కాజల్ హాట్ ఫోటోలకు ఫోజులిచ్చిన పిక్స్ వైరల్..?

టాలీవుడ్ లో కాజల్ అగర్వాల్ చందమామ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది.ఇక ఆ తర్వాత ఈమె మగధీర వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసి మంచి హిట్ ను అందుకుంది.ఇక ఈ సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది ఓవర్ నైట్ కే.అయితే కాజల్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫోటోలకు ఫోజులు ఇస్తూనే ఉంది. కాజల్ అగర్వాల్ హాట్ ఫోటోస్.. Photo: Twitter Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ పిక్స్ Photo : Twitter ఇక కాజల్ కు పెళ్లి తర్వాతనే బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు.ఎందుకంటే కాజల్ పెళ్లి తర్వాతనే ప్రేక్షకులను తన అందచందాలతో పిచ్చెక్కిస్తుంది. ఈ మధ్య కాలంలోనే తన భర్త చెప్తే సినిమాలకు గుడ్ బై చెబుతానని విషయం కూడా తెలియజేసింది ఈమె. అయితే ప్రస్తుతం ఈమె ఆచార్య సినిమాలో చిరంజీవి సరసన నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ పిక్స్ Photo : Twitter Kajal Aggarwal : అందాల చందమామ కాజల్‌ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో లక్ష్మి కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ మొదలై 16 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది ఈ అందాల ముద్దుగుమ్మ. Photo : Instagram

ప్రస్తుతం కాజల్ కు సంబంధించిన అర్ధ నగ్న ఫోటోలు వైరల్గా మారాయి.ఈ ఫోటోలు చూసి నెటిజన్లు కాజల్ ఇంతకు ముందు ఎన్నడూ ఇలా చేయలేదు.ఇప్పుడే ఇలా ఎందుకు చేస్తోంది..అన్నట్లుగా కామెంట్ చేస్తున్నారు.మరికొందరు ఈమె అవకాశాల కోసం ఎలా చేస్తోంది అన్నట్లుగా నెటిజన్లు తెలియజేస్తున్నారు. Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ పిక్స్ Photo : Twitter Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ పిక్స్ Photo : Twitter