నందమూరి బాలకృష్ణ తనయుడిగా, నందమూరి మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇస్తాడు అని నందమూరి అభిమానులు గత కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. మోక్షజ్ఞ హీరోగా సినీ రంగంలోకి ప్రవేశపెట్టడం కోసం బాలకృష్ణ ఒక సరైన డైరెక్టర్ ను అలాగే కథ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. పలు సందర్భాలలో పలు రకాలుగా త్వరలోనే మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడు అని చెపుతూనే అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తున్నారు.. అయితే ఎప్పుడు ఏ డైరెక్టర్ […]
Category: Latest News
కోలుకున్న నటుడు విజయ్ కాంత్..నర్సులతో ఎంజాయ్..!
తమిళ స్టార్ హీరో, డీఎండీకే పార్టీ అధినేత విజయ్ కాంత్ గత కొద్ది రోజులుగా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దాంతో ఆయన ఆరోగ్యంపై అనేక పుకార్లు షికార్లు కొట్టాయి. ఇక రీసెంట్గా విజయ్ కాంత్ చికిత్స కోసం చెన్నై నుంచి దుబాయ్ వెళ్లిడంతో..ఆయన పరిస్థితి విషమించిందని ఎన్నో వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా విజయ్ కాంత్నే తెలియజేశారు. తాను ఆరోగ్యంగానే […]
200 కోట్ల రూపాయలను కొట్టేసిన కేసులో ప్రముఖ నటి అరెస్ట్..?
ప్రముఖ నటి 200 కోట్ల కేసుల దోపిడీ కేసులో అరెస్ట్ కావడం సంచలనంగా మారింది.21 కేసుల్లో నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్ అనే వ్యాపారవేత్త కేసులో ఆయన భార్య అయినా నటి అరెస్టు అయింది.ఇక తన భర్తకు 200 కోట్ల రూపాయలు వసూలు చేసేందుకు సహాయ పడినందుకు ఢిల్లీ పోలీసులు ఆర్థిక నేరాల విభాగం కింద నటి లీనా ను ఆదివారం అరెస్టు చేయడం జరిగింది. గతేడాది జూన్ నెలలో మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి గా పేర్కొంటూ జైలులో […]
శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు వాడిన సైకిల్ ధర అన్ని లక్షలా..?
శ్రీమంతుడు సినిమా మహేష్ బాబు కెరీర్ మార్చేసింది.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రుతిహాసన్ నటించింది.ఇక ఈ సినిమాని డైరెక్టర్ కొరటాలశివ దర్శకత్వంలో నిర్మించబడింది.ఈ సినిమా ఒక సామాజిక సందేశాన్ని చేరవేసే నేపథ్యంలో తెరకెక్కించడం జరిగింది. ఇక శ్రీమంతుడు సినిమా ఇటు మాస్ ప్రేక్షకులను,అటు ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది అని చెప్పవచ్చు.ఇక ఈ సినిమాలో శ్రీమంతుడు అనే టైటిల్ని అనుగుణంగా మహేష్ బాబు క్యారెక్టర్ ను చూపించడం జరిగింది.ఇక ఈ సినిమాలో మహేష్ […]
కాబోయే భార్యతో అవినాష్ మధుర క్షణాలు..నెట్టింట వీడియో వైరల్!
జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన ముక్కు అవినాష్.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం అవినాష్ జబర్దస్త్లో కనిపించకపోయినా ఇతర టీవీ షోలతో బిజీగా గడుపుతున్నారు. ఇక మరోవైపు అవినాష్ త్వరలోనే పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇటీవలె అనూజా అనే అమ్మాయితో అవినాష్ నిశ్చితార్థం కూడా జరిగింది. అపై అవినాష్ సోషల్ మీడియా ద్వారా తన ఫియాన్సీని అందరికీ […]
విజయశాంతి భర్తకు.. ఆ బడా ఫ్యామిలీతో గల సంబంధం ఏమిటి..?
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగినటువంటి అలనాటి హీరోయిన్ లలో విజయశాంతి కూడా ఒకరు.ఈమెను లేడీ అమితాబ్ అని కూడా పిలుస్తారు.ఇక ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటు, రీ ఎంట్రీ ఇచ్చింది విజయశాంతి.స్టార్ హీరోల సరసన ప్రస్తుతం ముఖ్యమైన పాత్రలో నటిస్తుంది. ఒసేయ్ రాములమ్మ సినిమా కథ తో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నది విజయశాంతి.లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు విజయశాంతి.ఈమే కెరీర్ లో మొదటి గ్లామర్ పాత్రలు చేస్తూ వచ్చిన.. గుర్తింపు తీసుకొచ్చిన […]
నాగ్కే ఫ్యాషన్ పాఠాలు చెప్పిన మోడల్ జెస్సీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఫుల్ జోష్తో అఖిల్ పాటకు స్టెప్పులేస్తూ ఎంట్రీ ఇచ్చిన హోస్ట్ నాగార్జున.. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ను స్వయంగా హౌస్లోకి పంపారు. అయితే ఈసారి కూడా హౌస్లోకి కొన్ని కొత్త ముఖాలు వచ్చాయి. ఆ లిస్ట్లో మోడల్ జెస్సీ ముందు వరసలో ఉన్నాడు. ఎనిమిదవ కంటెస్టెంట్గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన జెస్సీ..ర్యాప్ వ్యాక్ చేసేటప్పుడు మొహంలో హవాభావాలు కనిపించకూడదు, […]
స్టార్ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్న నిర్మాత..ఎవరో తెలిస్తే షాక్..?
టాలీవుడ్ లో.. ఎంతోమంది నటీనటుల మధ్య ఎఫైర్ ఉన్నట్లు గా వార్తలు వస్తూ ఉంటాయి.అలా ఎంతో మంది ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో హీరోయిన్లు ఉన్నారు.మరి కొందరు కేవలం టైంపాస్ కోసమే లవ్ పేరుతో ఎంజాయ్ చేస్తున్న వారు కూడా ఉన్నారు. ఇక ఇదంతా ఇలా ఉంటే ఒక కుర్ర హీరోయిన్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్నాడు ఒక యువ నిర్మాత. ఇప్పుడు ఈ విషయం కాస్త వైరల్ గా మారుతోంది. ఆ యంగ్ నిర్మాత మొదట […]
డైరెక్టర్ తేజ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?
టాలీవుడ్ లో జయం,నువ్వు నేను,మరి కొన్ని సినిమాల విజయాలతో డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు తేజ.ఈయన అసలు పేరు జాస్తి ధర్మ తేజ.సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా డైరెక్టర్ గా రాణించారు తేజ.ఇక ఈయన 1966వ సంవత్సరంలో మద్రాసు లో జన్మించారు. ఇక డైరెక్టర్ తేజ తండ్రి పేరు.. జె.బి.కే.చౌదరి. ఆర్థికంగా బాగా ఉండే కుటుంబంలో జన్మించారు తేజ.ఇక డైరెక్టర్ తేజ తన విద్యాభ్యాసాన్ని బాల గురుకుల పాఠశాలలో పూర్తి చేసుకున్నాడు.ఇక నటుడి జీవిత రాజశేఖర్ కూడా […]









