JR. ఎన్టీఆర్ జాతకం ప్రకారం రాజకీయాల్లోకి వస్తే సక్సెస్ అవుతారా..!!

ఏ సినీ ఇండస్ట్రీలో నైనా సరే సక్సెస్ అవ్వాలి అంటే టాలెంట్ తో పాటు కచ్చితంగా అదృష్టం ఉండాలి.. నందమూరి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ కు అదృష్టం కలిసొచ్చి చిన్న వయసులోనే స్టార్ స్టేటస్ ను సైతం అందుకోవడం జరిగింది. మధ్యలో కొన్నేళ్లపాటు స్ట్రగుల్స్ ఎదురైనప్పటికీ మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. గత కొన్నేళ్లుగా ఎన్టీఆర్ కెరియర్ పరంగా తిరుగు లేదని కూడా చెప్పవచ్చు.. ప్రముఖ జ్యోతిష్యులు ఎన్టీఆర్ జాతకాన్ని పరిశీలించి […]

నేడే బిగ్ బాస్ 7 ప్రారంభం.. స్పెష‌ల్ గెస్ట్ లుగా వ‌స్తున్న టాలీవుడ్ క్రేజీ హీరోలు!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఇప్ప‌టికే ఆరు సీజ‌న్ల‌ను కంప్లీట్ చేసుకుంది. బిగ్ బాస్ సీజ‌న్‌ 7కు కూడా రంగం సిద్ధ‌మైంది. నేడే ఈ షో గ్రాండ్ గా ప్రారంభం కాబోతోంది. సాయంత్రం 7 గంటల నుంచి స్టార్ మా ఛానల్లో సీజన్ 7 స్టార్ట్ అవ్వ‌బోతోంది. గ‌త నాలుగు సీజ‌న్ల‌కు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించిన నాగార్జునే.. సీజ‌న్ 7ను కూడా హోస్ట్ చేయ‌బోతున్నారు. సీజన్ 6 అట్టర్ ప్లాప్ కావడంతో సీజన్ […]

సమంత- నాగచైతన్య విడిపోవడానికి అసలు కారణం ఆ దోషమేనా.. అలా చేసి ఉంటే ఇప్పటికీ వారు కలిసి ఉండేవారా..!?

టాలీవుడ్ లోనే మోస్ట్ అవెయిటేడ్ మూవీ ఖుషి ప్రేక్షకుల ముందుకు వచ్చి తొలి ఆట నుంచి సూపర్ హిట్ టాక్‌ తెచ్చుకుంది. సమంత- విజయ్ దేవరకొండ నటనతో పాటు దర్శకుడు శివ నిర్మాణ , మ్యూజిక్ డైరెక్టర్ హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం సినిమాకి బాగా ప్లస్ అయింది. ఖుషి సినిమా హిట్ అయినప్పటికీ విజయ్- సమంత హ్యాపీగా లేరట. అందుకు ప్రధాన కారణం ఈ సినిమా చూసిన వారందరూ నాడికూట దోషం గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ […]

Kushi: రెండు రోజుల్లోనే కలెక్షన్లతో దుమ్ము దులిపేస్తున్న ఖుషి..!

Kushi.. సమంత, విజయ్ దేవరకొండ తాజాగా కలిసి నటించిన చిత్రం ఖుషి .. ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీన విడుదలై ఊహించని రేంజ్ లో కలెక్షన్లు వసూలు చేస్తూ దూసుకుపోతోంది. మొదటి రోజే రూ.30 కోట్లకు గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా లైగర్ కంటే ఎక్కువగానే ఓపెనింగ్స్ వచ్చాయని చెప్పవచ్చు. ముఖ్యంగా భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ తో రెండు తెలుగు రాష్ట్రాలలో అదరగొట్టేస్తోంది. అయితే రెండవ రోజు […]

సమంత కూడా రేణు దేశాయ్ లా మారుతుందా..?

సమాజంలో ఉండేటువంటి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఒకటే సమాన హక్కులు ఉంటాయని పెద్దలు సమాజా సేవ చేసి సంఘాలు కూడా తెలియజేస్తూ ఉంటాయి. అయితే కొన్ని విషయాలలో మాత్రం ఎప్పటికప్పుడు స్త్రీలని తప్పు పట్టడం వంటివి జరుగుతూనే ఉంటాయి. తాజాగా హీరోయిన్ సమంత విషయంలో కూడా ఇలాగే జరుగుతోందని ఈమె అభిమానులు సైతం తెలియజేస్తున్నారు.. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ లాగే సమంత కూడా మారిపోతోందని పలువురు అభిమానుల సైతం తెలియజేస్తున్నారు. […]

స‌లార్ ఉత్త‌రాంధ్ర రైట్స్ రేటు చూస్తే మంట మండిపోవాల్సిందే…!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్‌లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభాస్ నటిస్తున్న ” సలార్ ” సెప్టెంబ‌ర్‌ 28న ప్రేక్షకులు ముందుకు గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజై ప్రేక్షకుల అంచనాలను మరింతగా పెంచింది. ఇన‌ ప్రస్తుతం సలార్ కి బారి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఒక్క ఉత్తరాంధ్రకు అవుట్ […]

మ‌ళ్లీ రామ్‌చ‌ర‌ణ్ – చిరంజీవి సినిమా వ‌స్తోంది…!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో గేమ్ చేంజర్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో కియార అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తుంది. అయితే ఈ సినిమా తరువాత రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ బుచ్చిబాబు సనాతో ఉండనుంది. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజిగా ఉన్న ఈ సినిమా.. షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభం కానుంద‌ని టాక్. ఈ సినిమాలో అతిధి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించ బోతున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే […]

రెండో పెళ్లి కోసం ఆరాటపడుతున్న నటుడు శ్రీకాంత్.. పోస్ట్ వైరల్..!!

ప్రస్తుతం టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్న నదులలో నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ కూడా ఒకరు.. ఈ మధ్యకాలంలో పలు సినిమాలలో కీలకమైన పాత్రలలో నటిస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు.. ఇటీవలే వచ్చిన సామజవరగమన సినిమాలో కూడా నటించి మెప్పించిన శ్రీకాంత్ బెదురులంక-2012 చిత్రంలో కూడా దొంగ స్వామీజీగా నటించి మంచి పేరు సంపాదించుకున్నారు.. ఈ రెండు సినిమాలు విజయం కావడంతో నటుడుగా మంచి పేరు సంపాదించారు శ్రీకాంత్ అయ్యంగార్.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా […]

మాస్‌కా దాస్ విశ్వ‌క్‌సేన్‌కు స‌డెన్ స‌ర్‌ఫ్రైజ్ ఇచ్చిన బాల‌య్య‌…!

నందమూరి నట‌సింహం బాలయ్య‌.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఆయనకు ఒక్కసారి ఎవరైనా నచ్చితే లైఫ్ మొత్తం వాళ్ళని మర్చిపోడు. అందుకే కొట్టినా, పెట్టిన బాలయ్యే అని చాలామంది సన్నిహితులు అంటూ ఉంటారు. ఇక తాజాగా బాలయ్య మాస్ కా దాస్ విశ్వక్‌కి సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ప్రస్తుతం గ్యంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో విశ్వ‌క్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణ చైతన్య దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. […]