మన స్టార్ హీరోల పిల్లలు వెండితెరపై ఎవరెవరు నటించబోతున్నారో తెలుసా ?

August 6, 2021 at 12:11 pm

సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా హీరోలు ఎంతో స్టార్డం సంపాదిస్తుంటారు. తమ పిల్లలు అంతే స్టార్ డమ్ సంపాదించాలని ఉద్దేశంతోనే చిన్నప్పటి నుంచి వారికీ అన్ని విధాలుగా నటన నేర్పిస్తూ ఉంటారు. అయితే ఇటీవల స్టార్ హీరోలు సైతం తమ పిల్లలను ఇప్పటినుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేలా చేస్తున్నారు..ఇక వారి గురించి తెలుసుకుందాం.

1). సితార:
మన సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు. ఇక అంతే కాకుండా సితార ప్రముఖ ఛానల్ లో వెబ్ సీరీస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా చేస్తోంది. అయితే సర్కారు వారి పాటలో సితార కనిపిస్తుందని సమాచారం.

2). అల్లు అర్హ:
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కూతురు.. డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న శాకుంతలం సినిమాలో అల్లు అర్జున్ కూతురు నటించబోతున్నట్లు సమాచారం.

3). మారియన్:
ప్రముఖ హీరో అటువంటి దుల్కర్ సల్మాన్.. తన కూతురిని దుల్కర్ నటించే సినిమాలలో ఎంట్రీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

4). ఆర్య:
తను కేజీఎఫ్ స్టార్ యశ్ కూతురు. అతి త్వరలో ఈమె బాలనటిగా పరిచయం చేయబోతున్నట్లు.. సమాచారం.

5). లింగ,యాత్ర:
ప్రముఖ తమిళ యాక్టర్ ధనుష్. తమ కుమారుని ఇద్దర్ని ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అయితే మరొకసారి మరొక మూవీలో కూడా నటించే విధంగా ప్లాన్ చేస్తున్నాడట ధనుస్సు .

6). భార్గవ రామ్-అభినయ రామ్:
జూనియర్ ఎన్టీఆర్ తన ఇద్దరు కుమారులకు సోషల్ మీడియా లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తన కొడుకులు చేసే చిలిపి పనులను ఎప్పుడూ సోషల్ మీడియాలో పెడుతుంటాడు ఎన్టీఆర్. ఇక రాజమౌళి తో తీస్తున్న సినిమాలో..RRR సినిమాలో ఎన్టీఆర్ కొడుకు అభినయ ఓ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

మన స్టార్ హీరోల పిల్లలు వెండితెరపై ఎవరెవరు నటించబోతున్నారో తెలుసా ?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts