`అఖండ‌`పై న్యూ అప్డేట్‌..ఇక మిగిలింది అదేన‌ట‌..!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `అఖండ‌`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తుంటే.. సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. అలాగే ఎస్‌. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాల‌య్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అయితే ఈ సినిమా మేజర్ షూటింగ్ పార్ట్ మొత్తం ఫినిష్ అయింది. ఇక కేవలం హాస్పిటల్ […]

చందమామ సినిమా ఎన్ని కోట్లు లాభం తెచ్చిపెట్టిందొ తెలుసా..?

నవదీప్,శివబాలాజీ హీరోలుగా..కాజల్, సింధు మీనన్ హీరోయిన్ గా కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన చిత్రం చందమామ.ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ కలెక్షన్లను రాబట్టింది.ఈ సినిమాలో ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ ఈ చిత్రం విషయంలో కీలకపాత్ర పోషించాయని చెప్పాలి.ఇక ఈ సినిమా చూసినంత సేపు ఒక స్వచ్ఛమైన వాతావరణాన్ని తలపించేలా తెరకెక్కించాడు డైరెక్టర్ కృష్ణ వంశీ.ఇక ఈ సినిమాకు సంబంధించి ఎంత కలెక్షన్ రాబట్టింది ఒక సారి చూద్దాం. 1). నైజాం-2.58 కోట్లు. 2). ఉత్తరాంధ్ర-1.21 […]

సిటీమార్ మూవీని వదులుకున్న స్టార్స్ హీరోలు..?

డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో..గోపీచంద్ హీరోగా తమన్నా హీరోయిన్ గా వస్తున్న చిత్రం సిటీమార్.ఈ చిత్రం ఈ వారంలో విడుదల కానుంది.గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం గౌతమ్ నంద.కానీ ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ను చేకూర్చే లేకపోయింది. అయితే వీరిద్దరూ మంచి హిట్ కొట్టాలని కసితో సిటిమార్..అనే సినిమాను తెరకెక్కించారట.అయితే ఈ సినిమా ఇద్దరు స్టార్ హీరోలు మిస్ చేశారు ఆన్నట్లుగా తెలుస్తోంది వాటి వివరాలను చూద్దాం. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదలై ప్రేక్షకులను […]

ఇంట్ర‌స్టింగ్‌గా ఆది పినిశెట్టి `క్లాప్` టీజ‌ర్‌..చిరు ప్ర‌శంస‌లు!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఆది పినిశెట్టి తాజా చిత్రం `క్లాప్‌`. స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహిస్తుండ‌గా.. ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఐబి కార్తికేయన్‌ సమర్పణలో రామాంజనేయులు జవ్వాజి, ఎం. రాజశేఖర్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే క్లాప్ టీజ‌ర్‌ను చిరంజీవి చేతుల మీద‌గా విడుద‌ల చేయించారు […]

ఇద్దరు యువతుల తో ప్రేమాయణం జరిపిన వరుడు.. తన పెళ్లి ఎలా ఫిక్స్ చేశారంటే..?

ఈ మధ్యకాలంలో ప్రేమ పెళ్లిళ్లు సర్వసాధారణంగా మారిపోయాయి. కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఇ ఇద్దరు యువతులను లవ్ చేసి ఆ తర్వాత ఆ ఇద్దరిలో ఒకరిని పెళ్లి చేసుకున్నాడు. అతను ఎవరు అలా ఎందుకు చేసింది ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ లోని ట్విస్టులు సినిమాలలో కూడా చూసి ఉండరు. కొద్ది నెలల్లో కొనసాగుతున్న ఈ ప్రేమ కథకు లాటరీ పద్ధతి తో శుభం కార్డు పడేలా చేసింది.ఈ విచిత్రమైన ఘటన […]

ఈ విలన్ భార్య ఎవరో తెలిస్తే షాక్..?

టాలీవుడ్ లో విలన్ పాత్రలో బాగా మెప్పించిన నటుడు అజయ్.నటుడిగా తనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు హీరో అజయ్.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.తాను సినిమాలలోనే కాకుండా బయట కూడా కొన్ని తప్పులు చేశాను అని తెలియజేశారు. టీనేజ్ లో జరిగిన కొన్ని సంఘటనలను కొన్నింటిని గుర్తు చేసుకున్నారు. తనకి 17 సంవత్సరాల వయసులో ఇంట్లో డబ్బులు తీసుకొని నేపాల్ కు పారిపోయినట్లు తెలుపు వచ్చాడు అజయ్.నేపాల్ లో ఫ్రెండ్ తో కలిసి […]

జగన్ కు షాకిచ్చిన కేంద్రం.. త్వరలో విచారణకు కేంద్ర బృందాలు..?

ఏపీలో వైయస్సార్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక విషయంలో తెరపైకి వస్తూనే ఉంది.గతంలో టిడిపి హయాంలో చేసినటువంటి పనులకు ఇప్పటివరకు డబ్బు చెల్లించక పోగా..ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు మాత్రమే నిధులు విడుదల చేస్తూనే ఉంది.దీనిపై హైకోర్టు ప్రశ్నిస్తే మాత్రం కేంద్రం నుంచి నిధులు రాలేదని తెలియజేశారు. ఉపాధి హామీ పథకం: దేశవ్యాప్తంగా పేద ప్రజలు పస్తులు ఉండకూడదని కారణంచేత యూపీఏ సర్కార్ ఉపాధి హామీ పథకాన్ని 2005లో జాతీయ ఉపాధి […]

ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తున్న `వినాయ‌క‌చ‌వితి`..ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లు ఫైర్‌

ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల‌ను `వినాయ‌క‌చ‌వితి` హీటెక్కించేస్తోంది. క‌రోనా థార్డ్ వేవ్ ముప్పు ఉంద‌న్న కార‌ణంగా వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేయాలని, మంటపాల ఏర్పాటుకు, నిమజ్జనాలకు అనుమతి లేద‌ని జ‌గ‌న్ స‌ర్కార్ ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. దాంతో వివాదం రాజుకుంది. వినాయక చవితి వేడుకలపై ఆంక్షలు విధించడం స‌రికాదంటూ ప్ర‌భుత్వ తీరుపై హిందూ సంఘాలు మ‌రియు ప్ర‌జ‌లు ఫైర్ అవుతున్నారు. ఇటీవ‌ల సెప్టెంబర్ 2వ తేదీన పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా […]

సీఎం జ‌గ‌న్‌తో మంచు మనోజ్ భేటీ..వైర‌ల్‌గా మారిన ట్వీట్‌!

ఏపీ ముఖ్య‌మంత్రి, వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో టాలీవుడ్ హీరో, క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు త‌న‌యుడు మంచు మ‌నోజ్ భేటీ అయ్యాడు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా మ‌నోజ్ ట్విట్ట‌ర్ ద్వారా తేలియ‌జేశాడు. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్‌తో దిగిన ఫొటోల‌ను షేర్ చేస్తూ.. ఆయ‌న‌పై మ‌నోజ్‌ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు. `సీఎం జగన్‌ను కలవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. భవిష్యత్తు కోసం ఆయన చేస్తున్న ప్రణాళికలు.. ముందుచూపు, దూరదృష్టి నన్ను బాగా ఆకర్షించాయి. […]