటు సమావేశాల కారణంగా యాత్ర వాయిదా […]

అయ్యో..అయ్యొయ్యో.. ఇంతటి అవమానమా..

తాడిపత్రి.. ఎప్పుడూ మీడియాలో నానే పేరు.. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ పేరు వినిపిస్తూనే ఉంటుంది.  తాడిపత్రి అంటేనే జేసీ బ్రదర్స్ గుర్తుకు వస్తారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ సోదరులు గతంలో ఓ వెలుగు వెలిగారు.  జేసీ దివాకర్ రెడ్డి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్నపుడు హవా నడిచింది. అప్పుడు అధికారం ఉంది కాబట్టి వారిదే పైచేయి అయింది. ఇపుడు జేసీ దివాకర్ రెడ్డి రాజకీయాలకు కాస్త దూరంగా ఉండగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం […]

లక్ష్మీపార్వతి నోట ధర్మాన మాట..ఆ విషయం తెలిసే ఉంటుందేమో..?

ఏపీ తెలుగు- సంస్కృత అకాడెమీ అధ్యక్షురాలు లక్ష్మిపార్వతి దాదాపుగా రాజకీయాలు మాట్లాడరు. సభలు, సమావేశాల్లో కూడా ఆమె విద్యా విషయాలపైనే ఎక్కువ మాట్లాడతారు. అయితే ఇటీవల ఆమె చేసిన కామెంట్ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. త్వరలో జరుగబోయే మంత్రి వర్గ విస్తరణలో ధర్మాన ప్రసాదరావుకు మంత్రి వర్గం ఖాయమని చెప్పింది. ఇదే వేదికపై ధర్మాన కూడా ఉన్నారు. శ్రీకాకుళంలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆమె ఈ కామెంట్ చేశారు.  రెండున్నర సంవత్సరాల తరువాత మంత్రి వర్గంలో మార్పులుంటాయని […]

రామ్ చరణ్ కార్ డ్రైవర్ జీతం ఎంతో తెలుసా ?

మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ అంటే సినీ ఇండస్ట్రీలో, ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా గుర్తింపు ఉంది. అయితే రామ్ చరణ్ ప్రస్తుతం ఎన్నో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే తను మొదట్లో ఎన్నో ఇబ్బందులు పడ్డా, ఇప్పుడు స్టార్ హీరోగా బాగా ఎదుగుతున్నాడు. ఇక రామ్ చరణ్ ఇటీవలే పాన్ ఇండియా స్టార్ ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ఆ రేంజ్ కు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. […]