వ‌ర్మ ” వంగ‌వీటి ” కి విజ‌య‌వాడ‌లో థియేట‌ర్లు నిల్‌

వాస్తవ కథల ఆధారంగా సినిమాలు తెరెకెక్కించడంలో సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌కు ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే ఎవ్వ‌రూ సాటిరారు. వ‌ర్మ రియ‌లిస్టిక్ సినిమాల ప‌రంప‌ర‌లో ఆయ‌న నుంచి వ‌స్తోన్న మ‌రో సంచ‌ల‌నాత్మ‌క చిత్రం వంగ‌వీటి. 1980, 90లలో విజ‌య‌వాడ ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల్లో పేరుమోసిన వ్య‌క్తులుగా ఉన్న వంగ‌వీటి, దేవినేని కుటుంబాల చ‌రిత్ర నేప‌థ్యంలో తెర‌కెక్కిన వంగ‌వీటి మూవీ విడుద‌ల‌కు ముందే ఎన్నో సంచ‌నాలు క్రియేట్ చేసింది. వ‌ర్మ త‌న‌దైన స్టైల్లోనే వంగ‌వీటికి రిలీజ్‌కు ముందే కావాల్సిన‌న్ని కాంట‌వ‌ర్సీలు […]

మ‌హేష్ – మురుగ‌దాస్ స్టోరీ లైన్ ఎక్స్‌క్లూజివ్‌

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్‌బాబు – కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న భారీ బ‌డ్జెట్ సినిమాపై సౌత్ ఇండియాలోనే భారీ అంచ‌నాలు ఉన్నాయి. రూ.90 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. మ‌హేష్‌కు ఎలాంటి ఇమేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. మురుగ‌దాస్ రొటీన్ భిన్న‌మైన క‌థాంశాల‌ను ఎంచుకుంటాడు. సోష‌ల్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి క‌మ‌ర్షియ‌ల్ ఫార్మాట్ మిస్ కాకుండా సినిమాలు తెర‌కెక్కించ‌డంలో మురుగ‌దాస్‌కు తిరుగులేదు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం […]

బాహుబ‌లి 2 త‌ర్వాత రాజ‌మౌళి నెక్ట్స్ సినిమా ఫిక్స్‌

దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి 2 త‌ర్వాత తీసే సినిమాపై ఇండియ‌న్ సినిమా వ‌ర్గాల్లో ఎక్క‌డ లేని ఆస‌క్తి నెల‌కొంది. బాహుబలి లాంటి భారీ సినిమా తర్వాత రాజ‌మౌళి ఓ చిన్న హీరోతో చిన్న సినిమా చేస్తాడ‌ని ముందు రూమ‌ర్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత ఈగ‌కు సీక్వెల్‌గా ఈగ 2 ఉంటుందని, కాదు కాదు గ‌రుడ ఆ త‌ర్వాత త‌న డ్రీమ్ ప్రాజెక్టు అయిన మ‌హాభార‌తం ఉంటుంద‌ని ర‌క‌ర‌కాల వార్త‌లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. మ‌రికొంద‌రు అయితే అమీర్‌ఖాన్‌తో రాజ‌మౌళి […]

స్టార్ హీరోకు షాక్ ఇచ్చిన మ‌హేష్‌

అరవింద స్వామి…మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ తేజ్ ధృవ సినిమా రిలీజ్ అయ్యాక ఈ పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా మార్మోగుతోంది. దళపతి, రోజా, బొంబాయి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన అర‌వింద్ స్వామి ధృవ సినిమాతో విల‌న్ అంటే ఇలా ఉండాల‌నే స్టాండర్డ్ సెట్ చేశాడు. ధృవ ఒరిజిన‌ల్ వెర్ష‌న్ త‌నీ ఒరువ‌న్‌తో పాటు రీమేక్ ధృవ‌లో విల‌న్‌గా అరవింద్ స్వామి చేసిన న‌ట‌న‌కు సౌత్ ఇండియా సినిమా అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ […]

చిరు-బాల‌య్య హైద‌రాబాద్‌కు బై వెన‌క‌..!

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో అగ్ర‌హీరోలుగా ద‌శాబ్దాలుగా అభిమానుల‌ను ఉర్రూత‌లూగిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి, యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ‌. ఈ ఇద్ద‌రు హీరోలు త‌మ కేరీర్‌లోనే ల్యాండ్ మార్క్ సినిమాల‌తో వ‌చ్చే సంక్రాంతి బ‌రిలో రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఈ టాప్ హీరోలిద్దరూ తమ తమ సినిమాలకి సంబంధించిన ఫస్ట్ లుక్స్.. టీజర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ రెండు సినిమాల ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్లు కూడా త్వ‌ర‌లోనే గ్రాండ్‌గా నిర్వ‌హించ‌నున్నారు. ఈ ఆడియో ఫంక్ష‌న్లే టాలీవుడ్‌లో కొత్త చ‌ర్చ‌కు […]

ఎన్టీఆర్ వ‌ర్సెస్ బ‌న్నీ విన్న‌ర్ ఎవ‌రు..!

సోషల్ మీడియాలో జరిగే ఫ్యాన్ వార్స్ ఏ స్థాయిలో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. త‌మ హీరోల మీద అభిమానం పేరుతో జ‌రిగే ర‌చ్చ అంతా ఇంతా కాదు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ అభిమానులు నానా ర‌చ్చ ర‌చ్చ చేస్తారు. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ స్టార్ హీరోలుగా ఉన్న యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల మ‌ధ్య ఇప్పుడు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ ఇంట్ర‌స్టింగ్ వార్ […]

చిరు డైరెక్ష‌న్ – వినాయ‌క్ యాక్ష‌న్‌

ఈ హెడ్డింగ్ చూసి ఒక్క‌సారిగా షాక్ అవుతాం. చిరు 150వ సినిమా ఖైదీ నెం 150 క్రేజీ డైరెక్ట‌ర్ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోందిగా…మ‌రి చిరు డైరెక్ష‌న్‌లో వినాయ‌క్ న‌టించ‌డం ఏంట‌ని మ‌నం కాస్త షాక్ అవుతాం. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే చిరు కేరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న 150వ సినిమా ఖైదీ నెం 150 షూటింగ్ దాదాపు పూర్త‌య్యింది. ఈ సినిమాకు సంబంధించి ప్ర‌స్తుతం ప్యాచ్ వ‌ర్క్ సాగుతోంది. ఇందులో వినాయ‌క్ ఓ చిన్న పాత్ర‌లో త‌ళుక్కున క‌నిపించ‌బోతున్నాడు. […]

డిజాస్టర్ హీరోయిన్‌తో ప‌వ‌న్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చాలా గ్యాప్ తీసుకుని ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాల‌ను పట్టాలెక్కించేశాడు. ప్ర‌స్తుతం డాలీ డైరెక్ష‌న్‌లో కాట‌మ‌రాయుడు సినిమాలో న‌టిస్తోన్న ప‌వ‌న్‌, ఈ సినిమా త‌ర్వాత కోలీవుడ్ డైరెక్ట‌ర్ నీశ‌న్‌, త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ సినిమాల‌ను వ‌రుస‌పెట్టి చేయ‌నున్నాడు. 2019 ఎన్నిక‌ల‌కు ముందే ప‌వ‌న్ ఈ సినిమాల‌న్ని కంప్లీట్ చేసి ఎన్నిక‌ల‌కు రెడీ కానున్నాడు. ప‌వ‌న్ చేతిలో ఒక్క సినిమా ఉంటేనే.. ఆ ముచ్చ‌ట్ల‌కు కొద‌వుండ‌దు. ఇప్పుడు ఏకంగా […]