ఈగ, లెజెండ్ లాంటి సూపర్ డూపర్ హిట్లని తన ఖాతాలో వేసుకొన్న సంస్థ వారాహి చలన చిత్ర. ఈ బ్యానర్ అధినేత సాయి కొర్రపాటి ఓ వైపు తెలుగులో టాప్ హీరోలతో సినిమలు చేస్తూనే మరోవైపు చిన్న హీరోలతో కూడా ఉత్తమాభిరుచి కథలను ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తున్నాడు. మరోవైపు నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ సాయి కొర్రపాటి బ్యానర్లోనే ఉండబోతోంది. గౌతమి పుత్ర సీడెడ్ హక్కుల్నీ ఆయన కైవసం చేసుకొన్నారు. ఇక […]
Category: Movies
వంగవీటి TJ రివ్యూ
సినిమా : వంగవీటి రేటింగ్ : 2.75/5 పంచ్ లైన్ : కాపు కమ్మ కాదు వర్మ సినిమా నటీనటులు : సందీప్, వంశి కృష్ణ, నైనా గంగూలీ, కౌటిల్య, శ్రీతేజ్. బ్యానర్ : రామదూత క్రియేషన్స్ రచయితలు : చైతన్యప్రసాద్, రాధాకృష్ణ సాహిత్యం : సిరాశ్రీ, చైతన్యప్రసాద్ సినిమాటోగ్రఫీ : రాహుల్ శ్రీవాత్సవ్, కె.దిలీప్ వర్మ, సూర్య చౌదరి ఎడిటర్ : సిద్ధార్థ్ తాతోలు మ్యూజిక్ : రవిశంకర్ నిర్మాత : దాసరి కిరణ్కుమార్ దర్శకత్వం : రామ్ […]
వంగవీటిలో ఎన్టీఆర్ రోల్పై టీడీపీలో హైటెన్షన్
రాంగోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ వంగవీటి రేపు థియేటర్లలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా ఎలా ఉంటుందా అన్న ఆసక్తి అందరిలోనూ ఉన్నా….కృష్ణా – గుంటూరు – ఉభయగోదావరి జిల్లాల ప్రజల్లో మాత్రం మిగిలిన ఏరియాల ప్రేక్షకులను మించిన ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే వంగవీటి సినిమాపై టీడీపీ వర్గాల్లో కూడా ఎక్కడా లేని ఆసక్తి అనేకన్నా…హైటెన్షన్ నెలకొంది. వంగవీటిలో ఎన్టీఆర్ రోల్ను వర్మ ఎలా డీల్ చేశాడా అన్నదానిమీదే టీడీపీ వర్గాల్లో ఆసక్తి ఉంది. వంగవీటి రంగా […]
గౌతమీపుత్ర శాతకర్ణి బడ్జెట్ లెక్క ఇదే
యువరత్న నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యిందో అప్పుడే టాలీవుడ్ సినీజనాలందరి కన్ను శాతకర్ణి సినిమాపైనే ఉంది. ఆంధ్రదేశాన్ని పాలించిన గౌతమీపుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టర్ను క్రిష్ ఓ రేంజ్లో తీసినట్టు ట్రైలర్లోనే తెలిసిపోయింది. 17వ శతాబ్దం నాటి కథను విజువలైజ్ చేయడంలో క్రిష్ టాలెంట్ను అందరూ మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నారు. టాలీవుడ్ చరిత్రలోనే నిలిచిపోయే సినిమాగా అందరూ భావిస్తోన్న ఈ సినిమాకు […]
పవన్ – త్రివిక్రమ్ మూవీలో మరో టాప్ హీరో
పవర్స్టార్ పవన్కళ్యాణ్ మూవీకి కొబ్బరికాయ కొట్టారంటే ఆ సినిమా మీద వచ్చే వార్తలు, ఊహాగానాలకు కొదవే ఉండదు. పవన్ ఇప్పుడు ఏకంగా ఒకటి కాదు రెండు కాదు మూడు సినిమాలను వరుస పెట్టి పట్టాలెక్కించేస్తున్నాడు. ప్రస్తుతం డాలీ డైరెక్షన్లో కాటమరాయుడు సినిమాలో నటిస్తోన్న పవన్ ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, త్రివిక్రమ్ సినిమాకు సమాంతరంగానే కోలీవుడ్ డైరెక్టర్ ఆర్టి.నీశన్ డైరెక్షన్లో మరో సినిమాలోను నటించనున్నాడు. ఇదిలా ఉంటే పవన్ – త్రివిక్రమ్ కాంబో అంటే […]
దుమ్ము రేపుతోన్న ఎన్టీఆర్ కొత్త సినిమా బిజినెస్
యంగ్టైగర్ ఎన్టీఆర్ రీసెంట్ మూవీ జనతా గ్యారేజ్ ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో అందరం చూశాం. గ్యారేజ్ యావరేజ్ టాక్తో స్టార్ట్ అయ్యి ఎన్టీఆర్ కేరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కడంతో పాటు టాలీవుడ్ ఆల్ టైం టాప్-3 సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఇక టెంపర్ – నాన్నకు ప్రేమతో – జనతా గ్యారేజ్ లాంటి మూడు వరుస హిట్ల తర్వాత ఎన్టీఆర్ క్రేజ్, బిజినెస్ మామూలుగా పెరగలేదు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ నెక్ట్స్ […]
తన రెమ్యునరేషన్ లెక్క చెప్పిన రానా
టాలీవుడ్లో దగ్గుపాటి వారి వారసుడు, ఆరడుగుల అజానుబాహుడు, భయంకరత్వానికి ప్రతిరూపం భళ్లాలదేవుడు దగ్గుపాటి రానా ప్రస్తుతం బాహుబలి 2, ఘాజీ సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు వచ్చే యేడాది ఆరంభంలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. దివంగత లెజెండ్రీ నిర్మాత దగ్గుపాటి రామానాయుడు మనుమడిగా, దగ్గుపాటి సురేష్బాబు తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన రానా తనకంటూ ఓ డిఫరెంట్ స్టైల్తో దూసుకుపోతున్నాడు. రానా ఇప్పుడు తెలుగులోనే కాదు, తమిళ్, హిందీ ప్రజలకు కూడా తన సినిమాలతో బాగా […]
మిలియన్ రేసులో చిరు – బాలయ్య
ఈ సారి సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇద్దరు అగ్ర హీరోలు పందెం కోళ్లలా తమ కేరీర్లో ల్యాండ్ మార్క్ సినిమాలతో తలపడేందుకు రెడీ అవుతున్నారు. చిరు 150వ సినిమా ఖైదీ నెం 150, బాలయ్య 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి రెండూ సంక్రాంతి బరిలో దూకనున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలపై ఏపీ, తెలంగాణ ఏ రేంజ్లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. సినిమాలపై అంచనాలకు తగ్గట్టుగానే ఏపీ, తెలంగాణలో భారీ స్థాయిలో […]
రాంచరణ్కు ఆ ఇద్దరు హీరోలంటే పడదా..!
మెగాపవర్స్టార్ రామ్చరణ్ తేజ్ ప్రస్తుతం ధృవ హిట్తో ఫుల్ ఖుషీగా ఉన్నాడు. రెండు వరుస ప్లాపుల తర్వాత మనోడి ఖాతాలో ధృవ రూపంలో హిట్ రావడంతో ఆనందానికి అవధులే లేవు. రాంచరణ్కు టాలీవుడ్లో మిగిలిన యంగ్ హీరోలతో కూడా మంచి రిలేషన్ ఉంది. ఇతర హీరోల సినిమాలు హిట్ అయినప్పుడు చరణ్ వారికి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెపుతుంటాడు. చరణ్కు టాలీవుడ్ స్టార్ యంగ్ హీరోలు అయిన మహేష్, ఎన్టీయార్, అఖిల్, ప్రభాస్, రానాతో చరణ్కు మంచి […]
