కేసీఆర్ పొలిటికల్ స్టెప్.. ఊహించని ట్విస్ట్

దళితబంధు.. కేసీఆర్ మానసపుత్రిక..ఈనెల 16న హుజూరాబాద్ లో ప్రారంభిస్తారని అందరూ అనుకున్నారు.. అందరూ ఆశ్చర్యపోయేలా బుధవారమే ప్రారంభించారు.. దళిత బంధును ఆయన దత్తత గ్రామంలోనే ప్రారంభించారు. ఈనెల 16న జరిగే కార్యక్రమం కేవలం లాంఛనమే అని.. అధికారికంగా వాసాలమర్రిలోనే ప్రారంభమైందని నేరుగా సీఎమ్మే కుండబద్దలు కొట్టారు. ఉన్నట్టుండి సీఎం ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారో ఎవరికీ అర్థం కాలేదు. అంతేకాదు.. ఆ డబ్బు (రూ.10 లక్షలు) బుధవారమే వారి అకౌంట్లలో వేస్తామని చెప్పారు. దీంతో ఆ గ్రామంలోని […]

హీరో ధనుష్‌పై హైకోర్టు ఆగ్రహం…. ఎందుకంటే..?

హీరో ధనుష్‌ అంటే టాలీవుడ్, కోలీవుడ్ లో చాలా క్రేజ్ ఉంది. రజనీ కాంత్ అల్లుడు అయిన ధనుష్‌ వైవిధ్యమైన క్యారెక్టర్స్ చేస్తూ అందరి అభిమానాన్ని చూరగొన్నాడు. అటువంటి హీరోకు హైకోర్టులో చుక్కెదురైంది. హీరో ధనుష్‌ పై మద్రాస్ హైకోర్టు ఫైర్ అయ్యింది. హీరో ధనుష్‌ ఓ లగ్జరీ కారును కొనుగోలు చేయడంతో ఈ వివాదం నెలకొంది. ఆ కారు కొన్న సమయంలో ట్యాక్స్ కన్షెషన్ ఇవ్వాలని 2015వ సంవత్సరంలో ధనుష్‌ మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు. ఆ […]

‘గని’ రిలీజ్ తేదీ ఖరారు..?

మెగా కాంపౌండ్ వారసుడు వరుణ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న గని సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. కాగా ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీని గత నెలలోనే రిలీజ్ చేస్తామని ముందు ప్రకటించినా.. కరోనా పరిస్థితుల వల్ల రిలీజ్ డేట్లు కుదరలేదు. కాగా ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుందని తెలుస్తోంది. అందుకోసమే దీపావళి బరిలో నిలవాలని మేకర్స్ చూస్తున్నారు. […]

ధ‌నుష్‌పై మండిప‌డ్డ హైకోర్ట్‌..కోట్లు సంపాదించే మీరు ఆ ప‌ని చేయ‌రా?

కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్‌పై మద్రాస్ హైకోర్టు మండిప‌డింది. ఇప్పుడు ఈ విష‌యం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..ఈ యేడాది ఖరీదైన రోల్స్ రాయిస్ కారును ధనుష్‌ విదేశాలను నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ కారు దిగుమతి చేసుకున్నందుకు ఇక్కడి అధికారులకు పన్ను చెల్లించాల్సి ఉంది. అయితే ధనుష్ టాక్స్ మినహాయింపు ఇవ్వమని కోర్ట్ ని ఆశ్రయించాడు. ఈ విషయంపై మద్రాస్ హైకోర్టు స్పందిస్తూ.. ధునుష్ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. సామాన్యులు […]

సరి కొత్త లుక్ లో రాజశేఖర్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

హీరో రాజశేఖర్ అంటే టక్కున రోస్ రోస్ రోజా పువ్వా పాట గుర్తొస్తుంది. ఆయన హావబావాలను, ముక కవలికలను ఇమిటేట్ చేస్తూ చాలా సినిమాల్లో జోకులు పేలాయి. అందుకే ఆయన అంత ఫేమస్ అయ్యారని కూడా చెప్పొచ్చు. తాజాగా హీరో రాజశేఖర్ ఆయన సతీమణి జీవితలు ఇద్దరూ కలిసి ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాకు హాజరయ్యారు. ఈమధ్య కాలంలో గరుడ వేగ సినిమా తీసి హీరో రాజశేఖర్ హిట్టు కొట్టారు. ఆ తర్వాత ఏ సినిమా కూడా విజయం […]

మిల్కి బ్యూటీ మరో సాహసం..?

మిల్కీ బ్యూటీ తమన్నా అంటే చాలా మందికి ఇష్టం. ఆమె స్టైల్, గ్లామర్ కు కుర్రకారు ఫిదా అయిపోతారంతే. టాలీవుడ్ లో రెండు తరాల హీరోలతో ఈ మిల్కీ బ్యూటీ నటించి మెప్పించింది. ఈ మధ్య కాలంలో తమన్నా కొన్ని వెస్ సీరిస్ లను చేయాలని అనుకుంటోంది. లాక్ డౌన్ టైంలో చాలా మంది ఓటీటీలపై పడ్డారు. చాలా పెద్ద సినిమాలు కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. కొన్ని వెబ్ సీరిస్ లు కూడా బాగా పాపులర్ […]

కొడుకు ఇంట్లో లేనప్పుడు మామ అరాచకం.. చివరికి..?

ఇటీవ‌ల కాలంలో వివాహేత‌ర సంబంధాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఈ వివాహేత‌ర సంబంధాల వ‌ల్ల కాపురాలు కూలిపోతున్నాయి. కుటుంబాలు రోడ్డున ప‌డుతున్నాయి. మ‌రియు ఎంద‌రో ప్రాణాల‌ను కూడా పోగొట్టుకుంటున్నారు. తాజాగా సభ్య సమాజం తలదించుకునే మ‌రో ఘటన వెలుగులోకి వచ్చింది. కోడలితో అక్రమ సంబంధం పెట్టుకోవ‌డ‌ట‌మే కాదు.. తన సుఖానికి, ఆనంద‌డానికి అడ్డొస్తున్నాడని కన్న కొడుకునే హతమార్చాడు ఓ నీచ‌పు తండ్రి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బీహార్‌ రాజధాని పాట్నా పరిధిలో కొద్రా ప్రాంతానికి చెందిన […]

అంగన్‌వాడీ టీచర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్…?

ప్రతిపక్ష టీడీపీ ఎంతలా విమర్శలు చేసినా ఏపీ సర్కారు తన పనిని తాను చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పటికే అనేక వర్గాల వారికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఏపీ సర్కారు.. తాజాగా అంగన్ వాడీ టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. అర్హతలను బట్టి అంగన్ వాడీ టీచర్లకు పదోన్నతులు కల్పించనున్నట్లు అధికారులు ప్రకటించారు. అంతే కాకుండా అదనంగా ఏపీలో దాదాపు 14 వేల కొత్త పాఠశాలలు ఏర్పాటవుతాయని సర్కారు చెబుతోంది.   ఇకపై పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా […]

ఆర్ఆర్ఆర్ సరికొత్త వివాదం.. ఇలాంటి పనులకే కదా ఫ్యాన్స్ విడిపోయేది..!

సాధార‌ణంగా ఇద్ద‌రు స్టార్ హీరోలు ఒక సినిమాలో న‌టిస్తున్నారు అంటే.. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఏ చిన్న విష‌యంలో తేడా వ‌చ్చినా.. వారి వారి అభిమానులు ఏకిపారేస్తారు. సంయమనంగా ఉండే ఫ్యాన్స్ విడిపోతుంటారు కూడా. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విష‌యంలోనూ అదే జ‌రిగింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లే.. స్నేహితుల దినోత్స‌వం సంద‌ర్భంగా రాజ‌మౌళి `ఆర్ఆర్ఆర్` సినిమా నుంచి తొలి పాట విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. `దోస్తీ..` అంటూ సాగిన ఈ సాంగ్ అంద‌రినీ విశేషంగా […]