ఫాన్స్ ను కలవరపెడుతున్న విష్ణు ప్రియా పోస్ట్.. .అసలేం జరిగుంటుంది?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయమున్న పేరు విష్ణు ప్రియా. బుల్లితెర పై యాంకర్ గా మంచి గుర్తింపు సాధించిన వ్యక్తులలో ఈమె కూడా ఒకరు. పటాస్, పోవే పోరా వంటి టీవీ షోల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా విష్ణు ప్రియ, తక్కువ సమయం లోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. తన చలాకి తనంతో, అల్లరితో అందర్నీ ఆకర్షించింది. తన టాలెంట్ తో అభిమానులను ఎంటర్టైన్ చేస్తూనే, మరోవైపు తన అందాలతో కుర్రాళ్ళ మతి […]

మృణాల్ ఠాకూర్ కూడా హైదరాబాద్ కోడలంటూ బాంబు పేల్చిన అల్లు అరవింద్..!!

మొదట బాలీవుడ్లో పలు సీరియల్స్ లో నటిస్తు మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాతోనే అందం అభినయంతో కట్టు బొట్టుతో అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా పలు సినిమాలను నటించి గ్లామర్ డోస్ భారీగా పెంచేసింది ఈ ముద్దుగుమ్మ.. దీంతో మృణాల్ ఠాకూర్ ను అభిమానులు అలా చూడలేకపోయారు. వెబ్ సిరీస్లలో […]

బన్నీ – త్రివిక్రమ్ సినిమాలో ఆ క్రేజీ బ్యూటీ… ఊహించ‌ని కాంబినేష‌న్‌..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్పా 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పుష్పా సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్‌ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఈ సినిమా ద్వారా ఎన్నో అరుదైన గౌరవాలను అందుకున్నాడు. ఇటీవల ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును అందుకున్న అల్లు అర్జున్ పేరు ప్రస్తుతం ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. సుకుమార్ డైరెక్షన్లో పుష్ప సీక్వెన్స్ గా రాబోతున్న పుష్ప 2 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ […]

అప్పుడే ఓటీటీలోకి వ‌చ్చేస్తున‌ ‘ భగవంత్ కేసరి ‘.. రిలీజ్ డేట్ ఇదే..

బాలయ్య ఇటీవల నటించిన మూవీ భగవంత్‌ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తరికెక్కిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్గా నటించింది. శ్రీ లీల కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. దసరా బరిలో ర‌వితేజా టైగర్ నాగేశ్వరరావు, విజయ్ లియో సినిమాలకు పోటీగా వచ్చిన ఈ సినిమా ఆ రెండు సినిమాల‌పై అదిప‌త్యం సాధించింది. రిలీజ్ అయిన మొదటి వారంలోనే రూ.65 కోట్ల బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ను కొల‌గొట్టింది. ఈ మూవీ […]

” సైందవ్ ” తో పాటు టాలీవుడ్ లో రిలీజ్ అయిన తండ్రి, కూతురు సెంటిమెంట్ మూవీస్ ఇవే…!!

ఏ తండ్రికైనా కూతురు, కొడుకు ఉన్నారంటే.. ఇద్దరిలో ఒక పావు కేజీ ప్రేమ కూతురుపైనే ఎక్కువ చూపిస్తాడు తండ్రి. దీనిని నిజజీవితంలో మనందరం చూస్తూనే ఉంటాం. తండ్రి, కొడుకుల బంధం కంటే తండ్రి, కూతుర్ల బంధమే స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇది వినడానికి కూడా చాలా క్యూట్ గా స్వీట్ గా ఉంటుంది. అందుకే ఇలాంటి నేపథ్యంలో కొన్ని సినిమాలు సైతం రిలీజ్ అయ్యాయి. గతంలో రిలీజ్ అవ్వడమే కాకుండా ప్రస్తుత కాలంలోనూ రానున్నాయి. సైందవ్, హాయ్ […]

అద్దం ముందు నిలబడి అందాలతో కొంటె ఫోజులు ఇస్తున్న పాయల్..!!

టాలీవుడ్ యంగ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ పేరు వినగానే కుర్రకారులకు అందాల వింది ముందుగా గుర్తుకువస్తుంది. ఈమె అందచందాలతో కుర్రాళ్లకు మైండ్ బ్లోయింగ్ అయ్యే విధంగా తన అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది.. వరుస ఫోటో షుట్లతో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. మొదటిసారి RX -100 చిత్రంతో వెండితెర పైన మంచి పాపులారిటీ సంపాదించుకున్న పాయల్ రాజ్ పుత్ ఆ తర్వాత ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. వచ్చిన […]

బిగ్‌బాస్ 7 ఎలిమినేషన్ల సీక్రెట్ రివీల్ చేసిన నాగ్‌.. వాళ్ళు ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఒక్కడేనట..

బుల్లితెరపై కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ద బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 బుల్లితెరపై ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌ను ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఇక ఉల్టా పల్టా కాన్సెప్ట్‌తో రిలీజ్ అయిన ఈ సీజన్‌లో ఎన్నో సర్ప్రైజ్‌లు, ట్విస్ట్‌లు, డిఫరెంట్ కంటెంట్‌ను బిగ్ బాస్ ప్రవేశపెట్టాడు. ఇక ఈ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వరుసగా లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతూ వచ్చారు. దీంతో ప్రేక్షకుల్లో […]

వెంకటేష్ చేయాల్సిన ఆ హిట్ మూవీని దొబ్బేసిన నవీన్… సురేష్ బాబు రాత్రికి రాత్రే చేతులు మార్చేశాడా…!!

సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో కోడి రామకృష్ణ ఒకరు. ఈయన తెరకెక్కించిన చాలా సినిమాలు అప్పట్లో మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా ఆయన చిన్న, పెద్ద అనే తేడా లేకుండా.. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరోతోను సినిమా చేసి విజయాలను సొంతం చేసుకున్నారు. ఇక ఈయన వన్డే నవీన్ తో చేసిన ” పెళ్లి ” సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా ముందుగా వెంకటేష్ తో చేద్దామని అనుకున్నాడట కోడి […]

లైఫ్‌ని డిసైడ్ చేసేది ఆ మూడు అంశాలే.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్..

పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ కీడా కోలా. ఈ సినిమాలో బ్రహ్మానందం, చైతన్యరావు, జీవన్‌, రఘురాం తదితరులు నటించారు. నవంబర్ 3న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ టీం హైదరాబాద్‌లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా నిర్వహించారు. విజయ్ దేవరకొండ ఈవెంట్‌లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.విజ‌య్ మాట్లాడుతూ న‌న్ను మీ అందరికీ హీరోగా పరిచయం చేసిన దర్శకుడు […]