చంద్రమోహన్-మోహన్ బాబు మధ్య విభేదాలు ఉన్నాయా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది గొప్పనటులలో నటుడు చంద్రమోహన్ కూడా ఒకరు. ఈయన చేసిన సినిమాలు అప్పట్లో చాలా విజయాలను సైతం అందుకున్నాయి. ఇలాంటి క్రమంలోనే ఆయన వరుస సినిమాల్లో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకునేవారు. ఎంతోమంది స్టార్ హీరోలు సైతం ఈయనకి మంచి స్నేహితులుగా ఉండేవారట. చంద్రమోహన్ తో సినిమాలు చేయడానికి చాలామంది హీరోయిన్స్ సైతం చాలా ఇంట్రెస్ట్ చూపించేవారట. అయితే ఈయన ఒకసారి ఏదైనా సినిమాలో చేశారు […]

” గుంటూరు కారం ” ధియేటర్ బిజినెస్ అన్ని కోట్లా.. మహేష్ హిట్ కొట్టకపోతే అంతే సంగతి..

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న మూవీ గుంటూరు కారం. మాస్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న‌ ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి పెంచాయి. మహేష్ బాబు ఈ సినిమాలో ఎప్పుడు లేని విధంగా గుంటూరు కారం మాస్ యాంగిల్ లో కనిపించబోతున్నాడు. జనవరి 12న వరల్డ్ వైడ్గా […]

ట్రిబుల్ బ్లాక్ బస్టర్ దిశగా పొలిమేర-2..!!

సత్యం రాజేష్ ప్రధానోపాత్రలో చేతబడుల కాన్సెప్ట్ తో సస్పెన్స్ త్రిల్లర్ చిత్రంగా తెరకెక్కించిన చిత్రం మా ఊరి పొలిమేర.. ఈ సినిమా 2021లో డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించారు. అయితే ఈ సినిమా డైరెక్టర్గా ఓటీటి లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. చివరిలో ఈ సినిమా అదిరిపోయే ట్విస్ట్ పెట్టడంతో ఆడియన్స్ సైతం ఈ సినిమా సీక్వెల్ పైన చాలా హైప్ క్రియేట్ అయ్యేలా చేశారు. దీంతో ఈ సినిమా సీక్వెల్ పై అభిమానులు ఆడియన్స్ […]

మంగళవారం గురించి తెలియని విషయాలు ఇవే..!!

పాయల్ రాజ్ పుత్ మెయిన్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం మంగళవారం. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం ఉన్నారు.RX 100 సినిమా తర్వాత వీరి కాంబినేషన్లు వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకురావడం జరిగింది.ఈ సినిమా నవంబర్ 17న విడుదల కాపాడుతోంది. ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ని వేగవంతంగా చేస్తోంది. తాజాగా డైరెక్టర్ […]

మహేష్ మూవీ విషయంలోనూ బాహుబలి స్ట్రాటజీ ఫాలో కానున్న రాజమౌళి..?

బ్లాక్ బస్టర్ సిరీస్ ‘బాహుబలి’తో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గ్లోబల్ లెవెల్ లో పేరు తెచ్చుకున్నాడు. నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రాజమౌళి రీసెంట్‌గా మాగ్నమ్ ఓపస్ ‘RRR’తో మరో ఇండస్ట్రీకి అందుకున్నాడు. 2024 ప్రథమార్థంలో ఈ చిత్రం సెట్స్‌పైకి తీసుకు వెళ్లాలని చూస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ దాదాపుగా సిద్ధమైందని, ఇందులో ఆసక్తికరమైన ట్విస్ట్ ఉందని సమాచారం. కొన్ని వర్గాల సమాచారం ప్రకారం, రాజమౌళి […]

సింగిల్ రుపీ కూడా తీసుకోకుండా .. పవన్ కళ్యాణ్ చేసిన ఏకైక సినిమా ఇదే..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఆయన ఎన్నెన్నో సినిమాల్లో నటించారు . కొన్ని హిట్ అయ్యాయి.. కొన్ని ఫ్లాప్స్  పడ్డాయి . అయినా కానీ ఎప్పుడూ కూడా క్రేజ్ తగ్గకుండా అదే రేంజ్ మైంటైన్ చేస్తూ దూసుకుపోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . ప్రజెంట్ రాజకీయాలలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా చేస్తూ అభిమానులకి కొత్త ఫీలింగ్ ను కలగజేస్తున్నారు . కాగా ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ […]

ఆ రోజులు ఇప్పటికీ మర్చిపోలేనంటూ బాగోద్వేగానికి గురైన విద్యాబాలన్..!!

ఒకప్పటి ఇండస్ట్రీ వేరు ఇప్పటి ఇండస్ట్రీ వేరు ఈమధ్య ఎలాంటి విషయాన్ని అయినా సరే చాలు సోషల్ మీడియా మన ముందు వాలుతోంది.. ఒకప్పుడు సోషల్ మీడియా ఉండేది కానీ ఇంతగా వైరల్ కాకపోయేవి అంటూ ఒక మాజీ స్టార్ హీరోయిన్ మాట్లాడారు. ఆమె ఎవరో కాదు హీరోయిన్ విద్యాబాలన్.. ఇమే మాట్లాడుతూ ‘అప్పట్లో సోషల్‌ మీడియా లేకపోతేనేం ఉన్న మీడియాతో వేగలేకపోయాం అంటూ తెలియజేస్తోంది. కెరీర్ పరంగా తనకు ఎదురైన అటువంటి కొన్ని చేదు జ్ఞాపకాలని […]

తన కెరీర్ లో ప్రభాస్ కి నచ్చిన సినిమా ఇదే.. నచ్చనది మాత్రం ఆ మూవీనే..!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఆయన నటించిన ఈశ్వర్ సినిమా 11 నవంబర్ 2002లో రిలీజ్ అయింది . అంటే సుమారు ఆయన నటించిన  సినిమా రిలీజ్ అయి 21 సంవత్సరం కావస్తుంది.  అయితే తన 21 ఏళ్ల కెరియర్లో ప్రభాస్ ఎన్నో సినిమాల్లో నటించాడు. కొన్ని సినిమాలు  హిట్ అయ్యాయి కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి . కొన్ని సినిమాలు ప్రభాస్ కెరియర్లో చిరస్థాయిగా నిలిచిపోయే […]

కూతురు వయసున్న హీరోయిన్ ని వివాహం చేసుకోనున్న రవితేజ… ఇదెక్కడ దరిద్రం రా బాబు…??

మాస్ మహారాజ్ రవితేజ మనందరికీ సుపరిచితమే. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. చిన్న హీరోగా పరిచయం అయ్యి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. అయితే రవితేజ హీరోగా ఇటీవల వచ్చిన ” ధమాకా ” సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.   ఈ మూవీ కలెక్షన్స్ లో రూ.100 కోట్ల వరకు రాబట్టినట్టు తెలుస్తుంది. తాజాగా, రవితేజకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో […]