తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయిన కంటెస్టెంట్స్లో సయ్యద్ సోహెల్నే ముందు ఉంటారు. విన్నర్ అభిజిత్ అయినప్పటికీ.. అతడి కంటే ఎక్కువగా సోహెల్నే క్రేజ్ సంపాదించుకున్నాడు. బిగ్బాస్ తర్వాత సోహెల్తో సినిమాలు తీసేందుకు దర్శక,నిర్మాతలు ఫుల్ ఇంట్రస్ట్ చూపుతున్నారు. ఇక సోహెల్ నటిస్తున్న తాజా చిత్రం `మిస్టర్ ప్రెగ్నెంట్`. మైక్ మూవీస్ బ్యానర్లో అన్నపరెడ్డి అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల నిర్మిస్తున్న ఈ చిత్రానికి డెబుటెంట్ […]
Category: Latest News
సల్మాన్ రిక్వెస్ట్ చేసాడు కాబట్టే కౌగిలించుకున్నాను అంటున్న ప్రముఖ నటి..!
కండలవీరుడు గా గుర్తింపు పొందిన సల్మాన్ ఖాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే .. ఏ పాత్రలో నైనా లీనమై పోయే స్వభావం ,అన్నింటికీ మించి సహాయం చేసే గుణం , అన్ని ఇట్టే సల్మాన్ ఖాన్ లో లీనమైపోయాయి. అయితే ఇటీవల ఈయనపై ఒక ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు చేసింది.. ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన అలనాటి నటి భాగ్యశ్రీ ..సల్మాన్ రిక్వెస్ట్ చేసాడు కాబట్టి ఆయన్ని కౌగిలించుకున్నాను అని […]
బాలీవుడ్ హీరోల బాడీగార్డ్ జీతం తెలిస్తే షాక్..!
బాలీవుడ్ హీరోల విషయానికి వస్తే , వీరికి దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అనే చెప్పవచ్చు . ఇక అలాంటి వారు ఒకసారి ఏదైనా పనిమీద కానీ ఏదైనా ఈవెంట్ కు కానీ బయటికి వస్తే ,ప్రేక్షకుల నుంచి వీరిని కాపాడడం చాలా కష్టం అవుతుంది. అంతేకాకుండా విపత్కర పరిస్థితులలో కూడా తమను తాము రక్షించుకోవడం కోసం వీరు జీతం ఇచ్చి మరీ బాడీగార్డ్ లను పెట్టుకున్నారు. అయితే బాలీవుడ్ హీరోల దగ్గర పనిచేస్తున్న బాడీగార్డ్ ల […]
పాట పాడి తమన్ను అడ్డంగా ఇరికించిన కీర్తి సురేష్..నెటిజన్లు ఫైర్!
కీర్తి సురేష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ప్రస్తుతం తెలుగుతో పాటుగా తమిళ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. ఇక మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కీర్తి.. ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలతో తన అభిమానులను అలరిస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా కీర్తి ట్విట్టర్ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇందులో ఆమె 1998లో విడుదలైన హాలీవుడ్కి చెందిన ‘బెల్లా చావో’ అనే ఆల్బమ్లోని […]
హీరోయిన్ త్రిష పై భగ్గుమంటున్న హిందూ సంఘాలు..!
టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది త్రిష.ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈమె.అయితే ఈమె పై హిందూ నేతలు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.అది ఎందుకో ఏమిటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. దేవుళ్ళు విగ్రహాలు ఉన్న ప్రాంతానికి త్రిష చెప్పులు వేసుకుని వెళ్లడంతో హిందూ సంఘాల సైతం ఆమెపై ఫైర్ అవుతున్నారు.ఇక అంతే కాకుండా డైరెక్టర్ మణిరత్నం పై కూడా కేసులు నమోదు చేశారు.పూర్తి వివరాల్లోకి వెళితే..మణిరత్నం రూపొందిస్తున్న చిత్రం పొన్నియన్ […]
ఎన్టీఆర్ కార్లన్నిటికీ ఒకే నెంబర్ ఎందుకుంటుందో తెలుసా..?
సాధారణంగా మన స్టార్ హీరోలు కొత్త కొత్త కార్లంటే తెగ మోజు పడుతుంటారు. ఈ లిస్ట్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఇప్పటికే ఈయన గ్యారేజ్లో పదికి పైగా కార్లు ఉండగా.. ఈ మధ్యే అత్యంత్య విలాసవంతమైన, అద్భుతమైన ఫీచర్లు ఉన్న లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కారును కొనుగోలు చేశారు. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే.. ఎన్టీఆర్ దగ్గర ఉన్న కార్తన్నిటికీ 9999 నెంబరే ఉంటుంది. అసలు అన్ని కార్లకు ఎన్టీఆర్ ఒకే నెంబర్ ఎందుకు […]
హీరోయిన్ వెండితెరపై అలా చేస్తే మామూలుగా ఉండదు..?
సినిమాలలో కనిపించే విధంగా బయట కూడా హీరోయిన్లు కనిపించాలని రూలేం లేదు. అందుచేతనే రీల్ లైఫ్ వేరు రియల్ లైఫ్ పేరు అని కొంత మంది మన హీరో హీరోయిన్లు అంటూ ఉంటారు. ఇక అలా ఎవరి అందచందాలను వారు చూపించేందుకు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు మన స్టార్. ఇక సినిమాలలో హాట్ హాట్ ఫోజులు ఇచ్చి ప్రేక్షకులను కవ్వించిన హీరోయిన్లు..సోషల్ మీడియాలో కూడా అలా కనిపించాలని లేదు. ఇది చాలా మంది హీరోయిన్లకు […]
స్టార్ హీరోయిన్ చేసిన సినిమాను..మరో స్టార్ హీరోయిన్ మిస్ చేసుకుంది.
అక్కినేని నాగార్జున హీరోగా కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన చిత్రం నిన్నే పెళ్ళాడుతా..ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇప్పటికే ఈ సినిమా బుల్లితెరపై ప్రసారం అవుతూ ప్రేక్షకులను అలరిస్తుంది.ఇక ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ను కూడా బాగా ఆకట్టుకుంది. ఇక అప్పట్లో ఈ సినిమా విడుదలై కలెక్షన్ల సునామి సృష్టించండి. ఇక ఈ సినిమా థియేటర్లో విడుదలై హౌస్ ఫుల్ బోర్డు పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ టబు నటించింది.అయితే ఈ సినిమాకి […]
ఈ హిట్ చిత్రానికి సీక్వెల్గా చరణ్-శంకర్ మూవీ..త్వరలోనే..?
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. తన తదుపరి చిత్రాన్ని ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్తో ప్రకటించిన సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు భారీ బడ్జెట్తో నిర్మించబోతున్నారు. అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.తమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట తెగ చక్కర్లు […]








