సక్సెస్ కు మారు పేరుగా ఇమేజ్ ను సొంతం చేసుకున్న నేటి తరం హీరోల్లో పవన్ కళ్యాణ్ ముందంజలో ఉన్నాడు. అంచెలంచెలుగా ఎదిగి పెద్ద సక్సెస్లను తన సొంతం చేసుకున్నాడు. రాజకీయాల్లోకి వెళ్ళక ముందు నిదానంగా సినిమాలు తీస్తూ వచ్చాడు. రాజకీయాల నుంచి ఇండస్ట్రీలోకి ప్రవేశించిన తరువాత ఎప్పుడూ లేనంత వూప్ అందుకున్నాడు. ఈ మధ్యకాలంలో వకీల్ సాబ్ సినిమాతో సందడి చేసిన ఈ హీరో మళ్లీ భీమ్లా నాయక్ సినిమాతో దూసుకెళ్తున్నాడు. అంతేకాకుండా హర హర […]
Category: Latest News
బిగ్ బాస్ కంటెస్టెంట్ ల ఓటింగ్ నంబర్స్ ఇవే..!
ఇటీవల బిగ్ బాస్ సీజన్ ఫైవ్ గ్రాండ్ గా స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ఇందులో 19 మంది కొత్త కంటెస్టెంట్స్ తీసుకు రావడం గమనార్హం. నిజానికి కొంతమంది బాగా పాపులర్ అయిన నటులు ఉండడంతోపాటు మరికొంతమందిని కొత్త వాళ్లను తీసుకొచ్చారు. ఇకపోతే ఈ కంటెస్టెంట్ లుగా వ్యవహరిస్తున్న వారిలో మీకు నచ్చిన వారికి ఓటు వేసి గెలిపించటం కోసం ,ఇటీవల బిగ్ బాస్ నిర్వాహకులు ఈ 19 మందికి సంబంధించిన ఫోన్ నెంబర్లను ఇవ్వడం జరిగింది. […]
చేతులు పైకెత్తి మరీ చూపిస్తున్న సమంత..పిచ్చెక్కిపోతున్న నెటిజన్స్!
అక్కినేని వారి కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. పెళ్లి తర్వాత కూడా సినీ కెరీర్ను సక్సెస్ ఫుల్గా రన్ చేస్తున్న ఈ బ్యూటీ.. బిజినెస్ వుమెన్గా కూడా దూసుకుపోతోంది. కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెడుతూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే సమంత.. ఎప్పటికప్పుడు ట్రెండీ అవుట్ ఫిట్స్ ధరించి హాట్ హాట్ ఫొటో షూట్లతో నెటిజన్లకు, అభిమానులకు పిచ్చెక్కిస్తుంటుంది. ఇక […]
బిగ్బాస్ 5: నోటి దూలతో అడ్డంగా బుక్కైన లోబో..ఆడుకుంటున్న నెటిజన్స్!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారం గ్రాండ్గా స్టార్ అయిన విషయం తెలిసిందే. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వగా.. వారిలో లోబో కూడా ఒకడు. ఆరో కంటెస్టెంట్గా హౌస్లోకి అడుగు పెట్టిన లోబో తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి తరుణంలో లోబోకు సంబంధించిన ఓల్డ్ వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారడంతో.. ఆయనపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తూ ఆడుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి […]
త్వరలో ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ షురూ..!
ఎన్టీఆర్ RRR ఈ సినిమా తర్వాత కొరటాల శివ డైరెక్షన్లో ఒక సినిమాను చేయబోతున్నట్లు సమాచారం.కానీ ఆ సినిమా కొన్ని కారణాల చేత ఆలస్యమవుతుంది. ఎన్టీఆర్ మరియు కొరటాల కాంబోలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ఎప్పుడు ఎప్పుడు మొదలవుతుంది అని నందమూరి అభిమానలు ఎదురుచూస్తున్నారు. ఇక డైరెక్టర్ కొరటాల శివ ఆచార్య సినిమాను కూడా దాదాపుగా పూర్తి చేసినట్లు సమాచారం.ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా ఎంతటి ఘన విజయం […]
పవన్ కళ్యాణ్ డైలాగ్ తో ఫ్యాన్స్ ను కుషి చేసినా టీమిండియా క్రికెటర్ సెహ్వాగ్..?
టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత క్రేజ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇక ఈయన పీకే సినిమా తర్వాత..ఇతర భాషల సైతం ఈయనకు ఫ్యాన్స్ ఎక్కువ అయ్యారు అని చెప్పుకోవచ్చు.ఈయన తీసిన ప్రతి ఒక్క సినిమాలో ఏదో ఒక డైలాగ్ బాగా పాపులర్ అవుతూ ఉంటుంది.అలా పాపులర్ అయిన డైలాగులు ఎవరో ఒకరు ఇమిటేట్ చేస్తూ ఉంటారు. అలా ఇప్పుడు క్రికెటర్ సెహ్వాగ్ కూడా తాజాగా పవన్ కళ్యాణ్ డైలాగ్ ను ఇమిటేట్ […]
నవంబర్ ఒకటి నుంచి ఈ స్మార్ట్ ఫోన్ లలో వాట్సాప్ ను చూడలేమా..?
వాట్స్అప్ ఇటీవల సరికొత్త సిస్టంను అప్డేట్ చేసిన విషయం తెలిసిందే . ఇక దీనితో పాత స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ పని చేయదు అని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్ క్రీమ్ శాండ్విచ్, ios 9, kai OS 2.5.0 వంటి మోడల్ మొబైల్స్ లో ఇకపై నవంబర్ ఒకటో తేదీ నుంచి వాట్సాప్ పని చేయదట. ఇక ఇప్పుడు సరికొత్తగా ఆండ్రాయిడ్ ఓఎస్ 4.1, ios 10, జియో ఫోన్ అలాగే జియో ఫోన్ టు లలో […]
బాలినేని ట్రిప్.. ఖర్చు ప్రభుత్వానిదా.. ప్రజలదా..?
విలాసవంతమైన జెట్ విమానం.. అందులో రాజసం ఒలకబోస్తూ కూర్చున్న బాలినేని.. ప్లేట్ లో అందంగా కనిపించే ఆహారపదార్థాలు.. ఇవీ ఆ ఫొటోలో మనకు కనిపించే దృశ్యాలు .. ఏపీ రాష్ట్ర అటవీ, ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇపుడు వైరల్ అయింది. మంత్రి రష్యా పర్యటనలో ఉండగా జెట్ విమానంలో తీసుకున్న ఫోటోను పోస్టు చేశారు. ఇపుడు అదే ఈయనకు సమస్య అయి కూర్చుంది.బాలినేని […]
రిస్క్ తీసుకుంటున్న ఎమ్. ఎస్. రాజు ..కారణం..?
ఎమ్మెస్ రాజు ప్రముఖ చిత్ర నిర్మాత గా గుర్తింపు పొందిన ఈయన , ఎన్నో చిత్రాలను తనదైన శైలిలో నిర్మించిన విషయం తెలిసిందే.. ఎప్పటికప్పుడు తన సినిమాలలో కొత్తదనాన్ని కోరుకునే ఎం.ఎస్.రాజు.. ఇటీవల దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి సరికొత్త సాంకేతిక నిపుణులను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి సిద్ధం అవుతున్నారు.. అయితే అందులో భాగంగానే ఇప్పుడు కూడా తన తదుపరి చిత్రం -7 డేస్ 6 నైట్స్ సినిమా కోసం సంగీత దర్శకుడిగా, 16 సంవత్సరాల […]









