కొవిడ్ మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించేందుకుగాను ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేయగా, ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ తీసుకునేందుకుగాను మందుకొస్తున్నారు. ఫస్ట్, సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకుని ప్రభుత్వ సూచనలను పాటిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు ఎక్కువ మందికి అందుబాటులో ఉన్నాయి. చాలా మంది ఈ కంపెనీల వ్యాక్సిన్లు తీసుకున్నారు కూడా. కాగా తాజాగా కేంద్రం మరో వ్యాక్సిన్ యూసేజ్కు […]
Category: Latest News
కూతురిని చూసి మురిసిపోతున్న బన్ని.. ఏం జరిగిందంటే?
దివంగత హస్య నటుడు అల్లు రామలింగయ్య వారసుడిగా ఆయన తనయుడు అల్లు అరవింద్ ప్రొడ్యూసర్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అరవింద్ కుమారుడు బన్ని హీరోగా ఉన్నారు. కాగా, మూడో తరం అనగా బన్ని వారసులు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఎవరంటే.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి కూతురు అర్హ..గుణశేఖర్ డైరెక్షన్లో వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంలం’లో ఓ పాత్ర పోషిస్తుంది. చారిత్రక నేపథ్యమున్న ఈ చిత్రం ద్వారా అర్హ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ […]
మాస్ట్రో భామ అందాలు చూడతరమా..!
హీరోయిన్ నభా నటేష్ కు టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. వెంట వెంటనే సినిమాలు చేస్తూ ఈ హీరోయిన్ కుర్రకారు మనసుల్లో స్థానం సంపాదించుకుంది. తాజాగా ఈ అమ్మడు హీరో నితిన్ తో జతకట్టింది. మాస్ట్రో సినిమాను మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ లో హిట్ అయిన అంధాధున్ మూవీని తెలుగులో రిమేక్ చేస్తున్నారు. ఈ సినిమా ఈ మద్యనే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. శుక్రవారం ఈ సినిమా […]
మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా సాధించిన రికార్డులు ఇవే..!
ఇండస్ట్రీలో శ్రీమంతుడు సినిమా తో మంచి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నాడు మహేష్ బాబు. ఇక ఈ సినిమా తర్వాతే ఆయన తన సొంత గ్రామాన్ని కూడా దత్తత తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈ సినిమా విడుదలై ఇప్పటికి ఆరు సంవత్సరాలు అవుతోంది. ఇక ఆ సినిమా యొక్క విశేషాలను తెలుసుకుందాం. 2015 వ సంవత్సరంలో మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శ్రీమంతుడు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ […]
అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాలు ఏంటో తెలుసా..?
ప్రతి ఒక్కరూ ఒక్కోసారి అనుకోకుండా లేదా కొన్ని కారణాల చేత సినిమా కథలను వదులుకోవాల్సి వస్తుంది. కానీ ఆ సినిమాలే బ్లాక్ బాస్టర్ హిట్ ను సాధిస్తూ ఉంటాయి. ఇక అలా ఎంతో మంది స్టార్ హీరోలు హీరోయిన్లు కూడా మంచి మంచి సినిమా కథలను తమ సినీ జీవితంలో వదులుకున్నారు. అలాంటి వారిలో అనుష్క శెట్టి కూడా కొన్ని చిత్రాలను వదులుకుంది.. అయితే ఇప్పుడు అనుష్క వదులుకున్న బ్లాక్ బస్టర్ మూవీస్ ఏంటో తెలుసుకుందాం.. 1. […]
గోపీచంద్ సినిమాలో మరొక స్టార్ హీరో..?
గోపీచంద్ యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తను మొదటగా సినిమాలో విలన్ గా నటించి, ఆ తరువాత హీరోగా నిలదొక్కుకున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో గోపీ చంద్ ను వరుస ఫ్లాపులు వెంటాడుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు సరికొత్త మూవీలో ఒక స్టార్ హీరోతో కలిసి నటించబోతున్న ట్లు సమాచారం. ఆ విషయాలను చూద్దాం. కెరియర్ మొదట్లో చిన్న హీరో గా సినీ జీవితాన్ని మొదలుపెట్టి, ఆ తర్వాత హీరోగా రాణించిన అతి […]
మీసం మెలేసి సవాలు విసురుతున్న ఎన్టీఆర్..ఎందుకోసమంటే?
అవును, ఎన్టీఆర్ మీసం మెలేసి సవాల్ విసురుతున్నారు. ఆయన సలాల్ ఎందుకోసమో తెలియాలంటే ఆలస్యం చేయకుండా మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. ప్రస్తుతం సినిమాలతో బిజీగా గడుపుతున్న ఎన్టీఆర్.. ప్రముఖ టీవీ ఛానెల్ జెమినీ ప్రసారం కాబోయే ఎవరు మీలో కోటీశ్వరులు షోకు హోస్ట్గా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షో ఆగస్టులో ప్రారంభం కానుందని తెలియజేస్తూ.. తాజాగా ఓ ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో.. స్కూలు టీచర్ పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నారు? అని పిల్లలను ప్రశ్నించగా.. […]
ప్రభాస్ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే?!
రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ పూర్తి చేసిన ప్రభాస్.. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ మరియు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె చిత్రాలు చేస్తున్నారు. ఈ విషయాలు పక్కన పెడితే.. ప్రభాస్ కు భారీగా ఆస్తులు ఉన్నాయట. ప్రభాస్ తండ్రి సూర్య నారాయణరాజు గారు […]
పవన్కు కలిసిరానిది..చిరుకు కలిసొస్తుందా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంగ్ గ్యాప్ తర్వాత `వకీల్ సాబ్` మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్లో హిట్ అయిన పింక్కు రీమేక్గా ఈ చిత్రం తెరకెక్కింది. వేణు శ్రీరామ్ ఈ రీమేక్ కు దర్వకత్వం వహించగా.. దిల్ రాజు నిర్మించారు. ఇక భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మంచి హిట్గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో పవన్-శ్రుతి హాసన్ ల ఎపిసోడ్ మాత్రం ప్రేక్షకులకు మెప్పించడంలో ఘోరంగా విఫలమైంది. […]









