టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఇక గత ఏడాది ప్రియుడు, ముంబైలో స్థిరపడిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుని.. వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది కాజల్. పెళ్లి తర్వాత పెద్దగా పర్సనల్ లైఫ్కు టైమ్ కేటాయించకుండానే ఆచార్య సెట్స్లో జాయిన్ అయిపోయింది. ఆ తర్వాత భర్త […]
Category: Latest News
వామ్మో..ఇదెక్కడి చోద్యం..నడిరోడ్డుపై స్నానం చేసిన ప్రముఖ నటుడు!
నడిరోడ్డు స్నానం చేశాడు ప్రముఖ నటుడు. అది కూడా అర్థరాత్రి. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. పూర్తి వివరాల్లోకి వెళ్తే..ప్రముఖ ఫిట్నెస్ ఫ్రీక్, నటుడు, మోడల్ మిలింద్ సోమన్ మొన్నామధ్య గోవా బీచ్లో ఒంటిపై నూలు పోగు లేకుండా పరిగెత్తాడు. అంతేకాకుండా.. అందుకు సంబంధించి పిక్స్ సోషల్ మీడియాలో పెట్టి వార్తల్లో హాట్ టాపిక్ మారిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈయన నడిరోడ్డు మీద స్నానం చేశాడు. అది కూడా రాత్రిపూట. అయితే దేనిగురించైనా […]
ఏంటీ..సుమను గంగవ్వ అంత మాటందా..? లబోదిబోమంటున్న ఫ్యాన్స్!
మై విలేజ్ షో తో య్యూట్యూబ్ స్టార్గా ఎదిగిన గంగవ్వ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఈ షో తర్వాత గంగవ్వ ఫాలోంగ్ భారీగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే కొందరు హీరోలు తమ సినిమాలో గంగవ్వను ఏరి కోరి పెట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. స్టార్ మాలో ప్రసారమవుతున్న స్టార్ట్ మ్యూజిక్ షోలో పాల్గొంది గంగవ్వ. ఈ షోకు సుమ యాంకర్. […]
చిరంజీవి చెల్లెలిగా ఆ స్టార్ హీరోయిన్.. భారీగా డిమాండ్ !
చిరంజీవి తను నటించబోతున్న తమిళ మూవీ వేదాళం.. చిరంజీవి ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక అంతే కాకుండా ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో తమిళంలోనే అజిత్ చేసిన పాత్రలో చిరంజీవి కనిపించబోతున్నారు. ఇక ఇందుకోసం ఒక ఫోటో షూట్ కూడా చేయడం జరిగింది. కొన్ని ఫిక్స్ ఆ మధ్య వైరల్ గా కూడా మారాయి. అయితే ఈ సినిమాలో సెంటిమెంట్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో, ఇందులోనే హీరో […]
డైరెక్టర్ శంకర్కు దిల్ రాజు వార్నింగ్..అసలు మ్యాటరేంటంటే?
స్టార్ డైరెక్టర్ శంకర్కు దిల్ రాజు వార్నింగ్ ఇవ్వడం ఏంటీ..? అసలు ఈయన ఏ విషయంలో ఆయనకు వార్నింగ్ ఇచ్చాడు..? అన్న సందేహాలు మీకు వచ్చే ఉంటాయి. అది తెలియాలంటే అసలు మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో త్వరలోనే ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చరణ్కు జోడీగా బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది. అలాగే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు […]
డ్రగ్స్ కేసులో మరొక హీరోయిన్.. ?
సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్ ఎక్కువగా వ్యసనాలకు బానిసలవుతున్నారు.. అన్న ప్రచారం ఎక్కువగా ఉంది. ఎక్కువగా జల్సాలు, మద్యం, డాన్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటుంటారు ప్రముఖులు. బాలీవుడ్ లో మొదట్లో కూడా ఇలాగే డ్రగ్స్ తీసుకున్న కొంతమంది ప్రముఖులు పేర్లను వెలుగు చూశాము. ఈ మధ్యకాలంలో సుశాంత్ రాజ్ పుత్ వ్యవహారంలో డ్రగ్స్ తీసుకున్నట్లు ఎక్కువగా పాపులర్ అయ్యింది. అయితే ఇప్పుడు ఇలాంటి దాంట్లో ఒక స్టార్ హీరో ని అరెస్టయింది. ఆమె ఎవరో కాదు […]
చిరు.. దర్శకుడు చేత తిట్లు తిని మౌనంగా ఉండడానికి గల కారణం..
మెగాస్టార్ చిరంజీవి ఎవరి సపోర్టు లేకుండా సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టాడు.ఆ తర్వాత అల్లు రామలింగయ్య అల్లుడు గా మారి, కొంతవరకు సినీ ఇండస్ట్రీలో సపోర్టు దక్కించుకుని, ఆ తరువాత స్వయంకృషితో మెగా స్టార్ గా ఎదిగాడు. ఆయన కేవలం తన స్వార్థం చూసుకోకుండా సినీ కార్మికుల కోసం కరోనా కాలంలో సినీ ఇండస్ట్రీకి ,తన వంతు సహాయం చేశాడు. అంతేకాదు కరోనా సమయంలో ఎంతోమందిని ఆదుకున్న మహానేత.ఒకానొక సందర్భంలో ఒక దర్శకుడి చేత ఎన్ని చివాట్లు పడినా […]
నెంబర్ వన్ స్థానం లో దూసుకుపోతున్న వంటలక్క.. !
స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క అభిమానులను ఎంతగానో సంపాదించుకుంది. ఇక ఈ మధ్య సినిమాలలో కూడా అడుగుపెట్టింది. అయితే ఈ మధ్య కాలంలో తిరిగి మళ్ళీ ముందుకి నెంబర్ వన్ స్థానం లోకి వస్తుందట..వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్. అయితే ఇప్పుడు ఆమె ఎందులో నెంబర్ వన్ స్థానం లో ఉందో తెలుసుకుందాం. కార్తీకదీపం సీరియల్ ద్వారా మా టీవీ ఛానల్ లో మొదటి నుంచి టిఆర్పి రేటింగ్ లో […]
షూటింగ్ లో ప్రమాదం.. నటుడికి గాయాలు
సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా హీరోలు తమ హీరోయిజం చూపించడం కోసం రియల్ గా, కొంతమంది ఫైట్ సీన్ లలో కొన్ని సన్నివేశాలను చేస్తూ ఉన్నారు. అయితే అలా కొంత మంది మాత్రమే చేస్తుంటారు. ఇక మరికొంతమంది షూటింగ్ జరిగే సమయంలో ఏదైనా మిస్ అయ్యి, గాయాల పాలవుతుంటారు. ఇప్పుడు అలాంటి వారిలో తమిళ్ ఇండస్ట్రీకి చెందిన ఒక నటుడికి ఇటువంటి ప్రమాదమే జరిగిందట. తమిళనాడు రాష్ట్రం లోని దిండిగల్ జిల్లాలో ఒక ప్రదేశంలో, జరుగుతున్న షూటింగ్ సమయంలో […]









