నా సామిరంగ:సరికొత్త గెటప్ లో దుమ్ము దులిపేస్తున్న నాగార్జున..!!

టాలీవుడ్ మన్మధుడు అంటే కచ్చితంగా నాగార్జున పేరే అందరికీ గుర్తుకువస్తుంది.. అయితే ఈరోజు నాగార్జున 64వ పుట్టినరోజు సందర్భంగా నాగార్జున అభిమానులు సైతం ఆయన సినిమాలు అప్డేట్ల కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. అనుకున్నట్టుగానే ఈ రోజున పలు సినిమాల అప్డేట్లు విడుదల చేయడం జరుగుతోంది. 64 ఏళ్ల వయసులో అందం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఫిట్ బాడీని మెయింటైన్ చేస్తూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు నాగార్జున.. ఇప్పటికే 98 సినిమాలు చేసిన నాగార్జున వందోవ […]

ఇదేం కక్కుర్తి.. డైరెక్టర్ హీరోయిన్‌ని ఎలా ముద్దు పెట్టుకున్నాడో చూడండి..!

ప్రముఖ దర్శకుడు ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ‘తిరగబడర స్వామి’ అనే సినిమాలో టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా నటించాడు. సురక్ష ఎంటర్టైన్మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ సినిమా నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మాల్వి మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక టీజర్ ని రిలీజ్ చేశారు చిత్ర బృందం. టీజర్ […]

అంత సీన్ లేదు.. స‌మంత విష‌యంలో చెత్త రూమ‌ర్ కు చెక్ పెట్టిన నాగ‌చైత‌న్య‌!

గ‌త నాలుగు రోజుల నుంచి నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల గురించి ఓ రూమ‌ర్ బాగా వైర‌ల్ అవుతోంది. స‌మంత మ‌రో మూడు రోజుల్లో ఖుషి మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత జంట‌గా న‌టించారు. శివ నిర్వాణ ఈ మూవీకి ద‌ర్శ‌కుడు. సెప్టెంబ‌ర్ 1న ఖుషి పాన్ ఇండియా రేంజ్ లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. గ‌త ప‌ది రోజుల నుంచి మేక‌ర్స్ విసృతంగా ప్ర‌చార‌కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. […]

టాలీవుడ్ లో ఏ హీరోకి ద‌క్క‌ని అదృష్టం నాగార్జున సొంతం.. ఇంత‌కీ అదేంటో తెలుసా?

టాలీవుడ్ కింగ్‌, అక్కినేని మ‌న్మ‌థుడు నాగార్జున అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. అక్కినేని నాగేశ్వర రావు తనయుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ప్ప‌టికీ.. త‌న‌దైన టాలెంట్ తో స్టార్ అయ్యాడు. దాదాపు నాలుగు ద‌శాబ్దాల నుండి విభిన్న‌ పాత్ర‌ల‌ను పోషిస్తూ న‌టుడిగా కోట్లాది ప్రేక్ష‌కుల గుండెల్లో చెరిగిపోని ముద్ర‌ను వేసుకున్నారు. క్లాస్, మాస్ హీరోగా మెప్పిస్తూనే.. అన్నమయ్య, శ్రీరామదాసు వంటి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల భ‌క్తిసాగ‌రంలో ముంచాడు. ఆరు ప‌దుల వ‌య‌సులో కూడా హీరోగా, నిర్మాత‌గా, హోస్ట్ గా […]

ఆర్య 2 లో యాక్ట్ చేసిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన మూవీస్‌లో మొదటి మూవీ ఆర్య. ఈ మూవీ బాక్సాఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. తరువాత వీరిద్దరి కాంబినేషన్లోనే ఈ సినిమాకు సీక్వెల్‌గా ఆర్య 2 సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఊహించిన సక్సెస్ సాధించకపోయినా ఈ సినిమాలో పాటలు అప్పట్లో బీభత్సం సృష్టించాయి. ఈ సినిమా తర్వాత నుంచే పాన్ ఇండియా లెవెల్ లో అల్లు అర్జున్ సినిమాలను […]

భోళా దెబ్బకు రెమ్యూనరేషన్ తగ్గించిన చిరంజీవి..!!

చిరంజీవి ,డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన భోళా శంకర్ సినిమా ఘోరమైన డిజాస్టర్ ని మూటకట్టుకుంది ఆచార్య సినిమా తర్వాత మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా చిరంజీవి ఖాతాలో మిగిలిపోయింది.. బంధువైన మెహర్ రమేష్ నిలబెట్టాలని చిరంజీవి చేసిన ప్రయత్నం వృధాగా మిగిలిపోయింది.. తమిళ సినిమా వేదాళం సినిమాతో పోల్చుకుంటే.. భోళా శంకర్ సినిమా ఏ యాంగిల్ లో కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో నిర్మాత అనిల్ సుంకర కెరియర్ లో కూడా భారీ డిజాస్టర్ […]

గొప్ప ప‌నితో అంద‌రి మ‌న‌సులు దోచుకున్న గౌత‌మ్‌.. మ‌హేష్ కొడుక‌నిపించుకున్నాడు!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు రీల్ హీరోగానే కాకుండా రియ‌ల్ హీరోగా కూడా పేరు తెచ్చుకున్నారు. `మ‌హేష్ బాబు ఫండేష‌న్` ద్వారా అనేక సేవాకార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ ప్ర‌జ‌ల‌కు త‌న‌వంతు సాయం చేస్తున్నాడు. ఆంధ్ర హాస్పిటల్స్, రెయిన్ బో హాస్పిటల్స్ తో చేతులు క‌లిపి కొన్ని వందల మంది పిల్లలకు ఫ్రీగా వైద్యం అందిస్తున్నారు. హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తున్నారు. అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు. అయితే మ‌హేష్ బాబు మాత్ర‌మే కాదు ఆయ‌న త‌న‌యుడు గౌత‌మ్ ఘట్టమనేని కూడా త‌న […]

ప్రభాస్ స్పిరిట్ మూవీ ఏ జానర్ స్టోరీయో తెలుసా..?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఆయన నటించిన సినిమాలేవి ఊహించిన రేంజ్‌లో సక్సెస్ కాకపోయినా ప్రభాస్ క్రేజ్ ఏం మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ప్రభాస్ సలార్, కల్కి సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమాల గ్లింప్స్‌, టీజ‌ర్‌ రిలీజ్ అయి ప్రేక్షకుల్లో మంచి అంచనాలను పెంచాయి. ఇక ఈ సినిమాలు రిలీజై సక్సెస్ సాధించాయి అంటే ప్రభాస్ […]

HBD: నాగార్జున స్టార్ అవ్వడానికి కారణం వారెనా..?

టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున అంటే అందరికీ మన్మధుడు అనే పేరు గుర్తుకువస్తుంది.. ఈరోజు నాగార్జున 64వ బర్త్ డే సందర్భంగా నాగార్జున గురించి పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. నాగార్జున దాదాపు 8 నెలల వయసు ఉన్నప్పుడే వెండితెర పైన కనిపించారు. తన తండ్రి నటించిన వెలుగునీడలు సినిమా తర్వాత సుడిగుండాలు సినిమాతో బాలనటుడుగా నటించారు. 1986లో విక్రమ్ తో హీరోగా తెలుగు తెరకు పరిచయం కావడం జరిగింది. త్రిమూర్తులు ,రావు […]