రజనీకాంత్ తో.. యాక్టింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డ స్టార్ హీరోయిన్..?

సూపర్ స్టార్ రజినీకాంత్ కు వరల్డ్ వైజ్ ఎంత ఫ్యాన్స్ ఉన్నారో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అయితే ఈయన తో నటించడానికి ఎంతో ఆసక్తికరంగా ఉంటారు మన హీరోయిన్లు.అయితే ఒకటి హీరోయిన్ మాత్రం తనతో నటించడానికి చాలా ఇబ్బంది పడిందట ఆ హీరోయిన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆ హీరోయిన్ ఎవరో కాదు మన అచ్చ తెలుగు అందం, నటనతో ప్రేక్షకులను బాగా కనువిందు చేసిన అలనాటి హీరోయిన్ మీనా.ఒకానొక సమయంలో ఈమె అగ్రహీరోల సరసన నటించేందుకు ఎక్కువగా అవకాశాలు వచ్చాయి.ఇక అటు తెలుగులోనూ తమిళంలోనూ ఈమెకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.Meena joins the cast of Rajinikanth's next | Tamil Movie News - Times of  India

ఇక రజనీకాంత్ తో కలిసి నటించిన చిత్రం ముత్తు.. ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా ఈ సినిమాని జపాన్ లో కూడా విడుదల చేయడం జరిగింది.ఈ సినిమాతో మీనా ఒక్కసారిగా తన కెరీర్ మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు.ఇక మీనా తొలిసారిగా రజనీకాంత్ తో కలిసి నటించిన చిత్రం.. సీనమ యజమాన్.ఈ చిత్రాన్ని తెలుగులో రౌడీ జమిందార్ గా డబ్బింగ్ చేసి విడుదల చేశారు.

Rajinikanth with Meena - then and then: india

ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఆమె చాలా ఇబ్బంది పడ్డానని తెలియజేసింది.అందుకు ముఖ్య కారణం ఏమిటంటే అంతకుముందే రజనీకాంత్ తో బాలనటిగా నటించింది ఈమే.అయితే ఆ సినిమాలలో మీనా రజనీకాంత్ అంకుల్ అని పిలిచేదట.ఆ తర్వాత తిరిగి హీరోయిన్ గా నటించేటప్పుడు అతనితో రొమాన్స్ చేయాలంటే చాలా గిల్టీగా ఫీల్ అయ్యిందట.హీరోయిన్ మీనా.కానీ ఏది ఏమైనా ఇలాంటి సూపర్ స్టార్ లో సినిమా చేయాలంటే అదృష్టం ఉండాలని తెలియజేసింది.