తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటి వరకు నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఐదో సీజన్ కూడా ప్రారంభం కానుంది. ఈ సీజన్కు కూడా కింగ్ నాగార్జునే హోస్ట్గా వ్యవహరిస్తున్నారని తెలుస్తుండగా.. కంటెస్టెంట్స్ ఎంపిక గత సీజన్ మాదిరే జూమ్ యాప్లో ఎంపిక చేశారని ప్రచారం జరుగుతుంది. అంతేకాదు, బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొనే కంటెస్టెంట్లు వీరే అంటూ ఇప్పటికే బోలెడన్ని కథనాలు కూడా వెలువడ్డాయి. అయితే […]
Category: Latest News
ఆ కారణం చేతనే శ్రీదేవి.. శ్రీలతకు దూరం అయిందా..?
అతిలోక సుందరిగా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని , తన నటనతో ,అందంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ ఉండే నైజం శ్రీదేవిది.. అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈమె ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో కలిసి నటించి, ఆ తర్వాత నాగార్జున, చిరంజీవి లతో కూడా స్టెప్పులేసింది. ఈమె సినీ ఇండస్ట్రీలో పాత్ర మంచిదైతే నటించడానికి వెనకాడలేదు. ఇక అలా తమిళ సినీ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టి, తన కంటూ ఒక మంచి […]
ఆకట్టుకుంటున్న ఆది `బ్లాక్` టీజర్!
నటుడు సాయికుమారు తనయుడు, యంగ్ హీరో ఆది సాయి కుమార్ తాజా చిత్రం `బ్లాక్`. జి.బి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహంకాళి మూవీస్ బ్యానర్పై మహంకాళి దివాకర్ నిర్మిస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఆదికి జోడీగా దర్శనా బానిక్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా టీజర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కనిపించని సస్పెన్స్ విలన్ కి హీరోకి నడిచే ఎంగేజింగ్ డ్రామాలా బ్లాక్ […]
సమంత ఎందుకు అంతలా కష్టపడుతోంది..?
సినీ నటి సమంత అంటే.. పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. ఎందుచేతనంటే ఆమె టాలీవుడ్ లో మోస్ట్ లక్కీ గర్ల్ గా పేరు పొందినది. ఇక ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించి , తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది. ఇక నాగచైతన్య ని వివాహం చేసుకున్న తర్వాత, సినిమాలకు గుడ్ బై చెబుతుందని అందరూ ఆలోచించారు. కానీ అలా ఏమీ చేయకుండా, సమంత ఇంకా ముందుకు సాగిపోతోంది. ఇక సమంత సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ […]
ఈసారి మహేష్ బర్త్డే వేడుకలు ఎక్కడ జరగబోతున్నాయో తెలుసా?
ఆగస్ట్ 9న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే అన్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది మహేష్ బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు రక్తదానాలు, పాలాభిషేకాలు, పెద్ద పెద్ద కటౌట్ లనూ ఏర్పాటు చేసి కేకులను కట్ చేస్తూ ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఈ ఏడాది మాత్రం మహేష్.. అభిమానులకు తన పుట్టినరోజున మొక్కలను నాటాలని అభ్యర్థించాడు. దాంతో అభిమానులు మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సారి […]
మళ్ళీ మొదలైంది సినిమాలో లీకైన సుహాసిని క్యారెక్టర్..
డీజే కీర్తి కుమార్ దర్శకుడిగా, కే రాజశేఖర్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కుతోన్న చిత్రం మళ్ళీ మొదలైంది. ఈ సినిమాలో హీరోగా సుమంత్ నటిస్తుండగా, హీరోయిన్ గా నైనా గంగూలి ఎంపికైనట్లు సమాచారం. ఇక ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్.. లీక్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. కానీ ఈ సినిమా నుంచి ఏ పోస్టర్ లీక్ కాలేదు.. కానీ ఈ చిత్రం యూనిట్ సుహాసినికి సంబంధించిన ఒక […]
వెనకంజలో ఎన్టీఆర్ ..ఫ్యాన్స్ లో అసహనం !
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో కలిసి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్`లో నటిస్తున్న సంగతి తెలిసిందే. డీవివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఒకటి, రెండు పాటలు మినహా.. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది. అయితే ఈ పాన్ ఇండియా మూవీ విషయంలో ఇప్పటి వరకు చరణ్ మాత్రమే ఎక్కువగా […]
ఎస్ ఆర్ కళ్యాణమండపం ఫస్ట్ డే కలెక్షన్స్ ..!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా చిన్న హీరోల హవానే జరుగుతోంది. అయితే ఇప్పుడు యువ హీరో అయినటువంటి కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ కలిసి నటించిన తాజా చిత్రం ఎస్.ఆర్.కళ్యాణమండపం. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 6న విడుదల అయింది. అయితే ఈ సినిమా కరోనా తర్వాత విడుదల కావడం విశేషం. ఇక ఈ సినిమా ట్రైలర్ తో పాటు, సాంగ్స్ కూడా సూపర్ హిట్ అవ్వడం మరో విశేషం. ప్రపంచవ్యాప్తంగా సుమారు 500 థియేటర్లు […]
కాజోల్కు ఎంత పొగరు..మండిపడుతున్న నెటిజన్లు..వీడియో వైరల్!
బాలీవుడ్ భామ కాజోల్పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమె చేసిన పనికి పొగరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కాజోల్ బుధవారం 47వ పుట్టినరోజు జరుపుకుంది. కరోనా కారణంగా చాలా సింపుల్గా కాజోల్ బర్త్డే వేడుకలు జరిగాయి. అయితే కాజోల్ బర్త్ డే సందర్భంగా ఓ అభిమాని ముగ్గురు పిల్లలతో ఎంతో ఆశగా కేక్తో జుహూలోని ఆమె ఇంటికి చేరుకున్నారు. తాము తెచ్చిన కేక్ను కాజోల్తో కట్ చేయించాలని తపించారు. ఇది తెలుసుకున్న కాజోల్ […]









