పవన్ లా కాకూడదని నాని వేస్తున్న ప్లాన్..!

ఇటీవల నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టక్ జగదీష్ . ఇక ఈ సినిమాను ఓటీటీ లో రిలీజ్ చేయడం పై ఎప్పటికప్పుడు విమర్శలతో పాటు వ్యతిరేకతను కూడా ఎదుర్కొంటూనే వస్తున్నాడు నాని. ముఖ్యంగా ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని పలు సార్లు పలు చర్యలు చేపట్టినప్పటికీ, చివరికి నిర్మాతల నిర్ణయాన్ని గౌరవించాలని నిర్ణయం తీసుకున్నాడు నాని . ఇక అందుకే టక్ జగదీష్ సినిమాను ఓటీటీ రిలీజ్ […]

బిగ్ బాస్ నుంచి సరికొత్త అప్డేట్.. ఖుషి లో ఉన్న కంటెస్టెంట్స్..!

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది .అదే బిగ్ బాస్ రియాల్టీ షో. ఈరోజు నుంచి ఈ షో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.. కాకపోతే ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ లు అందరూ దాదాపు 12 రోజుల నుండి క్వారంటైన్ లో ఉన్న విషయం తెలిసిందే.. బిగ్ బాస్ గత సీజన్ ఫోర్ సమయంలో కంటెస్టెంట్ లను క్వారంటైన్ లో ఉంచగా, అప్పుడు ఇద్దరికీ కరోనా పాజిటివ్ […]

నాని నటించిన ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నాని ఎన్నో కష్టాలను ఎదుర్కొని, ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక నాని నటించిన సినిమాలు అన్ని కామెడీ గానూ, కొంచెం త్రిల్లింగ్ గానూ ఉంటాయని చెప్పవచ్చు. ఇకపోతే నాని నటించిన భలే భలే మగాడివోయ్ చిత్రం విడుదలై ఈ రోజుకు ఆరు సంవత్సరాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.అయితే ఈ సినిమా ఎన్ని కోట్లను వసూలు చేసిందో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.. మతిమరుపు కాన్సెప్ట్ తో చేసిన […]

మొగలయ్యకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం గా అంత ఇచ్చాడా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే సహాయానికి పెట్టింది పేరు.ఇక ఈయన గొప్ప మనసును చాటుకున్నారు ఇప్పుడు.అది ఎలా అంటే భీమ్లా నాయక్ సినిమాలో టైటిల్ సాంగ్ పాడిన మొగులయ్య కు ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమయ్యాడట పవన్ కళ్యాణ్. కిన్నెర కళాకారుడైన మొగులయ్య..భీమ్లా నాయక్ సినిమాలో టైటిల్ సాంగ్ పాడిన తర్వాత ఈయన పేరు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది.ఇక ఈయన ఆర్థిక కష్టాలను తెలుసుకున్న పవన్ కళ్యాణ్ త్వరలో ఈయనకు రెండు లక్షల రూపాయల చెక్కు […]

అశోకవనంలో అర్జున కళ్యాణం.. రిక్వెస్ట్ చేసుకుంటున్న పాగల్ హీరో..!

పాగల్ హీరో విశ్వక్సేన్ ఇటీవల అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక వీడియోను విడుదల చేసి అందులో విశ్వక్సేన్ ప్రేక్షకులను ఆర్థిస్తున్నట్లు మనం చూడవచ్చు. ఇక ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.. ఈ వీడియోలో విశ్వ..తనకు వయస్సు పెరిగిపోతోందని, వధువు కూడా దొరకడం లేదని చెప్పాడు.. కాబట్టి ఎవరైనా ఒక అమ్మాయిని.. నాకు ఇచ్చి పెళ్లి చేయండి.. బ్యాచిలర్ లైఫ్ […]

సింగర్ స్మిత.. గురించి తెలియని మరికొన్ని విశేషాలు..!

స్మిత వల్లూరిపల్లి ఈమె అసలు పేరు.కానీ ఈ పేరు చెబితే ఎవరికీ అర్థం కాదేమో..అయితే ఈమెను పాప్ సింగర్ స్మిత అనగానే టక్కున గుర్తు పడతారు.ఇక ఈమె ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జన్మించింది.ఈమె చిన్న వయసు నుండి పాటలు పాడడం అంటే చాలా ఇష్టమట. అందుకని ఈమే చదువుకునే రోజుల్లో నే స్కూల్ లో జరిగే వేడుకలలో స్టేజ్ మీద పాటలు పాడి అందరినీ అలరించేది. అలా స్టేజి మీద పాటలు పాడుతూ ఎన్నో ప్రైజ్ గెలుచుకున్నది ఈ […]

హీరోయిన్ మీరా జాస్మిన్.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు..?

కెరీర్ ప్రారంభంలో పలు తమిళ సినిమాలలో నటించిన హీరోయిన్ మీరా జాస్మిన్ ఆ తర్వాత శివాజీతో కలిసి అమ్మాయి బాగుంది సినిమా ద్వారా తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఆమె నటించిన మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ ను అందుకుంది.ఇక పవన్ కళ్యాణ్ సరసన గుడుంబా శంకర్ తో నటించే ఛాన్స్ కూడా కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ.అయితే ఈ సినిమాకి తొలుత భూమిక నీ హీరోయిన్ గా అనుకున్నారు కానీ కొన్ని కారణాల చేత ఆమె ఈ […]

ఆ నమ్మకంతోనే బతికేస్తున్నా..సునీత భావోద్వేగం..ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ సింగ‌ర్‌, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ సునీత గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. డిజిటల్ మీడియా ప్రముఖుడు రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్న త‌ర్వాత సునీత ఏం చేసినా, ఏ పోస్ట్ పెట్టినా తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఇక తాజాగా సునీత లెజెండరీ సింగర్ బాలసుబ్రమణ్యంను త‌లుచుకుంటూ భావోద్వేగానికి గురైంది. నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న‌ ఎస్పీబీ.. 2020 సెప్టెంబర్ 25న తుదిశ్వాస విడిచిన […]

సీఎం జగన్ మోహ‌న్‌రెడ్డి తో ఆ ఏడుగురికే ఛాన్స్…?

టాలీవుడ్ సినీమా పెద్దలు ఆంధ్రా సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డితో స‌మావేశానికి సిద్ద‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. సినీమా ఇండ‌స్ర్టీస్‌లోని ప‌లు సమస్యలపై ఈ స‌మావేశంలో చర్చించనున్నారు. ఈ విష‌య‌మై మంత్రి పేర్ని నాని ఆహ్వానించారు. ఈ భేటికి అంతకంతకు ఆల‌స్య‌మ‌వుతున్న కొద్ది అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. స‌మావేశం వాయిదా వేశార‌ని పుకార్లు వెలువ‌డ్డాయి. ప్ర‌స్తుత అందిన స‌మాచారం మేరకు.. ఈ సమావేశం వాయిదా పడలేదని వినికిడి. శ‌నివారం యథావిధిగా సీఎం జ‌గ‌న్‌తో భేటీ జర‌గ‌నున్న‌ట్టు పుకార్లు. సెప్టెంబర్04న […]