బిగ్ బాస్ కంటెస్టెంట్ ల ఓటింగ్ నంబర్స్ ఇవే..!

ఇటీవల బిగ్ బాస్ సీజన్ ఫైవ్ గ్రాండ్ గా స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ఇందులో 19 మంది కొత్త కంటెస్టెంట్స్ తీసుకు రావడం గమనార్హం. నిజానికి కొంతమంది బాగా పాపులర్ అయిన నటులు ఉండడంతోపాటు మరికొంతమందిని కొత్త వాళ్లను తీసుకొచ్చారు. ఇకపోతే ఈ కంటెస్టెంట్ లుగా వ్యవహరిస్తున్న వారిలో మీకు నచ్చిన వారికి ఓటు వేసి గెలిపించటం కోసం ,ఇటీవల బిగ్ బాస్ నిర్వాహకులు ఈ 19 మందికి సంబంధించిన ఫోన్ నెంబర్లను ఇవ్వడం జరిగింది. ఈ ఫోన్ నెంబర్లతో మీకు నచ్చిన వారికి మిస్డ్ కాల్ ఇచ్చి వారికి ఓటు వేయవచ్చు.

1. సిరి హనుమంత్
మిస్డ్ కాల్ నెంబర్ – 8886658201.

2. వీ జే సన్నీ
మిస్డ్ కాల్ నెంబర్ – 8886658202.

3. లహరి షారీ
మిస్డ్ కాల్ నెంబర్ – 8886658203.

4. శ్రీ రామచంద్ర
మిస్డ్ కాల్ నెంబర్- 8886658204.

5. అనీ మాస్టర్
మిస్డ్ కాల్ నెంబర్ – 8886658205.

6. లోబో
మిస్డ్ కాల్ నెంబర్ – 8886658206.

7. శైలజ ప్రియా
మిస్డ్ కాల్ నెంబర్ – 8886658207.

8. జశ్వంత్ పడాల (జెస్సి)
మిస్డ్ కాల్ నెంబర్ – 8886658208.

9. ప్రియాంక సింగ్
మిస్డ్ కాల్ నెంబర్ – 8886658209.

10. షణ్ముఖ్ జస్వంత్
మిస్డ్ కాల్ నెంబర్ – 8886658210.

11. హమీద
మిస్డ్ కాల్ నెంబర్ – 8886658211.

12. నటరాజ్ మాస్టర్
మిస్డ్ కాల్ నెంబర్ – 8886658212.

13. సరయు
మిస్డ్ కాల్ నెంబర్ – 8886658213.

14. విశ్వ
మిస్డ్ కాల్ నెంబర్ – 8886658214.

15. ఉమాదేవి
మిస్డ్ కాల్ నెంబర్ – 8886658215.

16. మానస్
మిస్డ్ కాల్ నెంబర్ – 8886658216.

17. ఆర్ జే కాజల్
మిస్డ్ కాల్ నెంబర్ – 8886658217.

18. శ్వేతా వర్మ
మిస్డ్ కాల్ నెంబర్ – 8886658218.

19. యాంకర్ రవి
మిస్డ్ కాల్ నెంబర్ – 8886658219.