ప్రభాస్ తో ఆ కోరిక తీరుతుందో లేదో అంటున్న కంగనా..?

ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన కంగనారనౌత్ బాలీవుడ్ లో వరుసగా మూవీ ఆఫర్లతో బిజీగా ఉంది. ఇక ఈమె నటించిన తలైవి సినిమా ఈ నెల 10వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఈమె మాట్లాడుతూ.. కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.. ప్రభాస్ తో కలసి తెలుగులో ఏక్ నిరంజన్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కంగనా, బాక్సాఫీసు వద్ద అనుకున్నంత స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.అందుకే ఈమెకు […]

ఆ భయం పట్టుకున్న రానా.. అందుకే ఆలస్యం..?

రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వేణు ఉడుగుల దర్శకత్వంలో నిర్మించిన చిత్రం విరాటపర్వం. ఈ చిత్రం నక్సలిజం బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కించింది.ఇక ఈ సినిమాలో మరొక హీరోయిన్ ప్రియమణి కూడా కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం.కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల ప్రభావం ఈ చిత్రం షూటింగ్ ఆలస్యం చేసుకుంది.ఇక కేవలం 5 రోజుల వర్క్ బ్యాలెన్స్ మాత్రమే మిగిలి ఉన్నట్లు సమాచారం. ఇక అంతే కాకుండా ఈ సినిమా విడుదల తేదీని కూడా […]

మహేష్ వర్సెస్ సంజయ్ దత్.. ఏం జరిగిందంటే?

మహేష్ బాబు ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. అతడు కలేజా లాంటి సూపర్ హిట్ సినిమాల తరువాత మహేష్ బాబు మళ్లీ త్రివిక్రమ్ తో కలిసి ఒక […]

రజనీకాంత్ తో.. యాక్టింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డ స్టార్ హీరోయిన్..?

సూపర్ స్టార్ రజినీకాంత్ కు వరల్డ్ వైజ్ ఎంత ఫ్యాన్స్ ఉన్నారో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అయితే ఈయన తో నటించడానికి ఎంతో ఆసక్తికరంగా ఉంటారు మన హీరోయిన్లు.అయితే ఒకటి హీరోయిన్ మాత్రం తనతో నటించడానికి చాలా ఇబ్బంది పడిందట ఆ హీరోయిన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ హీరోయిన్ ఎవరో కాదు మన అచ్చ తెలుగు అందం, నటనతో ప్రేక్షకులను బాగా కనువిందు చేసిన అలనాటి హీరోయిన్ మీనా.ఒకానొక సమయంలో ఈమె అగ్రహీరోల సరసన నటించేందుకు ఎక్కువగా […]

చిరిగిన జీన్స్‌లో ప్రియ‌మ‌ణి ఒంపుసొంపులు..అదిరిన లేటెస్ట్ పిక్స్!

ప్రియ‌మ‌ణి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ బాషలలో సినిమాలు చేసి మంచి న‌టిగా త‌నేంటో నిరూపించుకుంది. ఇక వ్యాపారవేత్త ముస్తఫారాజ్‌ను పెళ్లి చేసుకున్నాక‌ కొన్నాళ్ల పాటు సినిమాల‌కు దూరంగా ఉన్న ప్రియ‌మ‌ణి.. మ‌ళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి జోరుగా దూసుకుపోతోంది. ఓవైపు సినిమాలు, మ‌రోవైపు వెబ్ సిరీస్‌లే కాకుండా టీవీ షోలతో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతోంది. అంతేకాదు, సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వ‌రుస ఫొటో షూట్ల‌తో […]

పడుకుంటేనే అవకాశం ఇస్తాను అంటున్నాడు డైరెక్టర్..?

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ ఎక్కువగా వినిపిస్తోంది. ఈ విషయంపై ప్రతి ఒక్కరు స్పందిస్తూ నే ఉన్నారు సినీ ఇండస్ట్రీలోని నటులు. ప్రస్తుతం తాజాగా బెంగాలీ సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ పాయల్ సర్కార్.. క్యాస్టింగ్ కౌచ్ విషయం పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను ఎదుర్కొన్న కొన్ని లైంగిక సంబంధిత సంఘటన గూర్చి కూడా ప్రేక్షకులకు పంచుకుంది.తెలుగు సినిమాల ను బెంగాలీ చిత్రంలో అనువాదం చేసి విడుదల చేసే డైరెక్టర్ “రవికినాగి” […]

స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇంట తీవ్ర విషాదం..!

బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియా ఈ ఉదయం కన్నుమూశారు. ఆమె వయసు 80 ఏళ్లు. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె ముంబై లోని హిరానందాని హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. ఆమె ఆరోగ్యం విషమించడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. చికిత్సకు స్పందించని అరుణ భాటియా బుధవారం మరణించడం జరిగింది. తల్లి మరణ వార్తను అక్షయ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా […]

ఓటీటీ లో సినిమా అందుకే రిలీజ్ చెయ్యలేదు.. గోపీచంద్!

సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందిన సినిమా సిటీమార్. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా ఈ నెల 10వ తేదీన విడుదల కానుంది.ఈ నేపథ్యంలో గోపీచంద్ ఈ విధంగా పలు విశేషాలను తెలియజేశారు. గౌతమ్ నంద సినిమా మేము అనుకున్న విధంగా విజయం సాధించలేకపోయింది. దానికి ఎన్నో కారణాలు కూడా ఉన్నాయి. ఆ సమయంలోనే సంపత్ నందితో మరో సినిమా చేస్తానని తెలిపాను. సిటీ మార్ […]

నటుడు శుభలేఖ సుధాకర్ తల్లి కన్నుమూత!

తెలుగు సినీ ప్రేక్షకులకు శుభలేఖ సుధాకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సుధాకర్ ఒక తెలుగు సినిమా నటుడు. అయితే శుభలేఖ అన్న పదం ఆయన ఇంటిపేరు కాదు.ఈయన నటించిన శుభలేఖ చిత్రం ద్వారా అయినా సుపరిచితం. ఈ సినిమా తరువాత ఆయన ను శుభలేఖ సుధాకర్ గా పిలిచేవారు. ఇది ఇలా ఉంటే తాజాగా శుభలేఖ సుధాకర్ తల్లి, గాయని ఎస్.పి.శైలజ అత్త అయినా ఎస్ ఎస్ కాంతం మంగళవారం చెన్నై లో కన్ను మూశారు. […]