మాస్ట్రో భామ అందాలు చూడతరమా..!

హీరోయిన్ నభా నటేష్ కు టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. వెంట వెంటనే సినిమాలు చేస్తూ ఈ హీరోయిన్ కుర్రకారు మనసుల్లో స్థానం సంపాదించుకుంది. తాజాగా ఈ అమ్మడు హీరో నితిన్ తో జతకట్టింది. మాస్ట్రో సినిమాను మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ లో హిట్ అయిన అంధాధున్ మూవీని తెలుగులో రిమేక్ చేస్తున్నారు. ఈ సినిమా ఈ మద్యనే షూటింగ్ ను పూర్తి చేసుకుంది.

త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. శుక్రవారం ఈ సినిమా నుంచి ఆడపిల్ల అనే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ లో నభా నటేష్ అవతార్ గా కనిపించింది. తాజాగా ఈ హీరోయిన్ కు సంబంధించి ఓ హాట్ ఫోజు ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాస్త గ్లామస్ డోస్ పెంచి స్పెషల్ లుక్ తో ఈ అమ్మడు కుర్రోళ్లను మత్తెక్కిచ్చేస్తోంది. ప్రస్తుతం ఆ హీరోయిన్ ఫోన్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.