తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావుది నేనింతే అన్నట్టుంది వ్యవహారం. నేను అనుకున్నది చేస్తా.. నాకు నచ్చినట్టు చేస్తా.. నచ్చకపోతే అంతే.. అని ఆయన చెప్పకపోయినా..చేస్తున్న పనులు మాత్రం నా ఇష్టం అన్నట్లుంది. దీనికి ఉదాహరణ ఎమ్మెల్యే కోటాలో జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలే.. ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలు చెప్పాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే.. ప్రస్తుతం కరోనా కేసులు రోజు రోజుకూ ఎక్కువవుతున్నాయి. . ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తే […]
Category: Latest News
మహేష్ బాబు అభిమానులు.. ఆయనను అలాంటి పాత్రలో చూడగలరా ?
మహేష్ బాబును ఆయన అభిమానులు అలాంటి పాత్రలో చూడడానికి ఇష్టపడతారా..? అంటే ఇంతకు ఆ పాత్ర ఏమిటి..? ఎందుకు ఇష్టపడరు.? ఆయన నటించబోయే పాత్రలలో అంత విశేషం ఏమిటి ..?అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఇప్పటివరకు మహేష్ బాబు ను లవర్ బాయ్ గా చూసిన అభిమానులు , ఒక్కసారిగా మాస్ యాంగిల్ లో లేక పౌరాణిక పాత్రలో చూసి తట్టుకోగలరా లేక ఒప్పుకోగలరా..? అనే సందేహాలు ఎంతోమంది మదిలో మెదులుతున్నాయి. ఇకపోతే ఇప్పటికే శ్రీమంతుడు, మహర్షి, […]
శంకర్ దాదా ఎంబిబిఎస్ తరహాలో మరొక సినిమా కావాలంటున్న చిరంజీవి..
శంకర్ దాదా ఎంబిబిఎస్, శంకర్ దాదా జిందాబాద్ వంటి సినిమాలు ప్రేక్షకులను ఏ రేంజ్ లో కడుపుబ్బా నవ్వించాయో, మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక మాస్ హీరోగా ప్రేక్షకులకు బాగా పరిచయమైన మెగాస్టార్ చిరంజీవిని, కమెడియన్ గా ఈ సినిమాలలో చూపించి మంచి విజయాన్ని అందుకున్నారు దర్శకులు. ఇక ప్రస్తుతం చిరంజీవి యాక్షన్ సినిమాలు తీస్తూ బిజీగా ఉన్న తరుణంలో ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ కావాలని కోరుతున్నాడట. అంతేకాదు ఆ సినిమా శంకర్ దాదా […]
లిక్కర్ షాప్ కి వెళ్లి అడ్డంగా దొరికిపోయిన అల్లుఅర్జున్..?
ఇటీవల కాలంలో ఇప్పుడిప్పుడే సినీ ఇండస్ట్రీలో కి అడుగు పెడుతున్న యంగ్ హీరోలకే, సినీ ప్రేక్షకులలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటే, ఇక స్టార్ హీరోల పరిస్థితి ఏమిటి.. ?సినీ ఇండస్ట్రీ లో అత్యధికంగా అభిమానులను సంపాదించుకుని ,స్టార్ హీరోగా కొనసాగుతూ, తన అభిమానుల కోసం ఏదైనా చేయాలని, కొంత మంది స్టార్ హీరోలు తపన పడుతూ ఉంటారు. ఇలాంటి స్టార్ హీరోల కోసం అభిమానులు కూడా వారి పూర్తి విషయాలు తెలుసుకోవాలని తెగ ఆరాట పడుతూ ఉంటారు. […]
ఎన్టీఆర్ పై ఘాటుగా కామెంట్స్ చేసిన సుదీప్.. మరీ ఇంత దారుణమా..?
నందమూరి తారక రత్న వారసుడిగా, సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ముద్రవేసుకోవడమే కాకుండా యంగ్ టైగర్ గా కూడా గుర్తింపు పొందాడు. ఈయన మొదట సినీ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టి, ఎన్నో రికార్డులను సృష్టించాడు. ఎన్టీఆర్ కు కేవలం సినీ ప్రేక్షకులు మాత్రమే అభిమానులు కాదు, సినీ ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది సెలబ్రిటీలు కూడా ఎన్టీఆర్ కు అభిమానులే. సోషల్ మీడియా పరంగా చూసుకుంటే ,రోజురోజుకీ ఎన్టీఆర్ ఫాలోవర్స్ పెరిగిపోతూనే ఉన్నారు. అంతేకాదు ఇటీవల […]
RRR సినిమాలో కీరవాణి అందుకున్న రెమ్యూనరేషన్.. షాక్ లో టాలీవుడ్..?
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విడుదల అవుతున్న సినిమా RRR. ఈ సినిమా మీద ఎంతో హైప్ పెంచుతూ వచ్చాడు రాజమౌళి. ఇక రాజమౌళి బాహుబలి సినిమా తర్వాత, అంతటి భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలసి నటిస్తున్న విషయం కూడా తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎన్ని కోట్ల రూపాయలు అందుకున్నాడో తెలుసుకుందాం. రాజమౌళి సినిమాల కి […]
ఏపీ సర్కార్ కి అప్పులిచ్చి లబోదిబోమంటున్న బ్యాంకులు .. మొత్తం ఎంత అంటే ?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక పథకాలను చేపడుతూ .. ప్రజలకు సేవలందిస్తోంది. క్రింద ప్రభుత్వాలు వారికి ఎక్కువ మొత్తంలో డబ్బు కావాల్సి వస్తోంది. అందుకోసం ఏపీ ప్రభుత్వం మద్యం వంటి వాటిపై పన్ను విధిస్తూ వచ్చింది. ఇక అంతే కాకుండా కొన్ని బ్యాంకులతో కూడా రుణాలు ఇప్పించుకుని క్యాష్ చేసుకుంది ప్రభుత్వం. ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు .. రాజ్యాంగ విరుద్ధమని కేంద్రం తెలుపుతోంది. అలాగే పన్నులు ఎక్కువగా విధించడం వల్ల, ప్రజలపై చాలా భారం […]
తెల్ల చీరలో సెగలు రేపుతున్న ఇస్మార్ట్ పోరి..పిక్స్ వైరల్!
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో ఇస్మార్ట్ పోరిగా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నభా నటేష్.. ఆ తర్వాత డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ నితిన్ హీరోగా తెరకెక్కిన మాస్ట్రో చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నభా నటేష్ ఎప్పటికప్పుడు […]
హీరో సహాయంతో ఉద్యోగం పొందిన యువకుడు…
ఇండస్ట్రీలోని హీరోలు ఎప్పుడూ ఏదో ఒక విషయంలో పాపులర్ అవుతూనే ఉంటారు. అలా ఇప్పుడు ఒక యువ హీరో, ఒక యువకుడికి ఉద్యోగం ఇప్పించి బాగా పేరు సంపాదించుకున్నాడు. ఆ హీరో ఎవరో తెలుసుకుందాం. ప్రస్తుత సినీ ఇండస్ట్రీలో బాగా పేరుమోసిన యువ హీరో నవీన్ పోలిశెట్టి. ఈయన జాతి రత్నాలు సినిమా తో బాగా పాపులర్ సంపాదించాడు. లాక్ డౌన్ సమయం లో ఉద్యోగం కోల్పోయిన సమీర్ అనే యువకుడికి ఇంట్లో చాలా ఇబ్బందులు ఉండడంతో, […]









