దేవర సినిమాలో సెకండ్ హీరోయిన్ ఫిక్స్..అటు తిరిగి ఇటు తిరిగి ఆమెనే సెలక్ట్ చేసుకున్నాడే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా దేవర. దర్శకధీరిడు రాజమౌళి లాంటి స్టార్ దర్శకుడి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న ఎన్టీఆర్ తర్వాత చేస్తున్న సినిమా దేవర కావడంతో ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . రీసెంట్ గానే ఆర్ఆర్ఆర్ సినిమాకి గాను ఆస్కార్ అవార్డు రావడంతో ఆయన పేరు గ్లోబల్ స్థాయిలో మారుమ్రోగిపోతుంది . దీంతో దేవరకి సంబంధించిన […]

స్టార్ హీరో విజయ్ తనయుడు దర్శకుడిగా సినిమా.. ఏ బ్యాన‌ర్‌పై అంటే.. ?

కొలావిడ్ స్టార్‌ హీరో విజయ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా విజయ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. విజయ్ కుమారుడు జాస‌న్‌ సంజయ్ విజయ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ కొత్త సినిమా చేయబోతున్నట్లు లైకా ప్రొడక్షన్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. లైకా అధినేత సుభాష్కరన్ మాట్లాడుతూ సరికొత్త ఆలోచనలతో ప్రతిభ ఉన్నవారు ఎప్పుడు గేమ్ చేంజ‌ర్స్‌గా ఉంటారని మా సంస్థను న‌మ్ముతుంది అంటు వివ‌రించాడు. మా బ్యానర్ లో నెక్స్ట్ ప్రాజెక్ట్ […]

లో అందాలు చూపిస్తూ కుర్రాలను టెంప్ట్ చేస్తున్న శ్రద్ధదాస్..!!

హీరోయిన్ శ్రద్ధ దాస్ ఈమె అందరికీ తెలుగు ప్రేక్షకులు సుపరిచితులే ..ఈమె హీరోయిన్ కి ఉన్న ఫాలోయింగ్ ఉంది. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిమితమయ్యింది. శ్రద్ధ దాస్ తన అందాన్ని ఉపయోగించుకొని అవకాశాలు రాబట్టాలని చూస్తూ ఉంటుంది.. మామూలుగానే తను చాలా అందగత్తె అలాంటిది చీర కట్టుకుంటే ఇక ఆమెను చూసే దానికి రెండు కళ్ళు చాలడం లేదు.. తాజాగా శ్రద్ధా దాస్ చీర కట్టుకొని కుర్రాళ్ళ గుండెలను కొల్లగొట్టింది. ఇండస్ట్రీలోకి హీరోయిన్ అవ్వాలని అడుగుపెట్టి […]

ఆ స్టార్ హీరో సినిమాలో మోక్షజ్ఞ గెస్ట్ రోల్.. బాలయ్య కి తెలియకుండానే పని పూర్తి చేసేసారుగా..!!

కోట్లాదిమంది నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా మూమెంట్ నందమూరి బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ. అదిగో ఎంట్రీ ఇదిగో ఎంట్రీ ఇస్తున్నాడు అని వార్తలు వినిపించడం తప్పిస్తే ఇప్పటివరకు బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ అఫీషియల్ గా ప్రకటన వచ్చిందే లేదు. అయితే తెరవెనుక బాలయ్య మాత్రం దానికి తగ్గ పనులు చక్కగా ముందుకు తీసుకెళ్ళిపోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . కాగ […]

దేవర సినిమాపై అదిరిపోయే అప్డేట్.. ఎన్టీఆర్‌కి అండర్ వాటర్ ట్రైనింగ్..!

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా లెవెల్ బ్లాక్ పాస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడం.. అది కూడా కొరటాల శివ డైరెక్షన్లో రూపొందడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే చాలా సీరియస్ గా, ప్రశాంతంగా జరుగుతుంది. ఇక ఆచార్య సినిమా ఫ్లాప్ […]

చీర చాటున దాగ‌నంటున్న‌ నేహా శెట్టి అందాలు.. స్టన్నింగ్ స్ట్రక్చర్ తో టెంప్టింగ్ ఫోజులు!

నేహా శెట్టి.. ఈ మ‌ధ్య టాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న పేరు. మంగళూరులో పుట్టి బెంగళూరులో పెరిగిన నేహా శెట్టి.. మెహబూబా మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయింది. ఆ త‌ర్వాత గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాల్లో మెరిసింది. కానీ, ఇవేమి ఆమె కెరీర్ కు ఉప‌యోగ‌ప‌డ‌లేదు. అయితే గ‌త ఏడాది విడుద‌లైన `డిజే టిల్లు` మూవీతో నేహా శెట్టి గుర్తింపు సంపాదించుకుంది. యూత్ లో మంచి ఫాలో పెంచుకుంది. యంగ్ హీరోల‌కు మోస్ట్ […]

స్కంద స్టోరీని ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేస్తేనే రామ్ హీరోగా చేస్తున్నాడా.. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరంటే..!?

యాక్షన్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో యంగ్ హీరో రామ్ నటిస్తున్న తాజా మూవీ స్కంద.. తాజాగానే ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకుల ముందుకు వ‌చ్చి సినిమాపై అంచనాలను పెంచేసింది. అదేవిధంగా అందరూ ఈ సినిమా గురించి మాట్లాడే విధంగా చేసుకుంది. అయితే ఇక్కడ మరో ఇంటరెస్టింగ్ విషయం ఏమిటంటే.. ఈ సినిమాను మొదట ఓ హీరో దగ్గరికి వెళ్ళింది.. ఆయన ఎందుకు వద్దన్నారు.. ఏంటి ఆ కథ అనేది ఇక్కడ తెలుసుకుందాం.   […]

హాట్ టాపిక్ గా `మెగా` హీరోల రెమ్యున‌రేష‌న్స్‌.. ఒక్కొక్క‌రు ఎంత తీసుకుంటున్నారంటే..?

ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా టాలీవుడ్ లో టాప్ హీరోగా ఎదిగిన అతికొద్ది మందిలో మెగాస్టార్ చిరంజీవి ఒకడు. అయితే ఆ త‌ర్వాత ఆయ‌న స‌పోర్ట్ తో త‌మ్ముళ్లు ప‌వ‌న్ క‌ళ్యాణ్, నాగ‌బాబు వ‌చ్చారు. అలాగే మెగా ఫ్యామిలీ నుంచి రెండో తరంలో రామ్ చ‌ర‌ణ్‌, వ‌రుణ్ తేజ్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్‌, వైష్ణ‌వ్ తేజ్‌, అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చారు. నాగ‌బాబు మిన‌హా మిగిలిన వారంద‌రూ హీరోగా బాగా నిల‌దొక్కుకున్నారు. రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ […]

పిరియాడిక్ డ్రామాతో బన్నీ, త్రివిక్రమ్ మూవీ.. ఫ్లాష్ బ్యాక్ మరో లెవెల్…..!!

పుష్ప సినిమాతో గ్లోబల్ స్థాయిలో పేరు సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ మరోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయ‌బోతున్నాడని టాక్ వినిపిస్తుంది. దీంతో ఆ సినిమా జానర్ గురించి ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో సినీ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టాడు. చిన్న సినిమాల‌లో న‌టిస్తునే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.   […]