ద‌స‌రాకు ట్రిపుల్ ట్రీట్ ఇవ్వ‌బోతున్న బాల‌య్య‌..ఇక ఫ్యాన్స్‌కు పండ‌గే!

ఈ ఏడాది ద‌స‌రాకు నంద‌మూరి బాల‌కృష్ణ త‌న అభిమానుల‌కు ఒక‌టి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు ట్రీట్స్ ఇవ్వ‌బోతున్నార‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..బాల‌య్య ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో `అఖండ‌` సినిమా చేస్తున్నాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను ద‌స‌రాకు విడుద‌ల‌ని ప్లాన్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే దీనిపై అధికార‌క ప్ర‌క‌ట‌న కూడా రానుంది. అలాగే అఖండ త‌ర్వాత గోపీచంద్ మలినేనితో బాల‌య్య ఓ సినిమా చేయ‌నున్నాడు. […]

అచ్చ తెలుగమ్మాయి లా కనిపిస్తున్న కార్తీకదీపం శోభా శెట్టి..?

కార్తీకదీపం సీరియల్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి శోభా శెట్టి.ఇక ఈ సీరియల్ లో ఎంతోమంది నటులు బాగా పాపులర్ అయ్యారు.ఈ సీరియల్ 2017 వ సంవత్సరం లో మొదలై ఇంకా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.అంతేకాకుండా ఈ సీరియల్ పై వచ్చే మీమ్స్ మరి ఏ సీరియల్ కు రావు అనడంలో ఏటువంటి సందేహం లేదు.ఇక ఈ సీరియల్ లో నటించిన ప్రతి ఒక్కరు స్టార్ ఇమేజ్ను సంపాదించుకున్నారు. ఈ కార్తీకదీపం సీరియల్ లో మౌనిత […]

అది న‌చ్చ‌క‌పోతే బతకనివ్వదు..కంగ‌నాపై రాజ‌మౌళి తండ్రి షాకింగ్ కామెంట్స్‌!

నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితాధారంగా దర్శకుడు ఎ.ఎల్‌. విజయ్‌ రూపొందించిన చిత్రం `త‌లైవి`. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ జ‌య‌ల‌లిత పాత్ర పోషించ‌గా..తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌ (ఎంజీఆర్‌) పాత్రలో అరవింద్‌ స్వామి న‌టించాడు. ఈ నెల 10న చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వ‌హించారు. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న రాజ‌మౌళి తండ్రి, ఇండియ‌న్ స్టార్ […]

బిగ్ బాస్-5 లోకి.. ఎంట్రీ ఇవ్వగానే అమ్మాయితో అలా చేస్తున్న కంటెస్టెంట్..?

బిగ్ బాస్ -5 మొదలై కొద్ది నిమిషాలే ఆవ్వొస్తోంది. మన బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత..వారు గేమ్ ఆడే దానికంటే..అందులో పులిహోర కలిపే వాళ్లకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది.తొలి సీజన్ నుంచే ఇది జరుగుతూ వస్తోంది.ఇక ఇందులో ముఖ్యంగా అఖిల్,మోనాల్.. పునర్నవి,రాహుల్ సిప్లిగంజ్ అలాంటి వాళ్ళు అయితే దీన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు.అందుకే బిగ్ బాస్ కంటెస్టెంట్ లకు పులిహోర కలపడం కూడా బాగా రావాల్సిందే. అలా వచ్చి రాగానే మొదలు పెట్టేసాడు ఒక కంటెస్టెంట్. […]

శృతి హాసన్ కోరిక ఈ సరైన తీరుతుందా..?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల లో శృతి హాసన్ కూడా ఒకరు.టాలీవుడ్ లో ఉన్న ప్రతి ఒక్క హీరో హీరోయిన్లకు కొన్ని కలలు ఉంటాయి.కొందరు ఆ కలలను నిజం చేసుకుంటారు మరి కొందరికి జీవితంలో కలలుగానే మిగిలిపోతాయి.అయితే శృతి హాసన్ కు ఒక కల ఉందట ఆ కల ఇప్పుడు చూద్దాం. శృతిహాసన్ మ్యూజికల్ బ్యాండ్ చేయాలనే కల ఉన్నదట.దీంతోపాటు శృతి హాసన్ కు మరోక కల కూడా ఉన్నదట.. అదేమిటంటే ముంబై నగరంలో తనకు సౌత్ […]

స్టార్ట్ అయిన `బిగ్‌బాస్-5`..తొలి కంటెస్టెంట్ ఆ బ్యూటీనే!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 అట్ట‌హాసంగా ప్రారంభం అయింది. ఈ సీజ‌న్‌కు కూడా కింగ్ నాగార్జున‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతుండ‌గా.. ఈ సాయంత్రం 6 గంటలకు స్టార్ మాలో టన్నుల కొద్దీ కిక్ అంటూ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారీయ‌న‌. బిగ్ బాస్ వేదికపైకి డిఫరెంట్ గెటప్ లో వచ్చిన నాగ్‌ తొలుత మిస్టర్ మజ్నులో పాటకు డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు. అపై బిగ్ బాస్ హౌస్‌ను కూడా అందిరికీ చూపించేశారు. ఇక […]

బండ్ల గణేష్‌తో విభేదాలు.. గుట్టు విప్పిన‌ జీవితా రాజశేఖర్!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ద‌గ్గ‌ర ప‌డుతున్న వేళ ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో చిత్ర‌విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నీమ‌ధ్య‌ `మా` అధ్యక్ష బరిలో ఉన్న జీవిత రాజశేఖర్, హేమలు స‌డెన్‌గా ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌లోకి చేరిపోయి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌పరిచారు. అయితే ఇప్పుడు ప్రకాష్‌ రాజ్‌కి వెన్నుదన్నుగా ఉన్న బండ్ల గణేష్ ఊహించ‌ని షాక్ ఇచ్చాడు. ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించిన బండ్ల‌..ఆ వెంటనే తాను జనరల్‌ […]

కాజల్ హాట్ ఫోటోలకు ఫోజులిచ్చిన పిక్స్ వైరల్..?

టాలీవుడ్ లో కాజల్ అగర్వాల్ చందమామ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది.ఇక ఆ తర్వాత ఈమె మగధీర వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసి మంచి హిట్ ను అందుకుంది.ఇక ఈ సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది ఓవర్ నైట్ కే.అయితే కాజల్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫోటోలకు ఫోజులు ఇస్తూనే ఉంది. ఇక కాజల్ కు పెళ్లి తర్వాతనే బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు.ఎందుకంటే కాజల్ పెళ్లి తర్వాతనే ప్రేక్షకులను తన అందచందాలతో పిచ్చెక్కిస్తుంది. […]

మన స్టార్ హీరోల గురువు ఇతనే నట..?

మన స్టార్ హీరోలు హీరో ఎదగడానికి ఎంతో కష్ట పడుతూ ఉంటారు.అలా ఎదగడం కోసం ఎవరో ఒకరిని ఇన్స్పైర్ గా తీసుకుని ఉంటారు.అలా మన స్టార్ హీరోలు.. హీరోలుగా ఎదగడానికి ఒక గురువు ఉన్నారట ఆయన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లంక సత్యానంద్ అంటే..ఎవరికీ తెలియకపోవచ్చు.కానీ మన టాలీవుడ్ లో కొంత మంది స్టార్స్ ను సైతం తీర్చిదిద్దిన ఘనత ఈయనదే.టీచర్స్ డే సందర్భంగా ఈయన గురించి స్పెషల్ స్టోరీ తెలుసుకుందాం.సత్యా నందుకు చిన్నతనం నుండి నాటక […]