దర్శకుడుపూరి జగన్నాథ్, నిర్మాత బండ్ల గణేష్ కు మంచి స్నేహం ఉన్న విషయం మనకు తెలిసిందే. అప్పట్లో పూరి జగన్నాథ్ కు బండ్ల గణేష్ ఒక కాస్ట్లీగిఫ్ట్ ఇచ్చాడు. ఇదంతా పక్కన పెడితే ఈ మధ్య కాలంలో ఒక విషయం తెలిసింది.డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్ నిఈడి విచారణకు పిలిస్తే ఆ విచారణకు పూరి హాజరైతే సుదీర్ఘ విచారణకు రావాలనుకున్నాడు బండ్ల గణేష్. దాంతో ఆయనను కూడా ఈడి రమ్మన్నారు అన్నట్లుగా ప్రచారం జరిగింది. పూరి జగన్నాథ్ […]
Category: Latest News
మరొక కేసులో టాలీవుడ్ నటులు 38 మంది పై కేసు..?
గత రెండు సంవత్సరాల కిందట హైదరాబాద్ లో ఒక అత్యాచారం జరిగింది.అందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, నటుడు రవితేజ,హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్.తో సహా మరొక 38 మందిపై కేసు నమోదయింది.అలా ఎందుకు చేశారు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఆ అత్యాచారం జరిగిన బాధితురాలి పేరును బయట పెట్టడం చేత వీరందరిని అరెస్టు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు గౌరవ్ గులాటి.అదే సమయంలో.. సెక్షన్ 228 A కింద ప్రముఖుల […]
బ్రాండ్స్కు తగ్గట్టు సూపర్ స్టార్ రెమ్యునరేషన్.. ?
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఏ సినిమా చేసినా సూపర్ హిట్టు కొడుతుంది. ఆయన సినిమాలు మాత్రమే కాదు యాడ్స్ కూడా చేస్తారు. ఆయన యాడ్స్ కోసం ప్రముఖ కంపెనీలన్నీ కూడా క్యూ కడుతుంటాయి. ఒక్కో సారి ఒక సినిమాకు తీసుకునే మొత్తం యాడ్స్ రూపంలో ఒకసారి తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే హీరోలు ఎక్కువగా యాడ్స్ కు మక్కువ చూపుతున్నారు. యాడ్స్ కు ఓ రేంజ్ లో రెమ్యునరేషన్ […]
చెర్రీ, సమంత ‘లిప్ లాక్’ సీన్ వెనుక ఇంత కథ నడిచిందా..?
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత అక్కినేని హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం రంగస్థలం. చక్కని కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. సుకుమార్, రామ్ చరణ్ ఈ చిత్రంతో తమ సత్తా ఏంటో నిరూపించారు. చెర్రీ తన సహజ నటనతో ఆకట్టుకుంటే.. సుకుమార్ తన క్రియేటివిటీతో సినీ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. ఇటీవల కాలంలో టాలీవుడ్ లో వచ్చిన బెస్ట్ సినిమా రంగస్థలం అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో […]
నానికి ఈ రోజు వెరీ వెరీ స్పెషల్..ఎందుకో తెలుసా?
న్యాచురల్ స్టార్ నాని అంటే తెలియని వారుండరు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా టాలీవుడ్లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడీయన. అలాగే తన సహజమైన నటనతో ఎందరో ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్న నానికి ఈ రోజు(సెప్టెంబర్ 5) వెరీ వెరీ స్పెషల్. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సెప్టెంబర్ 5, 2008 అంటే సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇదే రోజున ఓ చిన్న సినిమా విడుదలైంది. అసలు విడుదలైనట్లు కూడా చాలా మందికి తెలియదు. ఎందుకంటే అందులో […]
ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన చిత్రం టక్ జగదీష్.. నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు..!
సెప్టెంబర్ 10వ తేదీన వినాయక చవితి కానుకగా అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా టక్ జగదీష్ సినిమా విడుదలకానున్న విషయం తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నాని, రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఓటీటీలో నేరుగా విడుదల కావడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. కానీ చిత్రబృందం మాత్రం ఓటీటీకే ఓటు వేసింది. ఈ నేపథ్యంలోనే చిత్ర నిర్మాత సాహు గారపాటి టక్ జగదీష్ సినిమా గురించి […]
పోసాని కి కోపం ఎక్కువ అంటున్న శ్రీలేఖ.. కారణం ఇదేనా..?
ఈమె టాలీవుడ్ లో మొట్టమొదటి లేడీ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు పొందింది.. తెలుగు, తమిళ ,కన్నడ, మలయాళం , హిందీ లో కూడా పెద్ద పెద్ద సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసి తన సత్తా ఏమిటో చాటిచెప్పింది. అంతేకాదు స్టార్ హీరోల సినిమాలకు కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన ఈమె, పాటలు కూడా పాడి తనలో ఉన్న ప్రతిభను చూపించి ఎం.ఎం.కీరవాణికి , ఏ మాత్రం తీసిపోకుండా అన్నకు తగ్గ చెల్లిగా సినీ […]
బ్లాక్ ప్రాక్లో మెరిసిపోతున్న ప్రియా వారియర్..టాప్ షోతో రచ్చ రచ్చ!
ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కనుసైగలతో అంతర్జాల ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఈ మలయాళ ముద్దుగుమ్మ.. `చెక్` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినప్పటికీ.. నటన పరంగా ప్రియా వారియల్ మంచి మార్కులే వేయించుకుంది. ఇక ఇటీవల ఇష్క్తో ప్రేక్షకులను పలకరించిన ప్రియా.. ప్రస్తుతం హిందీలో శ్రీదేవి బంగ్లా, కన్నడలో విష్ణు ప్రియతో పాటు మరిన్ని చిత్రాలు సైతం చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ […]
అదిరిన `బిగ్బాస్ 5` ప్రోమో..టన్నుల కొద్ది కిక్ అంటున్న నాగ్!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ సారి కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్గా వ్యవహరించబోతున్నారు. ఇక మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ నిన్నే హౌస్లోకి వెళ్లగా.. నేటి సాయంత్రం ఆరు గంటలకు షో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలోనే బిగ్బాస్ నిర్వాహకులు తాజాగా ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమో ద్వారా ఐదింతలు ఎంటర్టైన్మెంట్, ఐదింతలు ఎనర్జీ ఉంటాయని చెప్పుకొచ్చారు. అలాగే హోస్ట్ నాగార్జున హౌస్లోకి […]









