పాన్ ఇండియా హీరోయిన్ సక్సెస్ మంత్రం ఇదేనా..?

ఇటీవల ప్రతి ఒక్కరూ పాన్ ఇండియా సినిమాలు కోసమే నటిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక స్టార్ హీరోలను మొదలు పెట్టుకుని , ఇటీవలే సినిమాల ద్వారా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన యంగ్ హీరోల వరకు అందరూ పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఒక్క సినిమా చేస్తే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందవచ్చు కాబట్టి. ఇక హీరోల బాటలోనే హీరోయిన్లు కూడా నడుస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది హీరోయిన్లు పాన్ ఇండియా వైపు వెళ్లాలని […]

ఎప్ప‌టికైనా అలానే పెళ్లి చేసుకుంటానంటున్న కియారా?!

కియారా అద్వానీ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. భరత్ అనే నేను సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన కియారా.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ మూవీ త‌ర్వాత వినయ విధేయ రామ మూవీలో కియారా న‌టించింది. కానీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. ఆ త‌ర్వాత మ‌రో తెలుగు సినిమా చేయ‌క‌పోయినా.. బాలీవుడ్‌లో వ‌రుస ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీ హీరోయిన్‌గా మారింది. ఇదిలా ఉంటే.. కియారా […]

బిగ్ బ్రేకింగ్: ఎట్టకేలకు భారత్ ఖాతాలో తొలి స్వర్ణ పతాకం..!

వంద కోట్లకు పైగా జనాభా ఉన్న భారతదేశంలో ఎంతోమంది వారి ప్రతిభను చాటడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం జపాన్ దేశంలో జరుగుతున్న టోక్యో ఒలంపిక్స్ లో భాగంగా భారత్ తన మొట్టమొదటి స్వర్ణ పతాకాన్ని ముద్దాడింది. తాజాగా జరిగిన జావెలిన్ త్రో ఈవెంట్లో భాగంగా తొలి ప్రయత్నంలోనే భారత్ కు చెందిన నీరజ్ చోప్రా ఏకంగా 87.58 మీటర్ల దూరంతో బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా మీరా చోప్రా తన […]

బ్రేకింగ్: భారత్ ఖాతాలో మరో ఒలంపిక్ పతాకం…!

ప్రస్తుతం జరుగుతున్న ఒలంపిక్స్ లో భాగంగా భారత్ కు మరో పతకం లభించింది. రెస్లింగ్ విభాగంలో భాగంగా నేడు కాంస్య పతకం కోసం జరిగిన పోరులో భారత రెజ్లర్ బజరంగ్ పునియా విజయం సాధించడంతో భారత్ ఖాతాలో ఆరవ పతకం నమోదయింది. తాజాగా జరిగిన మ్యాచ్ లో 65 కేజీల విభాగంలో కజకిస్తాన్ రెజ్లర్ నియోజ్ బెకొవ్ పై బజరంగ్ ఏకంగా 8 – 0 తేడాతో విజయకేతనం ఎగరేశాడు. ఈ మ్యాచ్ లో బజరంగ్ తన […]

సర్కార్ వారి పాట నుంచి మరో క్రేజీ అప్డేట్..?!

ప్రస్తుతం అవుట్ అండ్ అవుట్ స్టైలిష్ లుక్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా ‘ సర్కారు వారి పాట ‘. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పలు పోస్టర్లు రిలీజ్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఈ పోస్ట్స్ ద్వారా ఎన్నో అంచనాలను మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సినిమాపై పెట్టుకున్నారు. ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలో రాబోయే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫాన్స్ […]

నరేష్ పై విమర్శల వర్షం కురిపిస్తున్న నటి హేమ.. కారణం..?

ఇక హీరోగా గుర్తింపు పొందిన నరేష్ అలాగే నటిగా గుర్తింపు పొందిన హేమ వీరిద్దరూ గొడవ పడుతున్నారు అంటే, ముందుగా గుర్తొచ్చేది మా ఎలక్షన్స్.. నిజమే మీరు విన్నది..నేను చెబుతున్నది.. గత కొద్ది కాలం నుండి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఎన్నికల గొడవ జరుగుతూనే ఉంది. ఒకరిమీద ఒకరు విమర్శించుకుంటూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇటీవల తాజాగా ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన నటి హేమ కూడా, హీరో నరేష్ […]

విజయ్ సాయి‌రెడ్డికి నోటీసులు…?

ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు విజయ్‌సాయిరెడ్డికి షాక్ తగిలింది. ఎంపీ విజయ్ సాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఎంపీ విజయ్ సాయి కోర్టు షరతులను ఉల్లంఘించారంటూ రఘురామ కృష్ణం రాజు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన సీబీఐ కోర్టు విజయ్ సాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. అయితే, ఈ విషయమై ఎంపీ విజయ్ సాయి ఇంకా స్పందించలేదు. […]

రాజ్‌కుంద్రా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు..!

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు బాంబే హై కోర్టులో చుక్కెదురైంది. పోర్నోగ్రఫీ కేసులో ఇటీవల కాలంలో ఆయనను పోలీసులు అరెస్టు చేసిన సంగతి అందరికీ విదితమే. కాగా తన అరెస్ట్‌ చట్టవిరుద్ధమని, తనను వెంటనే విడుదల చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను శనివారం బాంబే హైకోర్టు కొట్టేసింది. ఫలితంగా అతడు బెయిల్‌ మీద బయటకు వచ్చే చాన్స్ లేకుండా పోయింది. ఇదిలా ఉండగా వ్యాపారవేత్తయైన రాజ్ కుంద్రాపై రోజురోజుకూ ఆరోపణలు చేసే వారు […]

అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్‌లో ఆఫర్లు మీ కోసం…!

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన అమెజాన్ కస్టమర్స్ కోసం కొత్త కొత్త ఆఫర్స్ ను మన ముందుకు తీసుకుని వచ్చింది. ఈ నెల 9 వ తారీఖుతో గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్‌ ఆఫర్ ముగియనుంది.మరి ఆ ఆఫర్ లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు తక్కువ ధరకే మనకు లభ్యం అవుతున్నాయి.అంతేకాకుండా ఎస్‌బీఐ కార్డ్‌పై 10 శాతం రాయితీ కూడా ఇస్తున్నారు. అలాగే ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మరి ఏ ఏ ఫోన్స్, లాప్ టాప్స్ […]