సమంత పెళ్లికి ముందు పెళ్లికి తరువాత అనే మాటల తో సంబంధం లేకుండా రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఆమె తన మామ నాగార్జున తో సమానంగా డబ్బులను సంపాదిస్తోంది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈమె సినిమాలను మాత్రమే కాదు , వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా, ఇటీవల బుల్లితెర పై కూడా ఒక ప్రోగ్రామ్ ను నిర్వహిస్తోంది.. సమంత మొన్నటి వరకు అక్కినేని […]
Category: Latest News
ఒకే కారులో మహేష్, విజయ్ దళపతి..పిక్ వైరల్!
ఒకే కారులో మహేష్ బాబు, విజయ్ దళపతి ఎక్కడికి వెళ్లాడు..? అసలు వీరిద్దరూ ఎప్పుడు కలిశారు..? అన్న సందేహాలు మీకు వచ్చే ఉంటాయి. మీ సందేహాలకు క్లారిటీ కావాలంటే లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. అయితే మొన్నీ మధ్య […]
పంజాబ్ హాకీ ఆటగాళ్లకు భారీ నజరానా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం..
టోక్యో 2020 ఒలంపిక్స్ లో భారత హాకీ జట్టు ప్రతిభ కనపరిచింది. ప్రతిష్టాత్మకంగా హాకీ విభాగంలో పురుషుల టీం ఘనత సాధించిందని చెప్పవచ్చు. గత 41 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ, ఇప్పుడు ఒలంపిక్స్లో పురుషుల హాకీ విభాగంలో మొదటిసారిగా పతకం సాధించింది. హాకీ పోటీలలో భారత్ 5 – 4 తేడాతో అత్యంత బలమైన జర్మనీ టీంను చిత్తు చిత్తు చేసింది. ఈ విషయం తెలుసుకున్న భారతావని ఆనందంలో తులతూగు తోంది. ఇక భారత్ […]
దేవుని పాత్రలో దర్శనమివ్వనున్న స్టైలిష్ స్టార్..
అల్లు అర్జున్ ఒక దేవుడు గా త్వరలో ఒక యువ హీరో సినిమాలో కనిపిస్తున్నాడనే వార్త ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలో పాకుతోంది. అయితే అల్లు అర్జున్ ఏమిటి..? దేవుడు పాత్రలో కనిపించడం ఏమిటి..? అని అనుకుంటున్నారా..? అయితే అల్లు అర్జున్ కు ఇలాంటి పాత్రలో కనిపించేందుకు ఇష్టపడరట. ఎందుచేతనంటే ప్రేక్షకుల విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో, ఆయన సినిమాల్లో దేవుడు గెటప్ ను వేయలేదట. ఇక రాను రాను ఎక్కువగా ఈ తరం హీరోలలో పవన్ […]
తాగేసి మా మామ నాతో అలా చేశాడు..హనీసింగ్ భార్య షాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్ గాయకుడు, నటుడు యోయో హనీ సింగ్పై ఆయన భార్య శాలిని కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ తల్వార్ ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో గృహహింస చట్టం కింద శాలిని హనీ సింగ్ పై పిటిషన్ దాఖలు చేసింది. హనీసింగ్కు చాలా మంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని, అతడు తన కుటుంబసభ్యులతో కలిసి తనను తీవ్రంగా వేధించాడని చెప్పుకొచ్చింది. అంతేకాదు, ఆమె గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం కింద […]
తన బర్తడే రోజు ఆ పని చేయాలంటూ అభిమానులకు పిలుపునిచ్చిన మహేష్ బాబు..
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మనం సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చెప్పుకోనవసరంలేదు. ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి, మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంతే కాదు బాలీవుడ్ లోకి అడుగు పెట్టని ఏకైక టాలీవుడ్ హీరోగా కూడా మహేష్ బాబు గుర్తింపు పొందాడు. కానీ కృష్ణకు మాత్రం తన కొడుకు సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం బాలీవుడ్ లో ఒక్క […]
నాని బాటలోనే నడవబోతున్న ప్రముఖ హీరోలు..?!
కరోనా సెకెండ్ వేవ్ తర్వాత ఈ మధ్యే థియేటర్లు ఓపెన్ అయ్యాయి. అయినప్పటికీ సినిమాలు విడుదల చేసేందుకు తెలుగు హీరోలు, నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. ప్రభుత్వాలు విధించిన సవాలక్ష నిబంధనల మధ్య సినిమా విడుదలైనా.. ప్రేక్షకులు థియేటర్కు వచ్చే పరిస్థితి లేదు. థియేటర్లో తమ సినిమా చూపించాలని హీరోలకు, దర్శకనిర్మాతలకు ఉన్నా.. పరిస్థితులు ఏ రకంగానూ అనుకూలించడం లేదు. ఈ నేపథ్యంలోనే పలు చిత్రాలు ఓటీటీ వైపు చూస్తున్నాయి. నాని హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ కూడా […]
మన స్టార్ హీరోల పిల్లలు వెండితెరపై ఎవరెవరు నటించబోతున్నారో తెలుసా ?
సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా హీరోలు ఎంతో స్టార్డం సంపాదిస్తుంటారు. తమ పిల్లలు అంతే స్టార్ డమ్ సంపాదించాలని ఉద్దేశంతోనే చిన్నప్పటి నుంచి వారికీ అన్ని విధాలుగా నటన నేర్పిస్తూ ఉంటారు. అయితే ఇటీవల స్టార్ హీరోలు సైతం తమ పిల్లలను ఇప్పటినుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేలా చేస్తున్నారు..ఇక వారి గురించి తెలుసుకుందాం. 1). సితార: మన సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు. ఇక అంతే కాకుండా సితార ప్రముఖ ఛానల్ లో వెబ్ సీరీస్ కు […]
కొరటాల కోసం అలా కనిపించేందుకు సిద్ధమైన ఎన్టీఆర్!?
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్లో ఇది 30వ చిత్రంగా తెరకెక్కనుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇక త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం ఈ మూవీ కోసం కొరటాల నటీనటులను ఎంపిక చేసే పనిలో బిజీ బిజీగా […]









