నిర్మాత ఎస్కేఎన్ ప్రస్తుతం తన చివరి మూవీ అయిన బేబీ బ్లాక్ బస్టర్ విజయంతో దూసుకుపోతున్నారు. బేబీ సినిమా లో బడ్జెట్ లో వచ్చి ఏ రేంజ్ లో మారుమోగిందో మనందరికీ తెలిసిందే. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో పోషించారు. ఈ సినిమాతో ఈ ముగ్గురి జీవితమే మారిపోయిందని చెప్పొచ్చు. ఇక ఇటీవల ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో SKN తన రాబోయే ప్రాజెక్టుల […]
Category: Movies
చిరంజీవి ప్రమోట్ చేసిన బాలకృష్ణ సినిమా ఏంటో తెలుసా.. బ్లాక్ బాస్టర్ హిట్?
నందమూరి నటసింహం బాలయ్య, మెగాస్టార్ చిరంజీవి సినిమాల పరంగా ఒకరికి ఒకరు గట్టి పోటీ ఇచ్చినా.. వ్యక్తిగతంగా వారిద్దరు మంచి స్నేహితులుగా ఉండేవారు. అయితే గతంలో ఎవరి ఇంట్లో ఈవెంట్లు జరిగిన మరో హీరో కూడా ఖచ్చితంగా అందులో హాజరయ్యేవారు. అప్పుడప్పుడు స్టేజ్ పైన కూడా ఇరువురు కలిసి సందడి చేసేవారు. ఇటీవల కాలంలో బిజీ స్కెడ్యూల్ తో ఇద్దరు ఒకరి మధ్య ఒకరి స్నేహాన్ని ప్రేక్షకులు వీక్షించలేకపోతున్నారు. ఇక గతంలో చిరంజీవి.. బాలయ్య సినిమా ప్రమోషన్ […]
పవన్ కళ్యాణ్ పేరు ఎత్తగానే కోపంతో రెచ్చిపోయిన రేణు దేశాయ్… ఎక్కడో తెలుసా…!!
పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. వీరిద్దరికీ ఆద్య, అకిరా నందన్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ తర్వాత ఏవో కారణాలవల్ల వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. పవన్ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకున్నారు. రేణు దేశాయ్ మాత్రం పిల్లల బాధ్యత తీసుకుని వారిని జాగ్రత్తగా చూసుకుంటుంది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు పోస్టులు పెడుతూ ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ […]
ఈ మూవీతో కొత్తగా.. వింటేజ్ బ్రహ్మానందం..!!
మన టాలీవుడ్ కింగ్ ఆఫ్ కామెడీ అంటే గుర్తొచ్చే మొదటి పేరు హాస్య బ్రహ్మానందం. అయితే తను ఇప్పటికే ఎన్నో వేల సినిమాల్లో కనిపించి తెలుగు ఆడియన్స్ ని మెప్పించాడు. అయితే ఇప్పుడు ఆయన చాలా తక్కువ సినిమాల్లో నటిస్తున్నాడు. అంతేకాకుండా తనలాంటి ఓ నటుణ్ని పెట్టుకుని కూడా దర్శకులు ఒక ఫుల్ లెన్త్ కామెడీ రోల్స్ లో చాలా తొక్కువే చూపించారు. దీంతో చాలా వరకు గెస్ట్ ఆపీరిన్స్ లోనే కనిపించిన బ్రహ్మానందం ఒక్క సినిమాలో […]
డిస్నీ + హాట్ స్టార్ లో ఈనెల విడుదల కానున్న మూవీస్ ఇవే..!!
ఓటీటీలు వచ్చాక జనాలు థియేటర్లకు వెళ్లి సినిమా చూడటమే తగ్గించారు. ఇంట్లో టీవీలోనే టెలికాస్ట్ మూవీస్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు. పైగా వివిధ భాషల్లో స్ట్రీమ్ అవుతున్న వెబ్ సిరీస్ లో కంటెంట్‌ను ఆస్వాదిస్తున్నారు. ప్రతివారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ల కోసం వెయిట్ చేస్తూ.. వీకెండ్స్ లో కాలక్షేపం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు అక్టోబర్ నెలలో ఓటీటీ దిగ్గజం డిస్నీ + హాట్ స్టార్ లో సందడి చేస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ […]
పూరి జగన్నాథ్ తన కొడుకుని పట్టించుకోకపోవటానికి కారణం ఇదేనట..!!
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్లు ఒకరైన పూరి జగన్నాథ్.. ” బద్రి ” మొదలు రీసెంట్ గా వచ్చిన ” లైగర్ ” సినిమా వరకు హీరోలను మాస్ అవతారంలో చూపించడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. ఫ్లాప్ ట్రాక్ లో ఉన్న ఎంతోమంది హీరోలకు లైఫ్ ఇచ్చాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా అంటే ప్రేక్షకులు అందరూ థియేటర్లలో క్యూ కడతారు. అలాంటి క్రేజ్ ఉన్న ఈయన సొంత కొడుకు ఆకాశ్ పూరిని మాత్రం పట్టించుకోవడం లేదని […]
జగన్ వ్యూహం ట్రైలర్ వైరల్..!!
సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఎలాంటి సినిమా చేసిన సరే ఒక సెన్సేషనల్ గా మారుతూ ఉంటుంది. గతంలో ఎలక్షన్ సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తీసి పెను సంచలనాలని సృష్టించారు. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఎలక్షన్ టైం కి వ్యూహం అని ఒక పొలిటికల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జగన్ కి సంబంధించిన కథ అంశం కావడం చేత ఈ సినిమా పైన ప్రతి ఒక్కరు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వ్యూహం సినిమాని […]
ఉప్పొంగే పరువాలతో అనన్య పాండే అరాచకం.. అల్లాడిపోతున్న కుర్రాళ్లు!
అనన్య పాండే.. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ సుపరిచితమే. బాలీవుడ్ నటుడు చుంకి పాండే కుమార్తె అయిన అనన్య పాండే.. 2019లో `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2` మూవీతో సినీ రంగ ప్రవేశం చేసింది. తొలి సినిమాతోనే ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్న అనన్య.. 2021 లో లైగర్ మూవీ తో సౌత్ లోకి ఎంటర్ అయింది. ఈ […]
`మగధీర` వంటి ఇండస్ట్రీ హిట్‌ను రిజెక్ట్ చేసి రాజమౌళిని బాధపెట్టిన స్టార్ హీరో.. ఇంతకీ ఎవరతను?
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అద్భుతమైన చిత్రాల్లో మగధీర ఒకటి. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించారు. శ్రీహరి, దేవ్ గిల్, ఛత్రపతి శేఖర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. అల్లు అరవింద్ దాదాపు రూ. 40 కోట్లు బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా 2010లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. టాలీవుడ్ రూపు రేఖలు మార్చేసిన సినిమాగా రికార్డులు తిరగరాసింది. రామ్ చరణ్ కెరీర్ లో […]