వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీషో గా గుర్తింపు పొందిన బిగ్ బాస్ పోయిన ఆదివారం నుంచి ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలోనే షోకి వ్యాఖ్యాతగా కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు . ఇక ఇందులో 19 మంది కంటెస్టెంట్ లుగా పాల్గొనడం గమనార్హం. ఇప్పటి వరకు నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్, ఒకదానికి ఎన్టీఆర్ హోస్ట్ గా చేయగా , మరొకదానికి నాని చేశాడు.. మిగతా రెండు సీజన్లకు నాగార్జున హోస్ట్ […]
Category: Latest News
స్టార్ హీరో నుండి పిలుపందుకున్న `ఆర్ఎక్స్ 100` డైరెక్టర్..త్వరలోనే..?
`ఆర్ఎక్స్ 100` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన డైరెక్టర్ అజయ్ భూపతి.. తొలి సినిమాతోనే సంచలన విజయం సాధించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన రెండో చిత్రం `మహాసముద్రం`. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా.. అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే.. డైరెక్టర్ అజయ్ భూపతికి ఓ స్టార్ హీరో నుండి కథ చెప్పమంటూ పిలుపొచ్చిందట. ఇంతకీ ఈ హీరో ఎవరో […]
`భీమ్లా నాయక్` ఖాతాలో సరికొత్త రికార్డ్..ఉబ్బితబ్బిపోతున్న పవన్ ఫ్యాన్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా చిత్రం `భీమ్లా నాయక్`. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిత్య మీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మధ్య పవన్ బర్త్డే సందర్భంగా సెప్టెంబర్ 2న భీమ్లా నాయక్ ఫస్ట్ […]
ప్రముఖ నటుడు డ్రగ్స్ తీసుకోని మృతి..?
టాలీవుడ్ లో ఒక ప్రముఖ నటుడు మరణించడం జరిగింది. హెచ్ బీవోలో ప్రసారమయ్యే భారీ విజయాన్ని సొంతం చేసుకున్న”ది వైర్”సిరీస్ నటుడు మైకేల్ కె విలియమ్స్ న్యూయార్క్ సిటీలో తన నివాసంలో మరణించారు.కాబట్టి ఇక అతి చిన్న వయసులో ఎలా మరణించి ఉంటారు అన్నది అందరిలోనూ ప్రశ్నగా మారింది. అక్కడున్న కొంతమంది తెలిపిన ప్రకారం మాదకద్రవ్యాలను అధికంగా సేవించడం వల్ల ఇతడు మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. 2002లో ప్రముఖ ఛానల్ హెచ్ బీవోలో ది వైర్ […]
తెలుగు అమ్మాయిల కనిపించిన అందాల రాక్షసి.. ఇప్పుడు హాట్ ఫోటోలతో వైరల్..?
టాలీవుడ్ లో హీరోయిన్ లావణ్య త్రిపాఠి మంచి నటి గా గుర్తింపు తెచ్చుకుంది.ఈమె మొదటి అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.ఆ తర్వాత పలువురు హీరోలతో నటించి తనకంటూ ఓ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది.ఇక అందులో భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయన వంటి సినిమాలలో కథానాయకిగా నటించి మంచి పేరు తెచ్చుకుంది.ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించిన ఈమె కు అంతగా కలిసిరాలేదని చెప్పవచ్చు. ఇక అంతే కాకుండా టాలీవుడ్ లో నాగబాబు కొడుకు […]
హాట్ డోస్ పెంచేసిన విష్ణు ప్రియ..సెగలు రేపుతున్న లేటెస్ట్ పిక్స్!
విష్ణు ప్రియ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. యూట్యూబ్ యాక్టర్ గా కెరీర్ మొదలుపెట్టిన ఈ భామ.. ఆ తర్వాత బుల్లితెరపై `పోవే పోరా` షోతో యమా క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం విష్ణు టీవీ షోలతో పాటుగా పలు వెబ్ సిరీస్లోనూ నటిస్తోంది. మరోవైపు హాట్ డోస్ పెంచేసి వరుస ఫొటో షూట్లతో సోషల్ మీడియా వేదికగా సెగలు రేపుతోంది. తాజాగా బ్లూ గౌన్ ధరించిన విష్ణు.. ఎగిసిపడే ఎద అందాలు ఆరబోస్తూ సూపర్ హాట్గా […]
అమ్మాయి చేతిలో ఉక్కిరిబిక్కిరవుతున్న జబర్దస్త్ కమెడియన్..!
టాలీవుడ్ లో ఎంతమంది కమెడియన్లు హీరోగా మారుతున్నారు.అలా జబర్దస్త్ నుంచి వచ్చిన కమెడియన్లు ఈ మధ్యకాలంలో ఎక్కువగా హీరో అవుతున్నారు.అలా సుడిగాలి సుధీర్ టీమ్ నుంచి ప్రస్తుతం ముగ్గురు హీరోలగా మారే అవకాశం దక్కింది. ఇప్పుడు ఒక్కొక్కరూ ఒక్కో సినిమా తీస్తు బిజీగా ఉన్నారు.ఇక ఇప్పుడు తాజాగా ఆటో రాంప్రసాద్ కూడా ఒక సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ సినిమాకు సంబంధించి తాజాగా ఒక పోస్టర్ విడుదలైంది అందులో ఒక అమ్మాయి అర్థనగ్నంగా ఉంది తన […]
బిగ్బాస్ 5కి నాగ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే కళ్లు తేలేస్తారు..?!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. మూడు, నాలుగు సీజన్లకు హోస్ట్గా వ్యవహరించిన టాలీవుడ్ కింగ్ నాగార్జుననే సీజన్ 5కి సైతం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం ప్రసారం అయిన తొలి ఎపిసోడ్లో ఐదు రెట్ల ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అంటూ నాగ్ తనదైన శైలిలో ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేశారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ షోకు నాగ్ పుచ్చుకుంటున్న రెమ్యూనరేషన్ నెట్టింట హాట్ టాపిక్గా […]
ఆధార్ కార్డు లో ఫోటో ని ఇలా సులువుగా మార్చుకోండి..?
ఇప్పుడు ఏదైనా బ్యాంకింగ్ సేవలు కావాలన్నా, ఏదైనా గవర్నమెంట్ నుంచి ప్రభుత్వ పథకాలు పొందాలన్న కంపల్సరిగా ఆధార్ కార్డు ఉండాల్సిందే. అయితే ఇందులో ఉండే ఫోటోని మార్చుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతుంటారు ప్రతి ఒక్కరు.అయితే ఆ ఫోటో ని ఎలా మార్చుకోవాలి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. 1). ముందుగా..UIDAI వెబ్ సైట్ కి వెళ్ళాలి. 2). ఆ తర్వాత ఆధార్ కార్డు నమోదు ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. 3). ఇక మన పూర్తి వివరాలతో ఆ […]









