ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమా టైటిల్ ఇదే..?

ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందన్న సంగతి మనకు తెలిసిందే అయితే నవంబర్ రెండవ వారంలో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.ఇక వీరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా కూడా మంచి హిట్ ను సొంతం చేసుకుంది.ఇక ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో మరొక సినిమా వస్తున్నది ఈ సినిమాకి ఒక టైటిల్ ని అనుకుంటున్నట్లు సమాచారం.   ఆ టైటిల్ ఏమిటంటే డైమండ్ […]

డ్రగ్స్ కేసులో ఈడీ ముందుకు నేడు దగ్గుబాటి రానా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను విచారణ జరిపారు. నాలుగేళ్ళ కిందట తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన ఈ కేసు మళ్లీ తెరపైకి రావడంతో పలువురు సెలబ్రిటీలను విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపించింది. అయితే నేడు టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ఈడీ ముందుకు రానున్నారు. మనీలాండరింగ్ వ్యవహారంలో రానా ను విచారించనున్నారు ఈడీ […]

సింగర్ గా పనికిరానన్నారు.. బాలీవుడ్ మెలోడీ క్విన్ కష్టాలు?

ఆశా భోంస్లే ఈమె గురించి, ఈమె పాటల గురించి మనందరికీ తెలిసిందే. ఈమె పాటలు పాడడానికి ఎన్నో కష్టాలను అనుభవించింది.అయితే ఈ రోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆమె గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.  ఈమె పాటలు పాడటానికి ముందు చాలా పెద్ద కథ నడిచింది. ఈమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్ ది సంచార మ్యూజిక్ థియేటర్. అలా తిరిగి తిరిగి కొల్హాపూర్ లో సెటిల్ అయ్యారు. ఇతనికి ఐదు మంది సంతానం కలగగా అందులో […]

ప‌వ‌న్ పార్టీపై బండ్ల గ‌ణేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..జన సైనికులు ఫైర్‌!

బండ్ల గ‌ణేష్‌.. ఈ పేరుకు పరిచ‌యాలు అవ‌స‌రం లేదు. క‌మెడియ‌న్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయ‌న నిర్మాతగానూ టాలీవుడ్‌లో స‌త్తా చాటుతున్నారు. అయితే ఎప్పుడూ ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడే బండ్ల‌.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్‌కు ప‌ర‌మ భ‌క్తుడు. స్టేజ్ ఎక్కితే చాలు ప‌వ‌న్‌ను ఆకాశానికి ఎత్తేసే బండ్ల‌.. తాజాగా ఆయ‌న పార్టీ ఆయిన జ‌న‌సేన‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న బండ్ల‌..తెలంగాణాలో జనసేన పార్టీ యొక్క బలాబలాలను ప్రస్తావించాడు. ఆయ‌న మాట్లాడుతూ..ఏపీలో […]

అల్లు అర్జున్ మూవీ లో సెకండ్ హీరోయిన్ ఈమెనట..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం పుష్ప.ఈ చిత్రం షూటింగ్ త్వరలో పూర్తి అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి.ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే ఐకాన్ సినిమాలో నటించనున్నారు అల్లు అర్జున్.ఇక ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా పూజ హెగ్డే నిర్ణయించగా..సెకండ్ హీరోయిన్ కృతి శెట్టి ఎంపికయ్యారని తెలుస్తోంది. సాధారణంగా అల్లుఅర్జున్ హీరోయిన్ల విషయంలో చాలా జాగ్రత్త గా ఉంటాడు అన్నట్లుగా ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే ఆయన ఒకసారి నటించిన […]

అచ్చం కియారా అద్వానీలా ఉన్న యువతి..నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

మనుషులును పోలిన మ‌నుషులు ఏడుగులు ఉంటార‌ని పెద్ద‌లు చెబుతుంటారు. ఇందుకు ఉదాహరణలు అప్పుడప్పుడూ పేపర్లలోనూ, టీవీల్లోనూ చూస్తూనే ఉంటాం. ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉన్నారంటే దానికి జన్యుపరమైన కారణాలు కొన్ని ఉంటాయి. కానీ, ఎటువంటి చుట్టరికం లేకుండా ఇద్దరు వ్యక్తులు ఒకే పోలికలతో ఉంటే చూసేవారికి ఎంతో ఆశ్చ‌ర్యంగా అనిపిస్తోంది. ఇక తాజాగా బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీకి ట్విన్ సిస్ట‌ర్‌లా ఉన్న ఓ యువ‌తి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. […]

బిగ్ బాస్ 5 : లో స్ట్రాంగ్గా ఉన్న కంటెస్టెంట్ లు వీరే..?

బుల్లితెరపై బిగ్ బాస్-5 ప్రసారం అవుతున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఇందులో 19 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు..ఈసారి విన్నర్ ఎవరు అవుతారని ఎక్కువగా ఆతృతతో ఉన్నారు బిగ్ బాస్ అభిమానులు.అయితే ఇప్పుడు కొంతమంది కంటెస్టెంట్ ల పేర్లు బాగా స్ట్రాంగ్గా వినిపిస్తున్నాయి వారిలో ఎవరెవరు ఉన్నారు ఒక్కసారి చూద్దాం. 1).యాంకర్ రవి: యాంకర్ రవి కి బుల్లితెరపై ప్రసారమైన ఇటువంటి కొన్ని షోల ద్వారా.. రవికి బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్లు సమాచారం. 2).సిరి హన్మత్: ఈమెకి […]

 బిగ్ బాస్ 5: లో ఎక్స్ పోజింగ్ ఇస్తున్న వంటలక్క పిన్ని..?

బుల్లితెరపై ప్రసారమయ్యే షోలలో బిగ్ బాస్ కూడా ఒకటి.ఈ షో కోసం ఎంత మంది ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉంటారు.అలాంటి వారి కోసం ఈ షో రానే వచ్చింది.అయితే ఈ షోలో 19 మంది కంటెస్టెంట్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది.వారిలో కార్తీకదీపం సీరియల్ ఉమాదేవి కూడా ఉన్నది. ఇక కార్తీకదీపం సీరియల్ లో నటించిన ప్రతి ఒక్కరికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.ఇక ఈమె కార్తీకదీపం సీరియల్లో వంటలక్క కు పిన్ని గా […]

ఛీ..ఆర్జీవీ మరీ ఇంత దిగజారుతాడనుకోలేదు..!

ఆర్జీవీ..ఇటీవల కాలంలో ఈ పేరు వింటేనే చాలా మంది అమ్మాయిలు అసహ్యించుకుంటున్నారు. అప్పట్లో ఆర్జీవి అనగానే ఒక ప్రముఖ దర్శకుడిగా ఆయనకు ఎంతో విలువ ఉండేది. అంతేకాదు శివ లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలతో ఒక మంచి దర్శకుడిగా గుర్తింపుపొందిన , ఆ తర్వాత తన కింద ఎంతో మంది అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా పెట్టుకున్నాడు. ఇక అప్పట్లో తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ లుగా పనిచేసిన ఎంతో మంది డైరెక్టర్లు తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం […]