‘ కాంతార ‘ ప్రీక్వెల్ నుంచి సాలిడ్ అప్ డేట్….నయా లుక్ లో రిషబ్….!!

నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ‘ కాంతార స సీక్వెల్‌కు సంబంధించిన ఓ సాలిడ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సెకండ్ పార్ట్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమా కోసం రిషబ్ శెట్టి 11కిలోల బరువు తగ్గినట్లు తెలుస్తోంది. క్యారెక్టర్ డిమాండ్ చేయడంతో బాడీ భారీగా తగ్గించాడని.. ఫస్ట్ పార్ట్ ఊహించని రేంజ్ లో హిట్ కావడంతో రిషబ్ శెట్టికి […]

రూంలో గడియపెట్టి… రేప్ చేసాడంటూ… అతని అసలు గుట్టు బయటపెట్టిన జయలలిత..!!

సీనియర్ నటి జయలలిత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోయిన ఈమె.. ప్రస్తుతం సీరియల్స్ లో కొనసాగుతుంది. తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆమెకు ఎదురైన చేదు అనుభవం గురించి బయటకు చెప్పింది. ఓ మలయాళీ మూవీ గురించి వెళ్లినప్పుడు అక్కడ జరిగిన దాని గురించి వెల్లడించింది. మలయాళం లో సినిమా చేసేందుకు ఫస్ట్ టైం వెళ్లిందట. ఆ సినిమాకి సంబంధించిన అసిస్టెంట్ డైరెక్టర్ రేప్ సీన్ గురించి చెబుతా […]

ఎన్టీఆర్ కు బెస్ట్ యాక్టర్ అవార్డ్.. అభిమానులపై మరొకసారి ఎమోషనల్.. వీడియో వైరల్..!!

2023 సైమా అవార్డు వేడుకలలో RRR చిత్రానికి గాను ఎక్కువగా అవార్డులు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తమ నటుడుగా ఎన్టీఆర్ అవార్డు అందుకున్న సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులను సైతం ఉద్దేశిస్తూ ఎమోషనల్ గా మాట్లాడినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. SIMA -2023 అవార్డు వేడుకలలో మ్యాన్ ఆఫ్ మాసేస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరొక ఘనత అందుకున్నారు దుబాయ్ వేడుకలలో జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలలో బెస్ట్ […]

ప్రభాస్ రాజా డీలక్స్ నుంచి లీకైన వీడియో వైరల్..!!

ప్రభాస్ నటిస్తున్న చిత్రాలలో సలార్ సినిమా ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఈ నెలలో విడుదల కావలసి ఉండగా కొన్ని కారణాల చేత ఈ సినిమాని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో కల్కి సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇప్పటికె ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దాదాపుగా రూ .450 కోట్లకు పైగా […]

ఏపీ రాజకీయాలపై సంచలన ట్విట్ చేసిన మంచు లక్ష్మి..!!

తెలుగు ఇండస్ట్రీలో మంచు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. క్రమశిక్షణకు మారుపేరు అంటూ ఎన్నోసార్లు తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. మంచు మనోజ్ విష్ణు ఇద్దరు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పరవాలేదు అనిపించుకున్నారు..మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి మాత్రం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఫెయిల్యూర్ గా మిగిలింది. ఆ తర్వాత విలన్ గా నటించిన మెప్పించలేకపోవడంతో పాటు హోస్ట్ గా పలు షోలకు చేస్తూనే ఉంటుంది. ఇక్కడ కూడా ఫెయిల్యూర్ కావడంతో ఈ […]

హర్ట్ అయిన ఎన్టీఆర్ అభిమాని.. ఎమోషనల్ నోట్ వైరల్..!!

టాలీవుడ్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. నందమూరి కుటుంబంతో కలిసి ఈ మధ్యకాలంలో చాలా రేర్ గా కనిపిస్తున్నారు ఎన్టీఆర్.. అయితే నందమూరి కుటుంబంతో కనిపిస్తే మాత్రం ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతూ ఉంటారు. హీరోగా స్టార్ రేంజ్కి ఎదిగిన ఎన్టీఆర్ ని నందమూరి కుటుంబం మాత్రం పెద్దగా. హరికృష్ణ మరణం తర్వాత కళ్యాణ్ రామ్ తో బాగ కలిసిపోయారు. ఈ మధ్యనే సీనియర్ ఎన్టీఆర్ 100 ఇయర్ […]

జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన ప్రియమణి.. తలకిందులుగా తపస్సు చేసిన రాని ఛాన్స్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ ప్రియమణి పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఫస్ట్ ఇన్నింగ్స్ కన్నా సెకండ్ ఇన్నింగ్స్ రిజల్ట్స్ తన కెరీయర్ ని ముందుకు తీసుకెళ్తుంది . రీసెంట్ గానే బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో లక్ష్మి అనే పాత్రలో నటించి మెప్పించిన ప్రియమణి .. ఈ సినిమా పుణ్యమా అంటూ బడాబడా ఆఫర్స్ ను తన ఖాతాలో వేసుకుంటుంది. రీసెంట్ […]

ఫ‌స్ట్ టైమ్ త‌న ల‌వ్ స్టోరీ రివీల్ చేసిన‌ శృతి హాస‌న్‌.. ఇంత‌కీ ప్రియుడు శాంతాను ఎలా ప‌రిచ‌య‌మో తెలుసా?

అందాల భామ శృతిహాసన్ కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ ను ఖాతాలో వేసుకున్న శృతిహాసన్‌.. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ కు జోడిగా `సలార్` మూవీలో నటిస్తోంది. ప్రశాంత్ నీల్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుద‌ల కాబోతోంది. అలాగే కోలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ లో సైతం శృతిహాసన్ సినిమాలు చేస్తోంది. పర్సనల్ లైఫ్ […]

ఆఫ‌ర్ల కోసం రోజురోజుకు వాటి సైజ్ త‌గ్గించేస్తున్న న‌భా న‌టేష్‌.. చూసి త‌ట్టుకోలేక‌పోతున్న ఫ్యాన్స్‌!

నభా నటేష్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కర్ణాటక రాష్ట్రంలో జన్మించిన న‌భా.. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. వజ్రకాయ అనే కన్నడ మూవీ తో సినీ రంగ ప్రవేశం చేసింది. తెలుగులో ఈ బ్యూటీ కి మొదటి సినిమా `నన్ను దోచుకుందువటే`. అయితే ఇస్మార్ట్ శంకర్ మూవీతో నభా నటేష్ కు మంచి గుర్తింపు వచ్చింది. యూత్ లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఆఫర్లు కూడా క్యూ కట్టాయి. అలా […]