ఆగస్టు 9 వ తేదీన సర్కారు వారి పాట చిత్ర హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ అభిమానులకు సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అన్ని అప్డేట్లు అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులను కూడా విపరీతంగా అలరించాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన చిత్ర గ్లింప్స్, టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్లర్ల కంటే ఈ నెలలో ఉన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు […]
Category: Latest News
లోకల్ ట్రైన్ లో ఓ వ్యక్తి అక్కడ తాకాడట..నాని హీరోయిన్ ఆవేదన!
సామాన్యుల మాదిరిగానే సినీ తారల జీవితాల్లోనూ ఎన్నో సమస్యలు ఉంటాయి.. మరెన్నో చేదు అనుభవాలూ ఉంటాయి. వాటిని కొందరు బయట పెడతారు.. మరికొందరు తమలోనే దాచుకుంటూ కుమిలిపోతుంటారు. అయితే తాజాగా యంగ్ హీరోయిన్ అదితి రావు హైదరీ తన లైఫ్లో జరిగిన ఓ చేదు సంఘటనను అందరితోనూ పంచుకుంటూ ఆవేదన వ్యక్తం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతిది.. తాను చదువుకునే రోజుల్లో జరిగిన ఓ సంఘటనను అందరితోనూ షేర్ చేసుకుంది. […]
వ్యభిచారం చేస్తూ పట్టుబడిన హీరోయిన్..
రాజ్ కుంద్రా కేసు బయటపడిన అప్పటి నుంచి ఇలా ఎంతో మంది హీరోయిన్లు, హీరోలు కూడా ఎప్పటికప్పుడు అశ్లీల కేసు విషయంలో బయటకు వస్తున్నారు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ లో మొదలైన ఈ అశ్లీల చిత్రాల వ్యవహారం , రోజురోజుకు తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా శిల్పాశెట్టి.. ఆమె భర్త రాజ్ కుంద్రా లు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు . ఇక అంతే కాదు వీరికి సహాయం చేసిన మరో 11 మంది సినీ […]
సురేఖ వాణి ఎందుకిలా చేసింది..? అసహనంలో నెటిజన్లు!
సురేఖ వాణి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సురేఖ వాణి.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్లతో హీటెక్కిస్తూ ఉంటుంది. అలాగే కూతురు సుప్రితతో కలిసి తరచూ పార్టీలు చేసుకోవడం, టూర్లకు వెళ్లడం చేస్తూ లైఫ్ను ఫుల్ ఎంజాయ్ చేస్తుంటుంది సురేఖ. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా సురేఖ వాణి త్వరలోనే ప్రారంభం కాబోయే తెలుగు […]
`ఆర్ఆర్ఆర్` హీరోలపై రాజమౌళి సీరియస్..కారణం ఏంటీ?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీంగా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ ఉక్రెయిన్లో జరుగుతుండగా.. అక్డోబర్ 13న గ్రాండ్గా విడుదల కానుంది. అయితే విడుదల […]
నిహారిక భర్తపై పోలీసు కేసు..టెన్షన్లో మెగా ఫ్యామిలీ!?
మెగా బ్రదర్ నాగబాబు అల్లుడు, నిహారిక భార్త జొన్నలగడ్డ వెంకట చైతన్యపై పోలీసు కేసు నమోదు అయింది. దీంతో ఈ ఇష్యూ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. మరోవైపు మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత అర్ధరాత్రి ఏమైందో ఏమో కానీ నిహారిక అపార్ట్మెంటులో రచ్చ రచ్చ అయిందట. అపార్ట్ మెంట్ వాసులకు, నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డకు మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగిందట. దీంతో అపార్టుమెంటు […]
చరిత్ర సృష్టించిన హాకీ జట్టు..ఇండియా ఖాతాలో మరో మెడల్!
టోక్యో ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు ఇండియాకు మరో మెడల్ సాధించి.. చరిత్ర సృష్టించింది. ఇవాళ జరిగిన మ్యాచ్లో జర్మనీపై 5-4తో విజయం సాధించి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. తాజా విషయంతో.. 41 ఏళ్ల తర్వాత భారత పురుషుల హాకీ జట్టు ఒలింపిక్స్లో పతకం అందుకున్నట్టు అయింది. ఇక తొలి నుంచి హోరాహోరీగా జరిగిన ఈ పోరులో.. భారత డిఫెన్స్ ఆటగాళ్లు అద్భుత ఆట తీరుతో జర్మనీ ఆటగాళ్లను చిత్తు చేశారు. ముఖ్యంగా ఈ మ్యాచ్లో సమర్ […]
ప్రముఖ ఓటీటీలో `టక్ జగదీష్`..విడుదల ఎప్పుడంటే?
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `టక్ జగదీష్`. ఈ చిత్రంలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయినా.. కరోనా కారణంగా విడుదల ఆలస్యం అవుతూ వస్తోంది. అయినప్పటికీ.. మేకర్స్ ఈ చిత్రాన్ని థియేటర్లోనే విడుదల చేయాలని భావించారు. కానీ, ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ అయినా.. […]
ఆచార్య సినిమా రిలీజ్ ఉందా.. లేదా..? షాక్ లో ఫాన్స్..
ప్రస్తుతం ఫుల్ లెన్త్ మూవీలో తండ్రి, కొడుకులు ఇద్దరూ..మెగాస్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. ఇక ఈ సినిమాని కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నో భారీ అంచనాలతో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఎప్పటికప్పుడు ఈ చిత్రం నుంచి విడుదలయ్యే ఏ చిన్న అప్డేట్ అయినా సరే అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా ఉత్కంఠ రేపుతూ, ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ […]









