ఎట్టకేలకు తన సీక్రెట్ లవ్ నీ బయటపెట్టేసిన జబర్దస్త్ పొట్టి నరేష్..!!

జబర్దస్త్ షోలో కమెడియన్ పొట్టి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తన హైటుతోనే కామెడీ డైలాగులతో స్కిట్లు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంటూ ఉంటారు జబర్దస్త్ కమెడియన్స్. అయితే చూడడానికి చిన్నగా ఉన్నప్పటికీ జబర్దస్త్ నరేష్ అసలు వయసు మాత్రం 25 సంవత్సరాలట. దాదాపుగా జబర్దస్త్ షోలోనే కొన్నేళ్లపాటు కొనసాగుతూ ఉన్నారు జబర్దస్త్ నరేష్..ఎప్పుడు కూడా తన స్టేజ్ పైన పెళ్లి, ప్రేమ పైన కామెడీ చేస్తూ నవ్విస్తూ ఉండేవారు. తన పైన ఎలాంటి పంచులు […]

ప్రభాస్ @21 యేళ్లు.. మొదటి సినిమాతోనే సెన్సేషన్ ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోగా పేరుపొందిన ప్రభాస్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ వచ్చి ఇప్పటికీ 21 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.. ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ప్రభాస్ 2002 నవంబర్ 11న ఈ సినిమా విడుదలై ఒక ట్రెండు ని సెట్ చేయడం జరిగింది. ఇందులో ప్రభాస్ మాస్ లుక్ లో కనిపించారు. ఈ సినిమా విడుదల ఇప్పటికి 21 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి డైరెక్టర్ జయంత్ పరాంజి దర్శకత్వం వహించారు. […]

పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన బిత్తిరి సత్తి..!!

తెలంగాణలో ఎన్నికలకు అన్ని పార్టీలు కూడా తమ సత్తా చాటేందుకు సిద్ధపడుతున్నారు..BRS, కాంగ్రెస్ పార్టీలలోకి వలసల పర్వం కొనసాగుతూ ఉన్నప్పటికీ.. ఒకపక్క పెద్ద ఎత్తున కాంగ్రెస్లోకి చేరుతూ ఉండగా ఇప్పుడు అదే స్థాయిలో అధికార పార్టీ ఆయన బిఆర్ఎస్ లోకి చేరుతూ ఉన్నారు పలువురు నేతలు సినీ సెలబ్రిటీలు. తాజాగా ప్రముఖ కళాకారుడు బిత్తిరి సత్తి సైతం బిఆర్ఎస్ లోకి చేరినట్లుగా తెలుస్తోంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది BRS.. గత […]

పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చేసిన రేణు దేశాయ్..!!

టాలీవుడ్ లో మొదట హీరోయిన్గా పేరు సంపాదించిన రేణు దేశాయ్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకొని విడిపోవడంతో నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉన్నది. మోడల్గా మొదట తన కెరీర్ ని మొదలు పెట్టి తమిళ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈమె బద్రి సినిమాలో తెలుగు తెరకు అడుగుపెట్టింది. నటిగానే కాకుండా ఈమె మంచి డిజైనర్ గా కూడా మంచి క్రేజ్ అందుకుంది. పవన్ కళ్యాణ్ తో వివాహమైన తర్వాత ఈమెకు ఇద్దరు […]

బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్ హీరోయిన్ శ్రీదేవి..!!

టాలీవుడ్ లో హీరోయిన్ శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదట ప్రభాస్ తో కలిసి ఈశ్వర్ సినిమాలో నటించి మంచి క్రేజీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఆ తర్వాత పలు సినిమాలలో హీరోయిన్గా నటించిన సక్సెస్ కాలేకపోవడంతో సిస్టర్ పాత్రలలో కూడా నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. తన అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది శ్రీదేవి విజయ్ కుమార్. అటు తమిళంలో కూడా వరుస సినిమాలలో నటించిన శ్రీదేవి వివాహం […]

సైంధవ్ చిత్రంలో విలన్ గా ఆ స్టార్ హీరో..!!

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ తనదైన స్టైల్ లో పలు విభిన్నమైన చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉన్నారు. సరికొత్త కథ అంశంతో కూడా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా అవసరమైతే ఇతర భాషలలోని చిత్రాలను డబ్ చేసి మరి తెలుగులో విడుదల చేస్తూ మంచి విజయాలను అందుకున్నారు. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు సైతం ఎక్కువగా యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు.. ఇటీవలే వెంకటేష్ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ చిత్రం సైంధవ […]

పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన రమ్యకృష్ణ..!!

తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి సీనియర్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకొని హీరోయిన్ రమ్యకృష్ణ..ఎన్నో చిత్రాలలో విలన్ గా కూడా నటించి మెప్పించిన రమ్యకృష్ణ ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో కొన్ని సంవత్సరాలు గ్యాప్ ఇచ్చింది.. బాహుబలి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్న రమ్యకృష్ణ ఆ తర్వాత పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించింది. తన కెరీర్ లోనే ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలలో నటించిన రమ్యకృష్ణ టాలీవుడ్ టాప్ హీరోలందరితో కూడా […]

పాలిటిక్స్‌లోకి అన‌సూయ‌… ఆ పార్టీ నుంచి పోటీకి రెడీ…?

తెలుగు బుల్లితెరపై యాంకర్ అనసూయ ఇటీవలే ఒక ఎమోషనల్ వీడియో కారణంగా మళ్ళీ సోషల్ మీడియాలో ట్రెండీగా మారుతోంది.ఈమెకు సంబంధించిన పలు విషయాలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఈ మధ్యనే అనసూయ జాతకం పైన కూడా ప్రముఖ ఆస్ట్రాలజీ వేణు స్వామి కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. గతంలో జ్యోతిష్య శాస్త్ర అదృష్టవంతురాలు అంటూ అనసూయను పొగడ్తలతో ముంచేయడం జరిగింది వేణు స్వామి. ఇప్పుడు […]

నందమూరి ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. మోక్షజ్ఞ ఎంట్రీ లేనట్టేనా..?

నందమూరి హీరో బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులతో పాటు నందమూరి కుటుంబ సభ్యులకు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు . అసలు నందమూరి వారసుడు వస్తాడా రాడా అనే అనుమానాలు కూడా అందరిలోనూ కలుగుతున్నాయి. అయితే ఇలాంటి సమయంలో బాలయ్య ఒక తీపి కబురు చెప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య సరిజోడి అయినటువంటి చిరంజీవి నాగార్జున వారసులను సైతం ఇండస్ట్రీలోకి ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆ బ్యాచ్ లో ఉన్న హీరోగా బాలయ్య […]