స్టార్ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్న నిర్మాత..ఎవరో తెలిస్తే షాక్..?

టాలీవుడ్ లో.. ఎంతోమంది నటీనటుల మధ్య ఎఫైర్ ఉన్నట్లు గా వార్తలు వస్తూ ఉంటాయి.అలా ఎంతో మంది ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో హీరోయిన్లు ఉన్నారు.మరి కొందరు కేవలం టైంపాస్ కోసమే లవ్ పేరుతో ఎంజాయ్ చేస్తున్న వారు కూడా ఉన్నారు. ఇక ఇదంతా ఇలా ఉంటే ఒక కుర్ర హీరోయిన్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్నాడు ఒక యువ నిర్మాత. ఇప్పుడు ఈ విషయం కాస్త వైరల్ గా మారుతోంది.

ఆ యంగ్ నిర్మాత మొదట ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు.తను నటించిన సినిమాలు కొన్ని సక్సెస్ ను కూడా అందుకున్నాయి.కానీ అతనికి స్టార్ హోదా ను తెచ్చి పెట్టలేక పోయాయి.ఒక పక్క హీరోగా నటిస్తూ..మరోపక్క నిర్మాత బాధ్యతలు కూడా చేపట్టాడు ఇయ్యన.ప్రస్తుతం సినిమాల బాగా బిజీగా ఉన్నాడు.

ఇక ఆయనతో కలిసి నటించిన ఒక యంగ్ హీరోయిన్ ను ఈ యువ నిర్మాత ఆమెను ఇష్టపడ్డాడు.ఇక హీరోయిన్ కూడా నిర్మాతను ఇష్టపడింది.ఆమె కూడా స్టార్ హోదా ను సంపాదించుకున్న హీరోయిన్.ఇక ఈమె గతంలో కూడా ఒక వ్యాపారవేత్తతో నిశ్చితార్థం జరగగా..ఈ నిర్మాత తో పెట్టుకున్న సంబంధం కారణంగా వల్లే ఆమె పెళ్లి ని క్యాన్సల్ చేసుకున్నట్లు సమాచారం.ఇక ఈ విషయం ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.ఏది ఏమైనా ఈ విషయం నిజమో కాదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.