“అలా చేయద్దు అంటూ బలవంతం చేశారు”.. షాకింగ్ విషయాని బయట పెట్టిన సమంత..!!

సోషల్ మీడియాలో నిరంతరం ట్రెండ్ అయ్యే టాపిక్ సమంత – నాగచైతన్య విడాకుల మేటర్. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఆ తర్వాత విడాకులు తీసుకుంది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఈ జంట ఎలా ట్రోలింగ్ కి గురైందో కూడా మనకు తెలిసిందే. అసలు అంత ఇష్టంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ఈ జంట ఎందుకు విడిపోయింది అనేది ఇప్పటికే ప్రశ్నార్థకంగానే ఉంది . కొందరు సమంత సైడ్ నుంచి తప్పు అంటుంటే మరికొందరు అక్కినేని ఫ్యామిలీ సైడ్ ది తప్పు అంటున్నారు .

నిజానిజాలు ఆ దేవుడికే తెలియాలి. అయితే ఎప్పటికప్పుడు మాత్రం వీళ్ళకి సంబంధించిన విడాకుల మేటర్ లో కొన్ని కొన్ని ట్విస్ట్ లుబయటపడుతూనే ఉంటాయి . తాజాగా డివోర్స్ పై సమంత చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి . తాజాగా ఓ ఇంటర్వ్యూల పాల్గొన్న సమంత విడాకులపై షాకింగ్ విషయాలు బయట పెట్టింది . సమంత మాట్లాడుతూ ..”డివర్స్ తీసుకున్న టైం లో నాకు పుష్ప సినిమా సాంగ్ ఆఫర్ వచ్చింది. అప్పుడు మా కుటుంబ సభ్యులు వద్దనే వద్దు దయచేసి ఆ పాట చేయద్దు ఇప్పటికే ఇలాంటి టార్చర్ అనుభవిస్తున్నాం.. ఆ పాట చేస్తే ఇంకా నిన్ను టార్గెట్ చేస్తారు అంటూ చాలా చాలా నన్ను ఈ పాట చేయనీకుండా బలవంతం చేశారు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.


ప్రజెంట్ సమంత సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంది . అయితే తెలుగులో కొన్ని కొన్ని సినిమా అవకాశాలు వస్తున్న సరే సమంత ఎందుకో ఇంట్రెస్ట్ చూపించడం లేదు. పైగా సమంత చాలా చాలా డిఫరెంట్ రోల్స్ లోనే నటించాలి అంటూ ఒక రూల్ పెట్టుకుందట . బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం బోల్డ్ రోల్స్ చేయడానికి కూడా నిర్ణయం తీసుకుందట..!!