చందమామ సినిమా ఎన్ని కోట్లు లాభం తెచ్చిపెట్టిందొ తెలుసా..?

నవదీప్,శివబాలాజీ హీరోలుగా..కాజల్, సింధు మీనన్ హీరోయిన్ గా కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన చిత్రం చందమామ.ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ కలెక్షన్లను రాబట్టింది.ఈ సినిమాలో ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ ఈ చిత్రం విషయంలో కీలకపాత్ర పోషించాయని చెప్పాలి.ఇక ఈ సినిమా చూసినంత సేపు ఒక స్వచ్ఛమైన వాతావరణాన్ని తలపించేలా తెరకెక్కించాడు డైరెక్టర్ కృష్ణ వంశీ.ఇక ఈ సినిమాకు సంబంధించి ఎంత కలెక్షన్ రాబట్టింది ఒక సారి చూద్దాం.

1). నైజాం-2.58 కోట్లు.
2). ఉత్తరాంధ్ర-1.21 కోట్లు.
3). సీడెడ్-1.19 కోట్లు.
4). వెస్ట్-36 లక్షలు.
5). ఈస్ట్-39 లక్షలు.
6). గుంటూరు-75 లక్షలు.
7). కృష్ణ-64 లక్షలు.
8). నెల్లూరు-36 లక్షలు.
ఆంధ్ర ప్రదేశ్+తెలంగాణ మొత్తం కలెక్షన్లు..7.48 కోట్లు.
రెస్టాఫ్ ఇండియా+ఓవర్సీస్..1.87 కోట్లు..
మొత్తం వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్..9.35 కోట్ల రూపాయలు.

ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ 4.85 కోట్లు జరగగా.. ఈ చిత్రం ముగిసేసరికి..9.35 కోట్లను రాబట్టింది. అంటే ఈ సినిమా అప్పట్లోనే..4.5 కోట్ల రూపాయల వరకు లాభం చేకూర్చింది.