మొదటిసారి సినీ ఇండస్ట్రీలో ఐడి కార్డ్స్…

ఇప్పటివరకు మనం కేవలం కాలేజీల్లోనూ, ఉద్యోగ సంస్థలలోనూ, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలలో అలాగే ప్రైవేట్ రంగాలలో మాత్రమే చేరినప్పుడు మనకంటూ ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వడం జరుగుతుంది. కానీ మొట్టమొదటిసారిగా కనీ వినీ ఎరుగని రీతిలో సినీ ఇండస్ట్రీలో కూడా ఐడి కార్డులు ఇవ్వడం జరుగుతోంది. ఇదేంటి..? సినీ ఇండస్ట్రీలో కూడా ఐడి కార్డుల.. ఇదెక్కడి విడ్డూరం..? అని మీరు కూడా ఆశ్చర్యపోతున్నారా.. ?నిజమేనండి..! ఒక దర్శకుడి ఆలోచన కార్యరూపం దాల్చుకుంది.. ఇంతకు ఈ ఐడి కార్డులు […]

పవన్ కళ్యాణ్ ఆలోచించాడు.. మహేష్ బాబు కొట్టేశాడు ?

సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంతో మంది ఫ్యాన్స్ ను కలిగిన స్టార్ లుగా గుర్తింపు పొందారు. అయితే సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోలంతా ఎంతో ఆప్యాయంగా ఉంటామని ఒకానొక సందర్భంలో, స్టార్ హీరోలు మొత్తం తెలిపిన విషయం అందరికీ తెలిసిందే. కానీ అభిమానులు మాత్రం మా హీరో గొప్ప అంటే, మా హీరో గొప్ప అని అంటుంటారు. అయితే ఇప్పుడు ఇద్దరి స్టార్లు ఒకే విషయంపై ఉన్నారట. […]

బ్లాక్ శారీలో అన‌సూయ బ్యాక్ అందాలు..చూస్తే మ‌తిపోవాల్సిందే!

అనసూయ భరధ్వాజ్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర హాట్ యాంక‌ర్‌గానే కాకుండా.. వెండితెర‌పై మంచి న‌టిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ప్ర‌స్తుతం ఈ భామ టీవీ షోలే కాకుండా పుష్ప‌, ఖిలాడి, రంగ మార్తాండతో పాటు మ‌రిన్ని చిత్రాల్లోనూ న‌టిస్తూ.. బిజీ బిజీగా గ‌డుపుతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే అన‌సూయ‌.. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షోట్ల‌తో హీటెక్కిస్తుంటుంది. తాజాగా కూడా బ్లాక్ శారీ క‌ట్టుకుని.. బ్యాక్ అందాలు చూపిస్తూ […]

హుజూరాబాద్ బై పోల్స్.. ఎన్నికల సంఘానికి టెన్షన్..

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ నియోజకవర్గంలో.. త్వరలో జరిగే ఉప ఎన్నికలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ఆయా పార్టీలు గెలుపు బాటకు ఎవరికి వారు రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటుంటే.. ఉద్యమకారులు, నిరుద్యోగులు, నేతన్నలు ..ఇలా ప్రభుత్వంపై ఆక్రోశం ఉన్న వారంతా తాము నామినేషన్లు వేస్తామని చెబుతున్నారు. ప్రభుత్వానికి తమ సత్తా చూపాలంటే హుజూరాబాద్ లోనే చూపాలని.. అప్పుడైనా ప్రభుత్వం కళ్లు తెరుస్తుందని వారి భావన. దాదాపు 2200 మంది హుజూరాబాద్ […]

కోర్టు ఖర్చులకే కోట్ల రూపాయలు ఖర్చుపెడితే ఎలా..?

1,2 కాదు.. ఏకంగా 58 కోట్ల రూపాయలు తెలంగాణ సర్కారు ఖర్చు పెట్టింది. అదేం ప్రజాప్రయోజనాల కోసం కాదు.. కోర్టు ఖర్చుల కోసమట.. ఈ విషయం తెలిసీ కోర్టు కూడా నివ్వెరపోయింది..ఇదేంటి.. ఇంత మొత్తం ఖర్చు పెట్టారు అంటే ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికే నోటీసులు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. ఆయనతోపాటు రెవెన్యూ, ఫైనాన్స్ కార్యదర్శులకు, సీసీఎల్ఏ, ట్రెజరీ డైరెక్టర్లకు కూడా నోటీసులు జారీ చేసింది. ఓ లెక్చరర్ దాఖలు చేసిన పిటిషన్ తో ఈ […]

రాజమౌళి గురించి తన తండ్రి చెప్పిన నమ్మలేని నిజాలు..

సినీ ఇండస్ట్రీలో రాజమౌళికి ఒక దర్శకుడిగా ఎంత పెద్ద పేరుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ మూవీ లను తీయడానికి ముందుకు వస్తున్నాడు. అంతే కాదు ఎంతో మంది హీరోలను కూడా స్టార్ హీరోలుగా తీర్చిదిద్దుతూ . తనలో ఉన్న టాలెంట్ ను టాలీవుడ్ ప్రేక్షకులకు చూపిస్తున్నాడు రాజమౌళి. ఇక ఈయన బాహుబలి సినిమా తో బాగా పాపులారిటీనే అందుకొని, ఇక ఆ తర్వాత సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు […]

శభాష్..RRR(సొంత పార్టీ వాళ్లతో కాదులెండి)

వైసీపీ ఎంపీ రఘురామక్రిష్ణం రాజు అందరిచేతా శభాష్ అనిపించుకుంటున్నారు. సొంత పార్టీ వాళ్లతో కాదులెండి.. పార్లమెంటు సభ్యులతో.. ఎందుకంటే ఈయనే పార్లమెంటు సమావేశాలకు గైర్హాజరు కాకుండా సమావేశాల్లో పాల్గొంటున్నారు. సమావేశాల్లో ఈయన హాజరు 96 శాతం ఉంది. హాజరు కావడం మాత్రమే కాదు.. ప్రశ్నలు అడగడంలోనూ.. చర్చల్లో పాల్గొనడంలోనూ ఈయనే ముందున్నారు. ప్రజాప్రయోజనం కింద జరిగిన 50 చర్చల్లో పాల్గొనడంతోపాటు 145 ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టారు. RRR తరువాత తెలుగుదేశం పార్టీ ముగ్గరు ఎంపీలు యాక్టివ్ […]

పీవీ సింధు కి ఇష్టమైన వంటకం ఏమిటంటే..?

తెలుగు తేజం పీవీ సింధు పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న విశ్వ క్రీడా సంబురంలో భారత్ జెండాను ఎగురవేసిన సింధు పట్ల ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని, సీఎంలు, మంత్రులు, సినీ ప్రముఖులు ఆమెను అభినందిస్తుండగా, సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆమెను పొగుడుతున్నారు.   ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన క్రీడాకారణిగా పీవీ సింధు రికార్డు సృష్టించింది. ఇకపోతే ఆమె టోక్యో నుంచి స్వదేశానికి రాగా ప్రముఖులు, […]

రేవంత్ లో అయోమయం.. అందుకే రాహుల్ రాక..

హుజూరాబాద్ ఎన్నికల వ్యవహారంలో కారు దూసుకుపోతుంటే.. బీజేపీ కాస్త నెమ్మదించినట్లు కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం అయోమయంలో పడిపోయింది. టీఆర్ఎస్, బీజేపీలు దాదాపు అభ్యర్థిని ప్రకటించికపోయినా వారికో క్లారిటీ ఉంది. ఎవరిని బరిలో దించాలనే విషయంపై ఓ నిర్ణయానికి వచ్చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ నేతల్లో మాత్రం ఇంకా ఎవరు అనే విషయం కొలిక్కి రాలేదు. హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికకు సంబంధించి హైదరాబాద్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పీసీసీ చీఫ్ సమావేశం నిర్వహించినా […]