నేను సినిమాలు చేయ‌డం వారికి ఇష్టం లేదు..ర‌ష్మిక ఆవేద‌న‌!?

ఛ‌లో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ ర‌ష్మిక మంద‌న్నా.. అనతి కాలంలోనే స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ తెలుగు సినిమాల‌తో పాటుగా క‌న్న‌డ‌, త‌మిళ‌, హిందీ భాష‌ల్లోనూ న‌టిస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతోంది. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం ర‌ష్మిక సినిమాలు చేయ‌డం ఆమె త‌ల్లిదండ్రుల‌కు ఏ మాత్రం ఇష్టం లేద‌ట‌. ఈ విష‌యాన్ని ఆమెనే స్వ‌యంగా చెబుతూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ర‌ష్మిక‌..`నేను […]

ఒకే స్క్రీన్‌పై ప్ర‌భాస్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌..అస‌లు మ్యాట‌రేంటంటే?

ప్ర‌భాస్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ ఒకే స్క్రీన్‌పై క‌నిపించ‌నున్నారా..? అంటే అవున‌న్న‌ మాటే వినిపిస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లే.. ప్ర‌భాస్‌, నాగ్ అశ్విన్ కాంబోలో `ప్రాజెక్ట్ కె` పేరుతో భారీ బ‌డ్జెట్ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో దీపికా ప‌దుకోణె హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం.. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ […]

ఎమ్మెల్యే రోజా కు అభిషేకం… కారణం !

అలనాటి స్టార్ హీరోయిన్ లలో రోజు కూడా ఒకరు. ఈమె ప్రస్తుతం బుల్లితెరపై జడ్జిగా,అప్పట్లో వెండితెరపై స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నది. ఇక ఈమె ప్రజల సేవకే రాజకీయాల వైపు వెళ్లగా ఇప్పుడూ నగరి ఎమ్మెల్యే గా చేస్తున్నది. ఇక ఈమెకు పూలతో అభిషేకం చేశారట ఎందుకో చూద్దాం.   వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, బుల్లితెరపై జడ్జిగా కనిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ముఖ్యంగా ఈమె నగరి ప్రజల విషయంలో చాలా జాగ్రత్తగా దగ్గరుండి […]

నాగార్జున వదులుకున్న బ్లాక్ బాస్టర్ మూవీస్ ఇవే.. !

టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున అంటే ఎంతో మంచి గుర్తింపు వున్న వ్యక్తి . ఈ విషయం మనకు బాగా తెలిసిందే . దాదాపుగా 60 సంవత్సరాలు వచ్చినా కూడా నవమన్మధుడు గా పేరుపొందాడు నాగార్జున. ఇక అతని ఇద్దరు కుమారులు కూడా హీరోలుగా రాణిస్తున్నారు. అయితే నాగార్జున కెరియర్ లో వదులుకున్న కొన్ని సినిమాల గురించి తెలుసుకుందాం. 1). ఘర్షణ: మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని చాలా కోరికగా ఉండేదట నాగార్జునకి. కానీ కొన్ని […]

హీరోయిన్ ఛార్మి సంచలన నిర్ణయం !

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మంచి పేరు సంపాదించింది ఛార్మీ. ఇక ఈమె ఒకానొక సమయంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలను కూడా చేసి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అయితే ఈమె ఒక సంచలన నిర్ణయం తీసుకుందట.. అదేమిటో చూద్దాం. టాలీవుడ్ లో అతి తక్కువ టైమ్ లోనే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నది ఛార్మీ, సక్సెస్ సినిమాలకు ప్రొడ్యూసర్ గా కూడా మారిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈమె విజయ్ దేవరకొండ లైజర్ సినిమాతో చాలా […]

కొత్త కారు కొన్న దుల్కర్‌ సల్మాన్..ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే?!

మమ్ముట్టి కుమారుడు, ప్ర‌ముఖ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌ల‌యాళ హీరోనే అయిన‌ప్ప‌టికీ.. పాన్ ఇండియా స్టాయిలో గుర్తింపు తెచ్చికున్నాడీయ‌న‌. ఇక మ‌హాన‌టి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిని గెలుచుకున్న దుల్క‌ర్.. తాజాగా ఓ కొత్త కారు కొనుగోలు చేశారు. మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్ నుంచి ఏఎమ్‌జి జి63 ఎస్‌యూవీ కారుని కొనుగోలు చేసాడు. ఈ కారును ఆలివ్ గ్రీన్ షేడ్‌తో పాటు బ్లూ అండ్ బ్లాక్ డ్యూయల్ టోన్ అపోల్స్ట్రేతో […]

కుర్చీలో క్యూట్‌గా ఉన్న‌ ఈ చిన్న‌ది ఓ స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా?

పైన కుర్చీలో క్యూటీగా క‌నిపిస్తున్న చిన్నారి ఓ స్టార్ హీరోయిన్‌. చిన్న చిన్న సినిమాల‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈ హీరోయిన్‌.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. తెలుగులోనే కాకుండా త‌మిళంలో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాలు చేసిన ఈ అమ్మ‌డు.. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌టన‌తో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మ‌రి ఇప్ప‌టికైనా ఆ హీరోయిన్ ఎవ‌రో గుర్తు ప‌ట్టారా.. అదేనండీ మ‌న త్రిష కృష్ణ‌న్‌. నీ మనసు నాకు తెలుసు సినిమాతో […]

అర‌రే..ఎన్టీఆర్ వ‌ల్ల నాగ్‌కు పెద్ద స‌మ‌స్యే వ‌చ్చిందిగా..?!

ఎన్టీఆర్ వ‌ల్ల నాగార్జున‌కు స‌మ‌స్య రావ‌డం ఏంటీ..? అస‌లు ఏం జ‌రిగింది..? అన్న సందేహాలు టైటిల్ చూడ‌గానే మీకు వ‌చ్చే ఉంటాయి. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటో తెలియాలంటే.. లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. ఓవైపు సినిమాల‌తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ త్వ‌ర‌లోనే బుల్లితెర‌పై సంద‌డి చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. జెమిని టీవీలో ప్ర‌సారం కానున్న `ఎవరు మీలో కోటీశ్వరులు` అనే రియాలిటీ షోకు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ నెల‌లోనే ఈ షో స్టార్ట్ కానుంది. ఇప్ప‌టికే […]

పట్టుకోసమే పెద్దారెడ్డి పోరాటం.. పట్టువదలని విక్రమార్కుడిలా జేసీపీ

అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయం రసకందాయంలో పడింది. తాడిప్రతి ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉండగా మున్సిపల్ చైర్మెన్ గా ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. అసలు విషయమేమంటే.. రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉండి కూడా తాడిపత్రి మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకోలేకపోయింది. ఇది ఎమ్మెల్యే కేతిరెడ్డికి ఇబ్బంది కరమే. అందుకే మున్సిపాలిటీ వ్యవహారాల్లో ఆయన తలదూరుస్తూ ఉంటాడు. అధికారులను కూడా గుప్పిట్లో పెట్టుకున్నారు. […]