మందేసి ఆ హీరోయిన్‌తో చిందేసిన జగపతిబాబు..వీడియో వైర‌ల్‌!

విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌పతిబాబు మందేసి హీరోయిన్‌తో చిందులు వేయడం ఏంటీ..? ఇంత‌కీ ఆ హీరోయిన్ ఎవ‌రు..? అస‌లు ఏంటీ క‌థా..? అన్న సందేహాలు టైటిల్ చూడ‌గానే మీ మ‌దిలో మెదిలే ఉంటాయి. మ‌రి మీ సందేహాల‌కు స‌మాధానం దొర‌కాలంటే..ఆల‌స్యం చేయ‌కుండా అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా రూపొందుతున్న సినిమా `మహా సముద్రం`. ఈ చిత్రంలో అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్లుగా నటించ‌గా.. జగపతి బాబు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. లవ్ […]

విషాదం: భ‌ర్త‌ను భ‌య‌పెట్టాల‌నుకుంది..చివ‌ర‌కు లోకాన్నే విడిచింది..?

క‌ర్నూలు జిల్లాలో ఓ విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. భ‌ర్త‌ను భ‌య‌పెట్టాల‌నుకున్న భార్య‌.. చివ‌ర‌కు ఈ లోకాన్నే విడిచిపెట్టి కుటుంబ స‌భ్యుల‌కు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..కొలిమిగుండ్ల మండలంలోని టెలుం బెలుం శింగవరానికి చెందిన రఘుకు, నేలంపాడుకు చెందిన శివమ్మకు ప‌దేళ్ల కింద‌ట వివాహం జ‌రిగింది. ఈ దంప‌తుల‌కు ఏడు నెల‌ల క్రితం ఓ అమ్మాయి జ‌న్మించింది. అయితే గ‌త కొద్ది రోజుల నుంచి ర‌ఘుకు, శివ‌మ్మ‌కు మ‌ధ్య గొడ‌వులు జ‌రుగుతున్నాయి. గురువారం కూడా […]

2022 లో ఎన్టీఆర్ ఆ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడా..?

ప్రస్తుతం ఎన్టీఆర్ RRR సినిమా తో బిజీగా ఉన్నాడు. అంతే కాకుండా కొన్ని సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న విషయం కూడా తెలిసిందే. అయితే ప్రస్తుతం వచ్చిన వార్త ఏమిటంటే ఉప్పెన దర్శకుడితో ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలను తెలుసుకుందాం. కేవలం ఒక్క సినిమాతోనే స్టార్ హీరోల లిస్టులో చేరిపోయాడు బుచ్చిబాబు. ఆ సినిమా విడుదలై దాదాపు ఇప్పటికి కొన్ని నెలలు కావస్తున్నా, తన నెక్స్ట్ సినిమా ఏంటో ..? ఇంకా ప్రకటించలేదు. […]

జెనీలియా కాపురంపై వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..షాక్‌లో నెటిజ‌న్లు!

త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మైమ‌రిపించిన జెనీలియా..2012న బాలీవుడ్ నటుడు, మహారాష్ట్ర‌ మాజీ సీఎం విలాస్ రావ్ దేశ్ ముఖ్ కొడుకు రితేష్ దేవ్ ముఖ్ ని పెద్ద‌ల స‌మ‌క్షంలో ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి త‌ర్వాత సినిమాలకు దూరంగా ఉన్న జెనీలియా.. ఫ్యామిలీ లైఫ్‌ను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జెనీలియా త‌న భ‌ర్త‌, పిల్ల‌ల‌తో త‌ర‌చూ రీల్స్ చేస్తూ అభిమానుల‌ను అల‌రిస్తూ ఉంటుంది. అయితే ఆగస్ట్ 5 […]

పవన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రమ్య శ్రీ..

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత క్రేజ్ ఉందో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుచేత అంటే అతను ఫ్యాన్ ఫాలోయింగ్ అంతగా ఉంటుంది కాబట్టి. ఇదే తరుణంలో ప్రజల కోసమే తను ఒక పార్టీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆ పార్టీ తో పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇప్పుడు ఒక నటి పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేసింది ..ఆ విషయం చూద్దాం. రమ్యశ్రీ 2019లో […]

చ‌ర‌ణ్ మూవీకి కియారా రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాకే?!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని కూడా పాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇక త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ చిత్రంలో చ‌ర‌ణ్‌కు జోడీగా బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ క‌న్ఫార్మ్ అయిన విష‌యం తెలిసిందే. అయితే […]

`పుష్ప‌` నుంచి లీకైన అన‌సూయ లుక్‌..!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం పుష్ప‌. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా.. ఫహద్ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. మొద‌టి భాగం ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా పాన్ ఇండియా లెవ‌ల్‌లో విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో బుల్లితెర హాట్ యాంక‌ర్ అన‌సూయ కీల‌క పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం […]

చిరు మరో డైరెక్టర్ కు అవకాశం ఇవ్వనున్నాడా..?

మెగాస్టార్ చిరంజీవి సినిమా విడుదల అయింది అంటే చాలు, తమ ఫ్యాన్స్ కి ఎంతో పండుగ అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఉండటం విశేషంగా మారింది. ఆచార్య సినిమా పూర్తయిన తర్వాత, లూసిఫర్ వంటి భారీ హిట్ సినిమాలను రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే కొంతమంది డైరెక్టర్లతో మరి కొన్ని సినిమాలు కూడా చేస్తున్నట్లు తెలియజేశారు ఆ డైరెక్టర్లు. ఇదే తరుణంలోనే మరి కొత్త డైరెక్టర్ తో […]

వకీల్ సాబ్ లాంటి లాయర్ కావాలంటున్న కన్నీరు పెట్టుకున్న గణేష్ మాస్టర్..

టాలీవుడ్ లో గణేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా ఎన్నో సినిమాలకు పని చేశాడు. స్టార్ హీరోలకు సైతం అదిరిపోయే స్టెప్పులు నేర్పించడంలో ఆయనకు సాటి ఎవరూ రారు అన్న విధంగా చేయిస్తారు. అయితే ఈ మధ్య కాలంలో ఈయన బుల్లితెరపై కూడా ఢీ ప్రోగ్రాం లో జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈయన పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ.. ఎంతో ఆవేదన వ్యక్తం చేశారట. ఆ విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక ఈయన జడ్జిగా […]